NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Today Gold Rate: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఇప్పుడు బంగారం కొనటం లభమా..!? నష్టమా..!?

Today Gold Rate: (28/6/2021) పసిడి ప్రియులకు అలర్ట్.. నిన్న పెరిగిన బంగారం ధరలు ఈరోజు కూడా అతి స్వల్పంగా పెరిగాయి.. ముందుగా మనం చెప్పుకున్నట్టు వరుసగా మూడు రోజులపాటు బంగారం ధర పెరిగితే అప్పుడు బంగారం కొనడం ప్రారంభించాలని నిపుణులు ముందుగానే సూచించారు.. నిన్న , ఈరోజు వరుసగా రెండు రోజుల పాటు బంగారం ధర పెరిగింది. ఇప్పుడు బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి మంచి టైం గా చెప్పవచ్చు. రానున్న రోజుల్లో బంగారం ధరలు మరింత పెరగనున్నాయి..

Today Gold Rate: slightly Increases silver price constant
Today Gold Rate: slightly Increases silver price constant

Read More: Viral Video: షిఫ్ తో 400 డాల్ఫిన్లు రేసింగ్ వీడియో వైరల్.. 95 మిలియన్ వ్యూస్..

సోమవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటి ధర కి అతిస్వల్పంగా రూ.10 పెరిగింది. దీంతో ఈ రోజు బంగారం ధర రూ.44,110 కి చేరింది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా అతి స్వల్పంగా రూ.10 పెరిగి రూ.48,110 కి చేరింది.. దీంతో వరుసగా రెండో రోజు కూడా బంగారం ధరలు పెరిగాయి.. రానున్న రోజుల్లో బంగారం ధరలు మరింత పెరగనున్నాయి. ఇందుకు డాలర్ విలువ పెరగడం, దేశంలో డెల్టా ప్లస్ కేసులు పెరగడం, ఇన్వెస్టర్లు బంగారంపై పెట్టుబడులు పెట్టడం వంటి పలు అంశాలు బంగారం ధర పెరుగుదల పై ప్రభావం చూపుతాయి. దీంతో ఇప్పుడే బంగారం కొనుగోలు చేయాలనుకునే వారు కొనుగోలు చేయడం మంచిది. ఇప్పుడు కొనుగోలు చేస్తే మనకి లాభం.. మరి కొన్ని రోజులు తగ్గుదల కోసం ఎదురు చూస్తే బంగారం ధర పెరిగితే మనం నష్టపోయే అవకాశం లేకపోలేదు.. నిన్న తటస్థంగా ఉన్న వెండి ధర ఈరోజు కూడా స్థిరంగానే ఉంది. ఈరోజు వెండి ధర లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. ఈరోజు కిలో వెండి ధర రూ.73,400 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.

Related posts

AP Election 2024: కౌంటింగ్ కేంద్రంలో అలజడి సృష్టిస్తే జైలుకే: సీఈవో ముకేష్ కుమార్ మీనా

sharma somaraju

KTR: రాజకీయ కక్షతోనే సీఎం రేవంత్ సర్కార్ మూర్ఖపు నిర్ణయాలు: కేటీఆర్

sharma somaraju

YCP MLA Pinnelli: మరో సారి హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి .. కీలక వినతి

sharma somaraju

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం .. లోయలో బస్సు పడి 21 మంది మృతి..40 మందికి గాయాలు

sharma somaraju

`జ‌గ‌న్ అనే నేను`కు ఐదేళ్లు పూర్తి… సెన్షేష‌న‌ల్ విక్ట‌రీ వెన‌క‌..?

ఆ టీడీపీ టాప్ లీడ‌ర్‌కు చివ‌రి సారి అయినా ప‌రువు ద‌క్కుతుందా… ఉన్న‌ది కూడా పోతుందా ?

ఏపీలో ఎన్న‌డూ లేని టెన్ష‌న్‌.. ఉద్యోగాల‌ను వ‌దిలేసే ప‌రిస్థితి ఎందుకు..?

టీడీపీ బీకాంలో ఫిజిక్స్‌ లెక్క ఇదీ.. ఎన్నిక‌ల వేళ ఇంత పెద్ద డ్రామా చేశారా ?

ట‌ఫ్ ఫైట్ లీడ‌ర్లు… పూజ‌ల్లో బిజీబిజీ… ఈ సెంటిమెంట్ వెన‌క క‌థ ఇదే..?

ఫ‌స్ట్‌-ఫ‌స్ట్.. పలాస‌.. వైసీపీలో ఇదే బిగ్ హాట్ టాపిక్‌..?

జూన్ 1 కోసం త‌మ్ముళ్ల వెయిటింగ్‌.. రీజ‌నేంటి..!

వైసీపీకి షాకిచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం .. పోస్టల్ బ్యాలెట్ల చెల్లుబాటుపై మరో సారి స్పష్టత ఇచ్చిన ఈసీ ..హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ

sharma somaraju

Agnibaan: అగ్నిబాణ్ రాకెట్ ప్రయోగం విజయవంతం

sharma somaraju

Nayanthara: మేక‌ప్ అవ‌స‌ర‌మా.. నిన్నెవ‌రు చూస్తారంటూ న‌య‌న‌తార‌ను ముఖం మీదే అనేసిన ఎన్టీఆర్‌.. అస‌లేమైందంటే?

kavya N

Balakrishna: మ‌ద్యం బాటిల్ తో బాల‌య్య‌.. అస‌లు నిజం బ‌య‌ట‌పెట్టిన నిర్మాత నాగ వంశీ.. ఇంత‌కీ అంజలిని ఎందుకు తోశారంటే?

kavya N