NewsOrbit
Entertainment News Telugu TV Serials

Kumkuma Puvvu January 26 2024 Episode 2088: అంజలి దెబ్బకి యుగంధర్ ఏం చేయనున్నాడు.

Kumkuma Puvvu Today Episode January 26 2024 Episode 2088 Highlights

Kumkuma Puvvu January 26 2024 Episode 2088: అంజలి గుర్తుంది కదా కొండమ్మ పద్మావతి గారు ఈ దెబ్బతో ఆ ఏసిపి యుగంధర్ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోవాలి అని అంటుంది. కొండమ్మ అలాగే అమ్మ మీరు చెప్పిన పని మేము ఎలా నిర్వర్తిస్తాము చూడండి అని అంటుంది.అంజలి దొంగ చాటుగా బురక వేసుకుని చూస్తున్న రక్ష ను గమనించి తన దగ్గరికి వెళ్లి ఎవరు నువ్వు నీకు ఇక్కడ ఏంటి పని అని అడుగుతుంది. రక్ష మేడం నేను సేల్స్ గర్ల్ ని మీకు ఏమైనా ప్రోడక్ట్ కావాలంటే చెప్పండి ఇస్తాను అని అంటుంది అంజిలు మాకు ఏమీ అవసరం లేదు వెళ్ళిపో అంటుంది రక్షణ లేదు మేడం ఒకటి కొంటే ఒకటి ఫ్రీ తీసుకోండి అని అంటుంది అంజలి మాకు అవసరం లేదని చెప్పాను కదా నువ్వు వెళ్ళిపో అంటుంది రక్ష వెళ్లిపోతుంది.

Kumkuma Puvvu Today Episode January 26 2024 Episode 2088 Highlights
Kumkuma Puvvu Today Episode January 26 2024 Episode 2088 Highlights

నేత్ర ఎంటి రక్ష ఏం జరిగింది? వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు విన్నావా అని అడుగుతాడు. రక్ష అంజలి వాళ్లకి ఏదో చెప్పింది కానీ నాకు వినపడలేదు కానీ లాస్ట్ గా ఒకటి మాత్రం ఆ యుగంధర్ కి ఈ దెబ్బతో మూడింది అన్నట్టు వినిపించింది అని చెబుతుంది. నేత్ర చూడు రక్ష ఇప్పుడు మనం అర్జెంటుగా వెళ్లి యుగేందర్ కి చెప్పాలి కదా అని వెళ్తారు. పద్మావతి పద కొండమ్మ పోలీస్ స్టేషన్ కి వెళ్దాం పద అంటూ పద్మావతి కొండమ్మ అంజలి అరుణ్ కుమార్ వాళ్ళు అందరూ కలిసి పోలీస్ స్టేషన్ కి వెళ్తారు.

Kumkuma Puvvu Today Episode January 26 2024 Episode 2088 Highlights
Kumkuma Puvvu Today Episode January 26 2024 Episode 2088 Highlights

కట్ చేస్తే యుగంధర్ ఏంటి పద్మావతి గారు మీరు పోలీస్ స్టేషన్కు వచ్చారు అని అడుగుతాడు. పద్మావతి ఏసిపి గారు మా కోడలు లక్ష్మి చనిపోయింది దానికి కారణం ఆ ఆశ ఆశ వల్లే మా కోడలు చనిపోయింది కాబట్టి మేము ఆశ మీద కంప్లీట్ చేస్తున్నాము ఈ కంప్లైంట్ తీసుకోండి అని ఇస్తుంది పద్మావతి. ఏసీపీ యుగంధర్ షట్ అప్ ఐ సే
మీరు చెప్పేది అంతా పచ్చి అబద్ధం అని అంటాడు. కమిషనర్ ఏంటి యుగంధర్ ఆశ అంటే ఇప్పుడు మిస్సింగ్ కేసు ఆశ ఆవిడ ఈవిడ ఒకటేనా అని అడుగుతాడు. పద్మావతి అవును సార్ ఆశ ఈ ఆశ ఒకటే నాకు నా కోడలు లక్ష్మీ ఈ ఆశ వల్లే చనిపోయింది అందుకే కంప్లైంట్ ఇద్దామని వచ్చాను అని అంటుంది. ఏసీపీ యుగంధర్ సర్ వీల్ చెప్పేదంతా అబద్ధం అని అంటాడు. అంజలి కమిషనర్ గారు మీరు టైంకి ఇక్కడే ఉన్నారా అయితే వినండి వీళ్ళు చెప్పేది పచ్చి నిజం ఎందుకంటే వీళ్లు కోడలు లక్ష్మి ఆశ వల్లె చనిపోయిందని చెప్పడానికి సాక్షాలు ఉన్నాయి అని అంటుంది. కమిషనర్ ఆ సాక్షలు చూయించండి అని అంటాడు.

Kumkuma Puvvu Today Episode January 26 2024 Episode 2088 Highlights
Kumkuma Puvvu Today Episode January 26 2024 Episode 2088 Highlights

అరుణ్ కుమార్ ఆశాకు ఫేవర్ గా పనిచేసిన రౌడీని పట్టుకొచ్చి చూపిస్తాడు. ఆ రౌడీ అవును సార్ ఆశ మేడం అంజలి గారిని చంపమని మాకు పైసలు ఇచ్చింది మేము చంపడానికి వెళ్తే అదే రూట్లో అంజలి పోలికలతో ఉన్న వీళ్ళ కోడలు లక్ష్మీ రావడంతో మేము అనుకోకుండా ఆమెను కారుతో గుద్ధి చంపేసాము తర్వాతఆశ మేడంకి ఫోన్ చేసి చెప్పాను కానీ ఆశ మేడం మమ్మల్ని కొన్నాళ్ళు అండర్ గ్రౌండ్ వెళ్లిపోమని చెప్పింది అందుకేమేము ఇక్కడ లేకుండా కొన్నాళ్ళు వెళ్లిపోయాము తర్వాత ఆ కేసు పక్కన పడేశారు అని చెప్పాడు. కమిషనర్ ఏంటి ఏసిపి ఆశ పరారింగ్ అని కేసు ఫైల్ చేయక మిస్సింగ్ అని కేస్ ఫైల్ చేసి నీకు గిట్టని వాళ్ళ మీద పగ తీర్చుకోవడం ఇది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నావు ఇక మీదనేనా నువ్వు వీళ్ళ ఫ్యామిలీలో పెట్టిన చిచ్చు చాలు గానీ ముందు ఆశ పరారిని కేసు ఫైల్ చేసి తన ఎక్కడుందో పట్టుకుని వచ్చి కోర్టు కప్పు చెప్పు ఎసిపి యుగంధర్ అలా తీస్తారు అని చెబుతాడు.

Kumkuma Puvvu Today Episode January 26 2024 Episode 2088 Highlights
Kumkuma Puvvu Today Episode January 26 2024 Episode 2088 Highlights

కట్ చేస్తే సాగర్ ఇంటిదగ్గర పద్మావతి కొండమ్మ వాళ్ల కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. పద్మావతి ఒరేయ్ సాగర్ నువ్వు ఎప్పుడు వచ్చావు అని అడుగుతుంది. సాగర్ అమ్మ మీరు ఇద్దరు ఎటు వెళ్లారు నేను వచ్చి చాలాసేపు అయిపోయింది నా దగ్గర ఇంకో కి ఉంది కాబట్టి తాళం తీసుకొని ఇంట్లోకి వచ్చాను లేదంటే మీరు వచ్చేంతవరకు నేను బయటే ఉండాల్సి వచ్చేది అని అంటాడు. కొండమ్మ సాగర్ బాబు మేము ఒక అర్జెంట్ పని మీద బయటకు వెళ్ళాము ఆ పని విజయవంతంగా చేసుకొని ఇంటికి తిరిగి వచ్చాము అని అంటుంది.సాగర్ ఏంటి కొండమ్మ అంత అర్జెంట్ పని అని అడుగుతాడు. కొండమ్మ సాగర్ బాబు ఆ ఏసిపి యుగంధర్ కి మేము చెమటలు పట్టించి వచ్చాము అని చెబుతుంది.సాగర్ అవునా ఆ యుగంధర్ తో మీకేంటి గొడవ విని అడుగుతాడు. పద్మావతి చెబుతాను రా మేము అంజలిని పలకరించి వద్దామని అంజలి వాళ్ళ ఇంటికి వెళ్ళాము అంజలికి మేము ఏ సహాయం అయినా చేయాల్సిన అవసరం వస్తే మాకు చెప్పు అని చెప్పాను అప్పుడు అంజలి మాకు లక్ష్మీ చనిపోయిన కేసు మళ్లీ రీ ఓపెన్ చేయడానికి ఆశ మీద కేసు పెట్టించింది అప్పుడు ఆ యుగంధర్ కి అనుకోని షాక్ ఇవ్వడంతో ఏమి చేయలేక ఇక మన లక్ష్మి కేసును బయటికి తీశాడు అందుకు ఆశయాన్ని కారణమని సాక్షాలు కూడా చూపించాను అప్పుడు ఆ యుగంధర్ నోటి నుంచి మాట రాలేదు అని చెబుతుంది.సాగర్ కొండమ్మ అమ్మ మీరు చాలా మంచి పని చేశారు ఆ యుగంధర్ కు ఈ దెబ్బతో దిమ్మ తిరిగిపోయి ఉంటుంది అని అంటాడు.

Kumkuma Puvvu Today Episode January 26 2024 Episode 2088 Highlights
Kumkuma Puvvu Today Episode January 26 2024 Episode 2088 Highlights

సాగర్ అమ్మ నేను కూడా ఒకసారి అంజలి వాళ్ళ ఇంటికి వెళ్లి బంటికి సహాయం గా నిలబడతాను అని చెప్పి వస్తాను అని సాగర్ అంజలి వాళ్ళ ఇంటికి బయలుదేరుతాడు. సాగర్ బంటి వాళ్ళ ఇంటికి చేరుకుంటాడు. బంటి రా సాగర్ కూర్చో అంటాడు. సాగర్ బంటి గారు నాకు చాలా సంతోషంగా ఉంది మీరు పోలీస్ స్టేషన్ కి వెళ్లి లక్ష్మి కేసును మళ్లీ రీ ఓపెన్ చేయించారంట కదా నాకు చాలా సంతోషంగా ఉంది మీకు కూడా ఏదైనా సహాయం కావాలంటే నాకు చెప్పండి నేను కూడా నాకు చేతనైన సహాయం చేస్తాను అని అంటాడు సాగర్. చంద్రం చాలా సంతోషం సాగర్ ఇలా మన రెండు కుటుంబాలు కలిసి ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటాడు. సాగర్ అవును అంకుల్ ఇకనుంచి బిజినెస్ లో కూడా మన రెండు కుటుంబాలు కలిసి బిజినెస్ చేద్దాం అని అంటాడు. కావేరి ఇంట్లో కూర్చున్నా అమ్మకు ఏ పని తోచక పొద్దంతా పొద్దుతిరుగుడి గింజలు వలుచుకుంటూ కూర్చుంది అన్నట్టు ఇక నేను అమృత ఇద్దరం కలిసి పొద్దంతా ఇక సీరియల్ చూసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ కూర్చోము అంటుంది

Related posts

Krishna Mukunda Murari May 30 Episode 483: మీరానే ముకుందా అన్న నిజం ప్రభాకర్ కి తెలియనుందా? ఆదర్శ్ మీద భవాని కోపం.. మురారి కోసం రంగంలోకి పోలీసులు..

bharani jella

Pushpa 2: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ నుంచి రెండో పాట రిలీజ్..!!

sekhar

Karthika Deepam 2 May 29th 2024: శౌర్యని కలిసిన నరసింహ.. దీపకి వార్నింగ్..!

Saranya Koduri

NTR-Kalyan Ram: ఎన్టీఆర్ – క‌ళ్యాణ్ రామ్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సూప‌ర్ హిట్ మూవీ ఏదో తెలుసా?

kavya N

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజ‌న్ 8కి రంగం సిద్ధం.. ఈసారి కంటెస్టెంట్స్ లిస్ట్ లో టాలీవుడ్ క్రేజీ హీరో!?

kavya N

Dhanush: 40 ఏళ్ల వ‌య‌సులో రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్‌.. అమ్మాయి ఎవ‌రంటే..?

kavya N

Janhvi Kapoor: శిఖర్ పహారియాతో ప్రేమాయ‌ణం.. మ‌రో వారంలో పెళ్లి.. వైర‌ల్ గా మారిన జాన్వీ కామెంట్స్‌!

kavya N

Mokshagna Teja: మోక్షజ్ఞ ఫిల్మ్ ఎంట్రీపై బాల‌య్య క్రేజీ అప్డేట్‌.. ఫుల్ ఖుషీలో నంద‌మూరి ఫ్యాన్స్‌!!

kavya N

Varalaxmi Sarathkumar: ఫిక్సైన వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ వెడ్డింగ్ డేట్.. ఇంత‌కీ పెళ్లి జ‌ర‌గ‌బోయేది ఎక్క‌డంటే..?

kavya N

Brahmamudi May 29 Episode 422: రుద్రాణి ఉచ్చులో చిక్కుకున్న అపర్ణ.. మాయతో రాజ్ పెళ్లికి కావ్య అంగీకరించనుందా?

bharani jella

Nuvvu Nenu Prema May 29 Episode 636: ఒకే ఆఫీసులో విక్కీ, పద్మావతి.. యశోదర్ మనసులో పద్మావతి.. సుగుణ సంతోషం.. విక్కీ కి ఫోన్ చేసిన అరవింద..

bharani jella

Krishna Mukunda Murari May 29 Episode 482:ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ముకుంద.. దేవుడి ఆగ్రహానికి గురైన అత్తా కోడలు.. మురారి మీద కంప్లైంట్ ఇచ్చిన ముకుంద..

bharani jella

Sarkar Promo: ఒక్కసారి నువ్వు అంటే బావ.. పిచ్చికుక్కలు కరిచినా నేను సావా.. సుధీర్ ఆకట్టుకునే డైలాగులతో సర్కార్ కొత్త ప్రోమో..!

Saranya Koduri

Web Series: బిల్ గేట్స్ కు ఎంతో ఇష్టమైన సిరీస్ ఇవే.. అందరూ చూడాలంటున్న ప్రపంచ కుబేరుడు..!

Saranya Koduri

Popular Pette Serial: రీ టెలికాస్ట్ అవుతున్న సీనియర్ నరేష్ – జంధ్యాల కాంబోలో వచ్చిన కామెడీ సీరియల్.. ఏ ప్లాట్ ఫారంలో అంటే..?

Saranya Koduri