NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: ఈవారం ఇంటి నుండి ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్..??

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ (Bigg Boss )హౌస్ లో ఏడో వారం ఇంటి నుండి ఎలిమినేట్ అవ్వడానికి ఎనిమిది మంది సభ్యులు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. రవి(Ravi), శ్రీ రామ్(Sri Ram), ప్రియా ఆంటీ(Priya), కాజల్(Kajal), సిరి(Siri), జెస్సీ(Jessy), మానస్(Maanas)… అదే రీతిలో సీక్రెట్ రూమ్ లో ఉన్న లోబో(Lobo). అయితే ఈ వారం ఓటింగ్ పరంగా చూసుకుంటే రవి మొదటి ప్లేస్ లో ఉండగా రెండో స్థానంలో.. శ్రీరామ్.. మూడవ స్థానంలో ప్రియ ఆంటీ.. రాణిస్తూ ఉండగా చివరి స్థానంలో యానీ మాస్టర్ ఉంది. ఈ క్రమంలో ఓటింగ్ జరుగుతున్నా సరళ్ళి చూస్తుంటే కచ్చితంగా ఇంటి నుండి యానీ మాస్టర్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బయట జనాల టాక్.

bigg boss telugu 5: 'బిగ్‌బాస్‌ సీజన్‌-5': హౌస్‌లోకి వెళ్లిన కంటెస్టెంట్‌లు  వీరే! - here bigg boss 5 telugu contestants list with photos

ఎంటర్టైన్మెంట్ పరంగా లేదా టాస్క్ లో..యానీ మాస్టర్ పెద్దగా రాణించలేక పోవడంతో పాటు ఇంటిలో ఎక్కువ గ్రూపులు కడుతూ ఉండటంతో.. ఆమె ఈవారం ఇంటి నుండి ఎలిమినేట్ అవటం గ్యారెంటీ అని బయట జనాలు చెబుతున్నారు. ఇంటిలో యానీ మాస్టర్ ఆడిన తీరు చూస్తే… కూడా ఎక్కువగా తోటి ఇంటి సభ్యులను విమర్శించటం తప్ప పెద్దగా ఆడిన సందర్భాలు లేకపోవడంతో..యానీ ఈ వారం ఇంటి నుండి ఎలిమినేట్ అవుతుంది గ్యారెంటీ అని బిగ్బాస్ ఆడియాన్స్ జోస్యం చెబుతున్నారు. గతవారం శ్వేత సిరి లలో ఒకరు ఎలిమినేట్ అయ్యే పరిస్థితులలో శ్వేతా ఇంటి నుండి ఎలిమినేట్ కావడం తెలిసిందే. దీంతో ఈసారి కూడా ఎలిమినేషన్లో ఉండటంతో.. సిరి ఫుల్ టెన్షన్ లో ఉంది.

Anee: Bigg Boss Telugu 5 contestant Anee Master's profile, photos and  everything you need to know about the choreographer-TV judge - Times of  India

అందరి కంటే ఎక్కువ గ్లామర్ సిరి కి ఉండటంతో…

ఈ క్రమంలో గత ఆదివారం ఇంటి నుండి శ్వేత ఎలిమినేట్ అయిన తర్వాత.. ఒకవేళ ఆమె కాకపోయి ఉంటే నేనే వెళ్ళి పోయేదాన్ని.. కదారా అంటూ జెస్సీ తో… డిస్కషన్ పెట్టడం జరిగింది. ఆ సమయములో అలాగే ఏమీ అనుకోవద్దు అంటూ.. జెస్సి.. రిప్లై ఇచ్చాడు. ఇదిలా ఉంటే ప్రజెంట్ హౌస్ లో అందరి కంటే ఎక్కువ గ్లామర్ సిరి కి ఉండటంతో ఆమె ఇంటి నుండి ఎలిమినేట్ అయ్యే పరిస్థితి ఉండదని బయట జనాలు చెప్పుకుంటున్నారు. మొత్తంమీద చూసుకుంటే కచ్చితంగా ఈ వారం యానీ మాస్టర్ ఇంటి నుండి ఎలిమినేట్ కావడం గ్యారెంటీ అని అంటున్నారు.

Related posts

Devara: ప‌ది ఊర్ల‌కు కాప‌రిగా ఎన్టీఆర్‌.. పదివేల మందితో యాక్షన్ సీన్.. లీకైన దేవ‌ర ఫుల్ స్టోరీ!

kavya N

జేసీ Vs పెద్దారెడ్డి గా తాడిప‌త్రి… గెలిచేది ఎవ‌రో టెన్ష‌న్‌..టెన్ష‌న్‌..?

40 + 10 + 15 + 30 = వైసీపీ…?

నారా లోకేష్‌కు పార్టీ ప‌గ్గాలు.. తెర‌వెన‌క ఇంత క‌థ న‌డుస్తోందా..?

చంద్ర‌బాబు వ‌స్తే.. రేవంత్ స‌హ‌కారం.. ఇది ఎంత వ‌ర‌కు నిజం..?

Jaya Badiga: యూఎస్‌లో న్యాయమూర్తిగా తెలుగు మహిళ .. ప్రమాణ స్వీకార వీడియో వైరల్ .. ప్రత్యేకత ఏమిటంటే..?

sharma somaraju

AP Elections: సెలవులో తాడిపత్రి ఆర్ఓ

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ పై మరో సారి విమర్శలు గుప్పించిన వైఎస్ షర్మిల

sharma somaraju

ఇంత‌కీ మాచ‌ర్ల‌లో ఎవరు గెలుస్తున్నారు… ఆ విజేత ఎవ‌రు…?

మూడు పార్టీల కూట‌మిలో ఈ డౌట్ ఎందుకు… అస‌లెందుకీ మౌనం…?

వైసీపీ నేత‌ల్లో జోష్ ఏదీ… జ‌గ‌న్ ను న‌మ్మ‌డం లేదా.. ?

Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ .. కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ .. ఆ తేదీల వరకూ వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

sharma somaraju

Cyclone Remal: ఏపీకి రేమాల్ తుఫాను ముప్పు తప్పింది .. భారీ వర్షాలు ఎక్కడ పడతాయంటే..?

sharma somaraju

Tollywood Actress: 40లోనూ అందాల‌తో అల్లాడించేస్తున్న ఈ హీరోయిన్ ను గుర్తుప‌ట్టారా.. తెలుగులో ఒక్క సినిమాతోనే సూప‌ర్ క్రేజ్ తెచ్చుకుంది!

kavya N

Laapataa Ladies: ఓటీటీలో సంచ‌ల‌నం రేపుతున్న లాపతా లేడీస్.. యానిమ‌ల్ రికార్డును చిత్తు చేసిన చిన్న సినిమా!

kavya N