Eatela Rajendar: వైఎస్ఆర్సీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలనాల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. సొంత పార్టీ ప్రభుత్వంపై ఆరోపణలు, ప్రభుత్వం కేసులు పెట్టడం, అరెస్ట్ తో జైలు పాలవడం, ఆస్పత్రిలో చికిత్స పొంది బెయిల్ పై విడుదల, అయినా తగ్గని దూకుడు… ఇలా రఘురామరాజు ట్విస్టులు కొనసాగిస్తున్నారు. తాజాగా, ఆయన కామెంట్ల కంటే, ఎంపీ సీటుపై అనర్హత వేటు హాట్ టాపిక్ అయింది. అయితే, ఈ సమయంలోనే అధికార పార్టీ ఆయన్ను కొత్తగా టార్గెట్ చేస్తోంది.
Read More: Eatela rajendar: ఈటల చేసిన పనికి కేసీఆర్ టెన్షన్ పడపోతున్నారుగా
రఘురామ దూకుడు..
లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాతో ఎంపీ రఘురామకృష్ణరాజు సమావేశమయ్యారు. తనపై జరిగిన దాడి విషయంలో తగు చర్యల కోసం ప్రివిలేజ్ కమిటీ సమావేశాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని కోరిన రఘురామ సంబంధిత బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వైసీపీ వెబ్సైట్లో ఎంపీల జాబితాలో నుంచి తన పేరును తొలగించడాన్ని స్పీకర్ వద్ద ఎంపీ రఘురామ ప్రస్తావించినట్లు సమాచారం. అంతేకాకుండా వైసీపీ చేసిన అనర్హత వేటు ఫిర్యాదును పరిగణనలోకి తీసుకోవద్దని స్పీకర్‌కు ఈ భేటీకి ముందే రఘురామ లేఖ రాశారు. ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం తనపై చర్యలు తీసుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది.
Read More: Eatela Rajendar: కేసీఆర్ కు అదిరిపోయే షాక్ రెడీ చేస్తున్న ఈటల రాజేందర్
వైసీపీ ఏమంటుందంటే…
మరోవైపు అధికార వైసీపీ మాత్రం రఘురామరాజుపై భగ్గుమంటోంది. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో సమావేశంపై వైసీపీ పార్లమెంట్ చీఫ్ విప్ మార్గాని భరత్ స్పందించారు. రఘురామకృష్ణరాజు పార్లమెంట్ సభ్యత్వం స్పీకర్ బర్తరఫ్ చేయడం తథ్యం అని భరత్ తెలిపారు. ఆర్టికల్ 10 ప్రకారం నరసాపురం ఎంపీపై చర్యలు తప్పవని పేర్కొన్న భరత్ రఘురామ స్పీకర్‌ను కలిసినంత మాత్రం చేత ఆయనపై బర్తరఫ్ నిలిచిపోదని వెల్లడించారు. తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ లాగా రఘురామకృష్ణరాజుకు పౌరుషం ఉంటే రాజీనామా చేయాలని సంచలన డిమాండ్ చేశారు. రఘురామ రాజీనామా చేసి పోటీ చేస్తే ఆయనకు డిపాజిట్ కూడా రాదని భరత్ ఎద్దేవా చేశారు.
This post was last modified on June 15, 2021 4:47 pm
Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ డం సంపాదించుకున్న ఏకైక ముద్దుగుమ్మ జ్యోతి… Read More
Television Couple: ప్రజెంట్ జనరేషన్ మొత్తం పెళ్లి మరియు పిల్లలు అంటూ బిజీగా తమ లైఫ్‌ని సాగిస్తున్నారు. ఇక ఇదే… Read More
Anchor Shyamala: మొదట సీరియల్స్ లో నటించి అనంతరం సినిమాస్‌లో మరియు ఇతర రంగాల్లో రాణిస్తూ మంచి పేరు ప్రఖ్యాతలు… Read More
Kadiyam Kavya: తమ కులంపై జరుగుతున్న చర్చపై వరంగల్లు లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధి కడియం కావ్య సీరియస్ కామెంట్స్ చేశారు.… Read More
Dimple Kapadia: సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును సంపాదించుకోవాలంటే అది కొంతమందికి మాత్రమే… Read More
90's Middle Class Biopic: ప్రస్తుత కాలంలో కొంచెం పాపులారిటీ దక్కితే చాలు తమ అందాన్ని మరింత పెంచుతూ సోషల్… Read More
Neethone Dance: బిగ్‌బాస్ ఫాన్స్ కి వారానికి రెండుసార్లు ఫుల్ ఎంజాయ్మెంట్ ఇవ్వడానికి నీతోనే డాన్స్ 2.0 కార్యక్రమాన్ని నిర్మించిన… Read More
Russia: ఖలిస్తానీ వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్య కు కుట్రలో భారత అధికారుల ప్రమేయం ఉందన్న అమెరికా… Read More
Allu Arjun: ప్రేమించి పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకరు. ప్రముఖ వ్యాపారవేత్త మరియు… Read More
Karthika Deepam 2 May 9th 2024 Episode: దీప తీయకపోయినప్పటికీ పిల్లతో ఆ పని చేయించి ఉండవచ్చు కదా… Read More
Prabhas: ప్రభాస్ అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా భారీ ఫ్యాన్ బేస్ ను… Read More
Client Associates Announces First Close of its Maiden Fund at ~INR 300 Crores with Strong… Read More
Millennials dominate 60% of Investor Base into Fractional Investments 60% of all investments made are… Read More
Vijay Deverakonda: జయపజయాలతో సంబంధం లేకుండా వైవిద్యమైన కథలను ఎంచుకుంటూ హీరోగా దూసుకుపోతున్న టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ… Read More
Tollywood: తెలుగు చలనచిత్ర పరిశ్రమకు మే 9వ తేదీ అత్యంత ప్రత్యేకమైన రోజు. మే 9న సినిమాను విడుదల చేస్తే… Read More