NewsOrbit
Entertainment News Telugu Cinema న్యూస్ రాజ‌కీయాలు సినిమా

Pawan Kalyan: పవన్ ఆస్తులను కొనేందుకు మొగ్గు చూపుతున్న స్టార్ హీరో… పెద్ద ప్లానే ఏసాడుగా..!

Pawan Kalyan: ప్రస్తుతం పాలిటిక్స్ లో బిజీగా ఉంటూనే మరో పక్క సినిమా ఇండస్ట్రీలో కూడా తన సత్తా నిరూపించుకుంటూ దూసుకుపోతున్న పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకమైన సంబోధన అవసరం లేదు. ఈయన పాన్ ఇండియా సినిమాలు చేయకపోవచ్చు కానీ చేసిన సినిమాలే పాన్ ఇండియా సినిమా లాగా ఉంటాయి. ఆ సినిమా స్టోరీ వీక్ గా ఉన్నప్పటికీ పవన్ తన యాక్టింగ్ తో ఆ సినిమా స్టోరీ ని భారీగా పెంచేస్తాడు.

Megastar Chiranjeevi is ready to buy Pawan's properties
Megastar Chiranjeevi is ready to buy Pawan’s properties

అటువంటి యాక్టింగ్ కలిగిన వాడు మరి పవన్. ఇక ప్రస్తుతం పవన్ సినిమాలకి బ్రేక్ ఇచ్చి పాలిటిక్స్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. టిడిపి తో పొత్తు ఏర్పాటు చేసుకున్న పవన్ భారీ ఎత్తున గెలిచేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలోనే తన ఆస్తులను సైతం అమ్ముకునేందుకు సిద్ధమయ్యాడు పవన్. ఇటీవల తన ఆస్తులను అమ్మకానుకు పెట్టిన సంగతి తెలిసిందే. ఇక తన ఆస్తులకు సరైన డబ్బు ఇచ్చే వారు దొరికితే అమ్మేందుకు రెడీ అయ్యాడు పవన్.

Megastar Chiranjeevi is ready to buy Pawan's properties
Megastar Chiranjeevi is ready to buy Pawan’s properties

ఈ క్రమంలోనే ఓ స్టార్ హీరో పవన్ ఆస్తులపై మగ్గుచూపుతున్నాడట. మరి ఆ హీరో ఎవరు? పవన్ ఆస్తులే ఎందుకు కొనాలనుకుంటున్నాడు? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా ప్రస్తుతం ఉన్న కల్చర్ లో వారి డబ్బు వారికి ఇవ్వడానికే చాలా సంకోచిస్తున్నారు. అలాంటి జనరేషన్లో పవన్ తన ఆస్తులను అమ్ముకుని ప్రజలకు పెట్టేందుకు సిద్ధమయ్యాడు అంటే మామూలు విషయం కాదు అనే చెప్పొచ్చు. మరి పవన్ ఆస్తులను కొనుగోలు చేయాలని మొగ్గు చూపేది మరెవ్వరో కాదు మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవికి తన తమ్ముళ్లు అంటే చాలా ఇష్టం.

Megastar Chiranjeevi is ready to buy Pawan's properties
Megastar Chiranjeevi is ready to buy Pawan’s properties

పవన్ ఇప్పుడు ఆస్తులను అమ్ముకుంటే రానున్న రోజుల్లో తనకి తన పిల్లలకి ఏమీ లేకుండా అయిపోతుంది అని ఆలోచించిన చిరంజీవి ఆ ఆస్తులను నీ పేరు మీదే ఉంచుకో ఎంత అమ్ముతావో చెప్పు అంత డబ్బు నేను ఇచ్చేస్తా అని వెల్లడించాడట. ఇక ఈ ఒప్పందానికి పవన్ ఒప్పుకోలేదట. ఈ ఒప్పందానికి నువ్వు ఒప్పుకోకపోతే ఇక నుంచి నేను నీతో మాట్లాడేదే లే అని చిరంజీవి బెదిరించడంతో చివరికి ఈ ఒప్పందాన్ని ఒప్పుకోవాల్సి వచ్చిందట పవన్. అలా పవన్ కి సాయం చేసేందుకు ముందుకొచ్చాడు చిరంజీవి. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Related posts

Pushpa 2: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ నుంచి రెండో పాట రిలీజ్..!!

sekhar

Arvind Kejriwal: కాంగ్రెస్ తో పొత్తు, మోడీపై అరవింద్ కేజ్రీవాల్ సంచలన కామెంట్స్

sharma somaraju

YSRCP: వైసీపీ కౌంటింగ్ ఏజెంట్ లకు ‘సజ్జల’ కీలక సూచనలు

sharma somaraju

Karthika Deepam 2 May 29th 2024: శౌర్యని కలిసిన నరసింహ.. దీపకి వార్నింగ్..!

Saranya Koduri

NTR-Kalyan Ram: ఎన్టీఆర్ – క‌ళ్యాణ్ రామ్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సూప‌ర్ హిట్ మూవీ ఏదో తెలుసా?

kavya N

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజ‌న్ 8కి రంగం సిద్ధం.. ఈసారి కంటెస్టెంట్స్ లిస్ట్ లో టాలీవుడ్ క్రేజీ హీరో!?

kavya N

Dhanush: 40 ఏళ్ల వ‌య‌సులో రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్‌.. అమ్మాయి ఎవ‌రంటే..?

kavya N

Janhvi Kapoor: శిఖర్ పహారియాతో ప్రేమాయ‌ణం.. మ‌రో వారంలో పెళ్లి.. వైర‌ల్ గా మారిన జాన్వీ కామెంట్స్‌!

kavya N

Mokshagna Teja: మోక్షజ్ఞ ఫిల్మ్ ఎంట్రీపై బాల‌య్య క్రేజీ అప్డేట్‌.. ఫుల్ ఖుషీలో నంద‌మూరి ఫ్యాన్స్‌!!

kavya N

Varalaxmi Sarathkumar: ఫిక్సైన వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ వెడ్డింగ్ డేట్.. ఇంత‌కీ పెళ్లి జ‌ర‌గ‌బోయేది ఎక్క‌డంటే..?

kavya N

Brahmamudi May 29 Episode 422: రుద్రాణి ఉచ్చులో చిక్కుకున్న అపర్ణ.. మాయతో రాజ్ పెళ్లికి కావ్య అంగీకరించనుందా?

bharani jella

Chandrababu: విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు..ఎయిర్ పోర్టు వద్ద ఘన స్వాగతం

sharma somaraju

Nuvvu Nenu Prema May 29 Episode 636: ఒకే ఆఫీసులో విక్కీ, పద్మావతి.. యశోదర్ మనసులో పద్మావతి.. సుగుణ సంతోషం.. విక్కీ కి ఫోన్ చేసిన అరవింద..

bharani jella

Krishna Mukunda Murari May 29 Episode 482:ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ముకుంద.. దేవుడి ఆగ్రహానికి గురైన అత్తా కోడలు.. మురారి మీద కంప్లైంట్ ఇచ్చిన ముకుంద..

bharani jella

Sarkar Promo: ఒక్కసారి నువ్వు అంటే బావ.. పిచ్చికుక్కలు కరిచినా నేను సావా.. సుధీర్ ఆకట్టుకునే డైలాగులతో సర్కార్ కొత్త ప్రోమో..!

Saranya Koduri