NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ కంటెస్టెంట్ లో ఫ్యామిలీ ఎపిసోడ్ మొత్తానికి హైలెట్ అదే..!!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ ఫైనల్ దశకు చేరుకుంది. సీజన్ ఫైవ్ లో లాస్ట్ కెప్టెన్సీ టాస్క్ ఈవారం ముగియటంతో టాప్ ఫైవ్ లో ఎవరు ఉంటారు..? టైటిల్ ఎవరు గెలుస్తారు ? అనేదాని గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో బిగ్ బాస్(Bigg Boss) ఆడియన్స్ భారీగా చర్చించుకుంటున్నారు. జరుగుతున్న డిస్కషన్స్ ప్రకారం కచ్చితంగా ఈ సారి కూడా టైటిల్ గెలిచేది మగవాళ్లే అని టాక్. ఎప్పటినుండి బిగ్ బాస్(Bigg Boss) తెలుగు విజేత ఆడవాళ్లు అవ్వాలని చాలా మంది కోరుకుంటున్నారు.

మానస్ తల్లిని హాట్ అంటూ శ్రీరామచంద్ర కొంటె కామెంట్స్.. నెట్టింట్లో వైరల్

కానీ కొద్దిపాటి తేడాతో.. లేడీ కంటెస్టెంట్ లు టైటిల్ మిస్ అవుతున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం హౌస్ లో ఫుల్ బొత్ గుడిలో ఉన్న ఇంటి సభ్యులను రిలాక్స్ చేయటానికి బిగ్ బాస్(Bigg Boss).. ఫ్యామిలీ ఎపిసోడ్ నిర్వహించడం తెలిసిందే. ఇప్పటికే దాదాపు సగానికి పైగా.. కంటెస్టెంట్ ల ఇంటి సభ్యులు.. రావడం జరిగింది. అయితే వచ్చిన వారందరిలో కంటే హైలెట్ గా ఇంటిలో నవ్వులు పూయించింది మాత్రం మానస్ వాళ్ళ అమ్మగారు అని.. ఫ్యామిలీ ఎపిసోడ్ పై సోషల్ మీడియాలో బిగ్బాస్(Bigg Boss) ఆడియన్స్ అంటున్నారు.

Bigg Boss 5 Telugu : Maanas' mother creates a fun atmosphere in BB House

మానస్(Manas) వాళ్ళ అమ్మ గారిలో ఉన్న ఎనర్జీ బిగ్ బాస్ హౌస్ లో ఎవరి దగ్గర లేదని.. ఆమె హౌస్ లో చేసిన సందడి కి కామెంట్ చేస్తున్నారు. చాలా ఒత్తిడిలో ఉన్న ఇంటి సభ్యులందరికీ మానస్ వాళ్ళ అమ్మగారు చేసిన హడావిడికి ఫుల్ రిలాక్స్.. మూడ్ లోకి తీసుకు వెళ్లినట్లు బయట జనాలు కామెంట్లు చేస్తున్నారు. నిజంగా మానస్ కి వాళ్ళ అమ్మ గాలిలో ఉన్న పావు శాతం ఎనర్జీ ఉన్న చాలు హౌస్ లో ఇంకో రకంగా అతని ఆట ఉండేది..అంటూ.. మానస్ వాళ్ల అమ్మగారు వ్యవహరించిన తీరుపై.. బిగ్ బాస్ ఆడియన్స్ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఫ్యామిలీ ఎపిసోడ్ మొత్తానికి మానస వాళ్ళ అమ్మ గారే హైలెట్ అని ముక్త కంఠంతో చెబుతున్నారు.

Related posts

Arvind Kejriwal: కాంగ్రెస్ తో పొత్తు, మోడీపై అరవింద్ కేజ్రీవాల్ సంచలన కామెంట్స్

sharma somaraju

YSRCP: వైసీపీ కౌంటింగ్ ఏజెంట్ లకు ‘సజ్జల’ కీలక సూచనలు

sharma somaraju

NTR-Kalyan Ram: ఎన్టీఆర్ – క‌ళ్యాణ్ రామ్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సూప‌ర్ హిట్ మూవీ ఏదో తెలుసా?

kavya N

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజ‌న్ 8కి రంగం సిద్ధం.. ఈసారి కంటెస్టెంట్స్ లిస్ట్ లో టాలీవుడ్ క్రేజీ హీరో!?

kavya N

Dhanush: 40 ఏళ్ల వ‌య‌సులో రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్‌.. అమ్మాయి ఎవ‌రంటే..?

kavya N

Janhvi Kapoor: శిఖర్ పహారియాతో ప్రేమాయ‌ణం.. మ‌రో వారంలో పెళ్లి.. వైర‌ల్ గా మారిన జాన్వీ కామెంట్స్‌!

kavya N

Mokshagna Teja: మోక్షజ్ఞ ఫిల్మ్ ఎంట్రీపై బాల‌య్య క్రేజీ అప్డేట్‌.. ఫుల్ ఖుషీలో నంద‌మూరి ఫ్యాన్స్‌!!

kavya N

Varalaxmi Sarathkumar: ఫిక్సైన వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ వెడ్డింగ్ డేట్.. ఇంత‌కీ పెళ్లి జ‌ర‌గ‌బోయేది ఎక్క‌డంటే..?

kavya N

Chandrababu: విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు..ఎయిర్ పోర్టు వద్ద ఘన స్వాగతం

sharma somaraju

YSRCP: ఆ నిబంధనలు ఈసీ ఉపసంహరించుకోవాలి: వైసీపీ

sharma somaraju

Chiranjeevi: చిరంజీవి ప‌క్క‌న‌ హీరోయిన్‌గా, చెల్లెలుగా న‌టించిన ముగ్గురు హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Praja Bhavan: ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు

sharma somaraju

Fahadh Faasil: పుష్ప విల‌న్ కు అరుదైన వ్యాధి.. ఇక దానికి చికిత్సే లేదా..?

kavya N

Varsham: ప్ర‌భాస్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ వ‌ర్షం సినిమాను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

Namitha: పెళ్లైన ఏడేళ్ల‌కే భ‌ర్త‌తో న‌మిత విడాకులు.. ఓపెన్ అయిపోయిన‌ హీరోయిన్‌!

kavya N