NewsOrbit
Horoscope దైవం

Today Horoscope: మే 2 – వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు

ఈరోజు రాశిఫలం: మే 2 – వైశాఖ మాసం – సోమవారం

మేషం

చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఇంటాబయట ఋణ ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. వ్యాపార ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. ఆదాయ మార్గాలు మందగిస్తాయి.

ఈరోజు రాశిఫలం మే 2వ తేదీ
ఈరోజు రాశిఫలం మే 2వ తేదీ

వృషభం

గృహమున వివాహాది శుభకార్య ప్రయత్నాలు కలసివస్తాయి. గృహమునకు చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. స్ధిరాస్తి వ్యవహారాలలో వివాదాలు రాజీ చేసుకుని ఆర్థిక లాభాలు అందుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలలో నూతన ఆలోచనలు అమలుచేస్తారు. వృత్తి ఉద్యోగాలలో మరింత లాభసాటిగా సాగుతాయి.

మిధునం

పనులు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది.స్థిరస్థి ఒప్పందాలు వాయిదా వేస్తారు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు అంతంత మాత్రంగా సాగుతాయి. వ్యాపారపరంగా శ్రమకు తగిన ఫలితం కనిపించదు వృత్తి ఉద్యోగాలలో అధికారుల కోపానికి.

కర్కాటకం

బంధు మిత్రుల నుండి శుభ వర్తమానాలు అందుతాయి ఆర్థికవాతావరణం ఆశాజనకంగా ఉంటుంది.చేపట్టిన పనులలో ఆశించిన అభివృద్ధి సాధిస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహించి పెద్దల ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగాలలో మీప్రతిభకు గుర్తింపు లభిస్తుంది.

సింహం

వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. పాత మిత్రులతో వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ధార్మిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

కన్య

చేపట్టిన పనులలో ఆటంకాలు కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు.అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు సన్నిహితులతో అకారణంగా విభేదిస్తారు. శారీరక అనారోగ్య సమస్యలు భాదిస్తాయి. వాహన ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. వ్యాపార ఉద్యోగాలలో ప్రతికూల వాతావరణం ఉంటుంది.

తుల

దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి పెరుగుతుంది.దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.సోదరులతో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపారాలలో భాగస్థులతో వివాదాలు కలుగుతాయి వృత్తి ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఆధ్యాత్మిక చింతన పెరుగుతాయి.ఆర్ధిక సమస్యలు చికాకు పరుస్తాయి.

వృశ్చికం

సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి కుటుంబ సభ్యుల నుండి అందిన వార్త ఆనందం కలిగిస్తుంది ధన పరంగా లోటు ఉండదు. పనులు సకాలంలో పూర్తవుతాయి. వ్యాపార ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితాలు అందుకుంటారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి.

ధనస్సు

ఇంటాబయట మీ మాటకు విలువ పెరుగుతుంది.నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తిచేస్తారు. బంధు మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.సోదరులతో స్ధిరాస్తి తగాదాలను రాజీ చేసుకుంటారు. వ్యాపారమున ఆలోచనలు కలసి వస్తాయి. ఉద్యోగమున వృద్ధి సాధిస్తారు.

మకరం

ముఖ్యమైన పనులు వాయిదా వెయ్యడం మంచిది.వ్యాపారాలలో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది నిరుద్యోగులకు నిరాశ తప్పదు.

కుంభం

ఆర్థిక పరిస్థితి నిరాశజనకంగా ఉంటుంది. చేసిన పనులలో శ్రమ పెరిగినప్పటికీ నిదానంగా పూర్తవుతాయి సోదర వర్గం నుండి ఋణ ఒత్తిడి పెరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. వృత్తి వ్యాపారాలలో భాగస్థుల ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. ఉద్యోగమునతొందరపాటు నిర్ణయాలు చేస్తారు.

మీనం

ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. వృత్తి ఉద్యోగ వాతావరణం సంతృప్తికరంగం ఉంటుంది.

 

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో…

Related posts

May 29: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 29: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 28: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 27: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 27: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 26: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 25: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 24: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 23: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 22: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 21: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 20: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 19: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 18: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 17: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 16: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 15: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju