NewsOrbit
ట్రెండింగ్

Bigg Boss Telugu OTT: షణ్ముక్ పై సెటైర్ వేసిన నాగార్జున..!!

Bigg Boss Telugu OTT: యూట్యూబ్ స్టార్ట్ షణ్ముఖ్ అందరికీ సుపరిచితుడే. యూట్యూబ్ లో సాఫ్ట్వేర్ డెవలపర్, సూర్య వంటి వెబ్ సిరీస్ లతో గుర్తింపు పొందిన షణ్ముక్.. ఆ తర్వాత సీజన్ ఫైవ్ బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టి మరింత పాపులర్ అయ్యాడు. సీజన్ ఫైవ్ బిగ్ బాస్ షోలో… అత్యధిక ఓట్లు రాబట్టిన కంటెస్టెంట్ గా.. నిలిచి చివరాకరికి రన్నరప్ గా గెలవడం జరిగింది. వాస్తవానికి సీజన్ ఫైవ్ టైటిల్ షణ్ముక్ గెలుస్తాడని భావించగా చివరాకరికి సన్నీ గెలిచారు. ఇదంతా పక్కన పెడితే షణ్ముఖ్ కెరియర్ బిగ్ బాస్ ముందు తర్వాత అన్నరీతిలో ప్రోజెక్ట్ కావడం తెలిసిందే. పూర్తి విషయంలోకి వెళ్తే బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీ ఇవ్వక ముందు.. దీప్తి సునయనతో మనోడు రిలేషన్ లో ఉండటం తెలిసిందే.

shanmukh: Bigg Boss Telugu 5 : షన్నుకి నాగార్జున స్ట్రాంగ్ వార్నింగ్.. ఊహించలేక షాకైన షణ్ముక్ - nagarjuna serious warning to shanmukh in bigg boss house | Samayam Telugu

కానీ హౌస్ లో సిరితో చాలా క్లోజ్ అవటంతో మనోడి పై నెగిటివ్ రావడంతో పాటు దీప్తి సునయన కూడా అనేక నెగిటివిటీ సోషల్ మీడియాలో ఎదుర్కోవడంతో ఈ ఏడాది ప్రారంభంలో దీప్తి సునయన.. షణ్ముక్ కి సోషల్ మీడియా వేదికగా బ్రేకప్ చెప్పటం జరిగింది. దాదాపు ఐదు సంవత్సరాలు రిలేషన్ లో ఉన్నా వీళ్లిద్దరు విడిపోవడం అప్పట్లో సెన్సేషనల్ న్యూస్ అయ్యింది. దీంతో చాలా వరకు మీడియా ముందు గానీ ఎక్కడా గాని బయటకు రాకుండా.. షణ్ముఖ్ తన కెరియర్ జాగ్రతగా చూసుకుంటూ ఉన్నాడు. అయితే తాజాగా షణ్ముఖ్ బ్రేకప్ పై నాగార్జున సెటైర్ వేయటం జరిగింది. విషయంలోకి వెళ్తే ఓటిటి బిగ్ బాస్ సీజన్ ప్రస్తుతం రన్ అవుతున్న సంగతి తెలిసిందే.

Bigg Boss 5 Telugu: అరె ఏంట్రా ఇది.. ఈ నోటి దూలేంట్రా.. వాళ్లిద్దరిని ఏడిపిస్తున్నావ్.. షణ్ముఖ్‏ను ఓ ఆటాడుకున్న నాగ్.. | Bigg boss 5 telugu september 25th updates nagarjuna ...

దాదాపు సగానికి పైగా రోజులు గేమ్ పూర్తి కావడంతో ఈ వీకెండ్ ఎపిసోడ్ లో ఆదివారం షణ్ముక్ రావడం జరిగింది. ఈ సందర్భంగా నాగార్జున..షణ్ముక్ తో మాట్లాడుతూ బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వెళ్ళాక ఎక్కడ కనబడలేదు ఏంటి అని ప్రశ్నించారు. దానికి షణ్ముక్ సమాధానం చెబుతూ ప్రిపేర్ అవుతున్నాను..సార్ అని అన్నాడు. ఓహో బ్రేకప్ తో బాగా బిజీగా ఉన్నావా.. అంటూ నాగార్జున సెటైర్లు వేయడం జరిగింది. ఇక ఇదే సమయంలో హౌస్ లో కంటెస్టెంట్ గా ఉన్న ఆషు కూడా దీప్తి ఎలా ఉంది అని షణ్ముక్ నీ ప్రశ్నించింది. ఇద్దరిదీ వైజాగ్ నోటి దూల ఎక్కువ అంటూ ఆషుకి షణ్ముక్ రివర్స్ కౌంటర్ ఇచ్చాడు. చాలా రోజుల తర్వాత మళ్లీ బిగ్ బాస్ స్టేజీపై షణ్ముక్ కనబడటంతో షణ్ముఖ్ ఫ్యాన్స్ సంతోషపడుతున్నారు.

Related posts

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N