NewsOrbit
Horoscope దైవం

Today Horoscope: మార్చి 21 – ఫాల్గుణ మాసం – రోజు వారీ రాశి ఫలాలు

Today Horoscope: మార్చి 21 – ఫాల్గుణ మాసం – సోమవారం
మేషం
చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని పనులలో బంధు మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలు ఆటంకాలు తొలగుతాయి. వృత్తి ఉద్యోగాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది.

Today Horoscope march 21st
Today Horoscope march 21st

వృషభం
ఉద్యోగమున అంచనాలు నిజమవుతాయి. సన్నిహితుల నుండి ఊహించని శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. కీలక వ్యవహారాలలో సొంత ఆలోచనలు కలసి వస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆర్ధిక అనుకూలత కలుగుతుంది.
మిధునం
ఋణదాతల ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. ఇతరుల పై మీ అభిప్రాయం మార్చుకోవడం మంచిది ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు వ్యాపారమున స్వల్ప లాభాలు అందుతాయి. ఉద్యోగమున అధికారుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది. సంతాన అనారోగ్య విషయంలో సమస్యలుంటాయి.
కర్కాటకం
ముఖ్యమైన వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. సమాజంలో ప్రముఖుల సహాయ సహకారాలు అందుతాయి. చిన్ననాటి మిత్రుల ఆగమనంతో గృహమున సందడి వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.
సింహం
నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఆర్ధిక వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి. చేపట్టిన పనులలో అవరోధాలు అధిగమిస్తారు. సోదరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు దాయదులతో స్ధిరాస్తి వివాదాలు పరిష్కారమౌతాయి. వృత్తి వ్యాపారాలు గతం కంటే మెరుగవుతాయి.
కన్య
దీర్ఘ కాలిక ఋణాలు తీర్చడానికి నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ వ్యవహారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ఖర్చుకు తగినంత ఆదాయం ఉండదు వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.ఉద్యోగులకు అదనపు పనిబారం తప్పదు.
తుల
ధన వ్యవహారాలు ఉత్సహాన్నిస్తాయి. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. కొన్ని వ్యవహారాలలో కుటుంబ సభ్యులు సలహాలు కలసివస్తాయి. దైవ సేవా కార్యక్రమాలకు సహాయం అందిస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో వివాదాలు రాజి చేసుకుంటారు.
వృశ్చికం
చేపట్టిన పనులు వ్యయప్రయాసలతో కాని పూర్తికావు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. అవసరానికి ధనంచేతిలో నిల్వఉండదు. నిరుద్యోగ ప్రయత్నాలు మందకోడిగా సాగుతాయి. కుటుంబ సభ్యులుతో మాటపట్టింపులుంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు.
ధనస్సు
వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి వృత్తి ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలకు ఆటంకాలు తొలగుతాయి. ఆర్థిక పరంగా మరింత పురోగతి కలుగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
మకరం
ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది ఉద్యోగాలలో పనితీరుకు తగిన ప్రశంసలు అందుకుంటారు. గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వ్యాపారమునకు పెట్టుబడులు అందుతాయి.
కుంభం
మీ ప్రవర్తన వలన ఇతరులకు ఇబ్బంది కలిగిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఋణ దాతల ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కలసిరావు.
మీనం
ఇతరులకు ధన పరంగా మాట ఇచ్చే విషయంలో జాగ్రత్త వహించాలి. చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది. ధనపరమైన ఇబ్బందులు చికాకు పరుస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. బంధు మిత్రులతో మనస్పర్ధలు కలుగుతాయి వృత్తి ఉద్యోగాలలో సమస్యలు ఉంటాయి. యి ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నవి. నూతన రుణాలు చేయడం మంచిది కాదు.

 

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో…

Related posts

May 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 25: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 24: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 23: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 22: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 21: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 20: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 19: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 18: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 17: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 16: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 15: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 14: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 13: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 13: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 12: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 12: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 11: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 11: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju