NewsOrbit
Entertainment News Telugu TV Serials

Mamagaru today episode November10 2023 episode 53: మామగారు పెట్టిన షరతులకి అగ్రిమెంట్ మీద నేనెందుకు సంతకం పెట్టాలి గంగ అంటున్న వసంత…

Mamagaru today episode November10 2023 episode 53 highlights

Mamagaru today episode November10 2023 episode 53: ఇన్ని రోజులు కోడలు గురించి ఆలోచించే వాళ్లను ఉద్యోగాలకు పంపించలేదు దేవమ్మ ఎలాగో వాళ్ళు చెప్తే వినడం లేదు కాబట్టి రేపటి నుంచి ఉద్యోగాలకు వెళ్ళమని చెప్తాను అని చంగయ్య అంటాడు. నిజమా అండి నాకైతే నమ్మబుద్ధి కావట్లేదు అని దేవమ్మ అంటుంది. నిజం దేవమ్మ అని చoగయ్య అంటాడు. కట్ చేస్తే ఇంతలో తెల్లవారింది గంగ పూజ చేసి అందరికీ హారతిస్తుంది, వసంత అక్క రాలేదేంటి అని చూసి వసంత రాగానే అక్క హారతి తీసుకో అని అంటుంది. నా చేతులు ఖాళీగా లేవు గంగా అని వెళ్ళిపోతుంది వసంత.కట్ చేస్తే వసంత పెరట్లో బట్టలు ఆరేస్తుంది. శ్రీలక్ష్మి గంగ వచ్చి అక్క ఈరోజు మనo మామయ్య గారిని ఉద్యోగాలు చేయడానికి పర్మిషన్ ఇస్తాడో లేదో అడుగుదాం రా అని శ్రీలక్ష్మి అంటుంది. నాకు ఏ ఉద్యోగం అవసరం లేదు నేను మామయ్య గారిని అడగను అని వసంత అంటుంది.

Mamagaru today episode November10 2023 episode 53 highlights
Mamagaru today episode November10 2023 episode 53 highlights

అదేంటి అక్క అలా అంటావు మన ముగ్గురం అనుకొనే కదా మామయ్య గారు ఒప్పించాము అని గంగా అంటుంది. మన ముగ్గురం అనే మాటల్లో అంటే సరిపోదు గంగా చేతల్లో కూడా చూపించాలి అని వసంత కోపంగా ఉంటుంది. గంగా మనిద్దరం వెళ్ళీ అడుగుదాం రా అని శ్రీలక్ష్మి తీసుకొని వెళుతుంది. మామయ్య గారు మేము ఉద్యోగాలకి వెళ్లొచ్చా అని శ్రీలక్ష్మి అంటుంది. వెళ్లండమ్మా నేనెందుకు మిమ్మల్ని వద్దు అంటాను అని చంగయ్య అంటాడు. నిజమా మామయ్య గారు మీరు మమ్మల్ని ఉద్యోగాలు చేసుకోమంటున్నారా అని గంగా సంతోషంతో అంటుంది. అవునమ్మా ఉద్యోగాల కోసం  ధర్నాలు చేశారు నిరాహార దీక్షలు చేశారు బాధ పెట్టారు ఇంకా మిమ్మల్ని ఎందుకు ఆపుతాను అని చంగయ్య అంటాడు. అంటే మామయ్య గారు మా బాధ నీకు అర్థం కావాలని అలా చేశాము అని గంగా అంటుంది. నీ బాధ తెలియడానికి నన్ను బాధ పెడతారని తెలియదమ్మా నాకు సరే ఇవన్నీ ఎందుకు మీరు డ్యూటీ చేసుకోండి అని చెంగయ్య అంటాడు.

Mamagaru today episode November10 2023 episode 53 highlights
Mamagaru today episode November10 2023 episode 53 highlights

థాంక్స్ మామయ్య అని వాళ్ళు వెళ్ళిపోతుండగా. ఒక్క నిమిషం గంగా మీరు వెళ్లేటప్పుడు అగ్రిమెంట్స్ మీద సంతకం పెట్టి వెళ్లండి అని చంగయ్య అంటాడు. అగ్రిమెంట్ ఏంటి మామయ్య గారు అని గంగా అంటుంది. మీరు ఉద్యోగాలకు వెళితే అక్కడ అగ్రిమెంట్ మీద సంతకం పెడతారు కదా ఆఫీసులో కొన్ని రూల్స్ రెగ్యులర్సు ఉంటాయి కదా అలాగే ఇది కూడా అని చంగయ్య అంటాడు. మామయ్య గారు ఆఫీసు కాబట్టి దాని రూల్స్ ఫాలో కావాలి కాబట్టి సంతకం పెడతాము ఇక్కడ ఎందుకు సంతకం పెట్టాలి మామయ్య గారు అని గంగా అడుగుతుంది. గంగా ఎందుకు అంత ఇబ్బంది పడతావు ఆ లెటర్ ఏదో చదువు ఇక్కడే చదివి సంతకం పెడదాము అని శ్రీలక్ష్మి అంటుంది. చూడమ్మా శ్రీలక్ష్మి ఇక్కడ చదివి పెట్టడం కాదు బాగా ఆలోచించుకోండి అని చoగయ్య అంటాడు. అంతగా ఆలోచించుకొని సంతకం పెట్టడానికి దీంట్లో ఏముంది మామయ్య గారు అని గంగా అడుగుతుంది.

Mamagaru today episode November10 2023 episode 53 highlights
Mamagaru today episode November10 2023 episode 53 highlights

అందుకే దీని బాగా చదువుకొని అర్థం చేసుకుని సంతకం పెట్టి తెచ్చి ఇచ్చి మీరు డ్యూటీలోకి వెళ్ళండి అమ్మ అని చoగయ్య అంటాడు. కట్ చేస్తే,ఆ లెటర్ చదివి బలే ఫిట్టింగ్ పెట్టారు మామయ్య గారు ఉద్యోగాలు చేయాలంటే అగ్రిమెంట్ మీద సంతకం పెట్టాలి ఎవరు తప్పు చేసినా ఇంట్లో నుంచి వెళ్లిపోవాలిఅంటున్నాడు, ఇప్పుడు ఎలా ఏం చేద్దాం అని ఆలోచిస్తూ ఉంటారు. వసంత అక్క దగ్గరికి వెళ్లి ముందు సంతకం పెట్టిద్దాము అని శ్రీలక్ష్మి అంటుంది.ఆ లెటర్ తీసుకువెళ్లి  వసంతకి ఇస్తారు. అది చదివి ఈ లెటర్ కి మా ఆవిడకి సంబంధం ఏంటి అని సుధాకర్ అంటాడు. అదేంటి అన్నయ్య వాళ్లు ముగ్గురు అనుకున్నారు కదా ఉద్యోగాలకు వెళ్లాలని ముందు వాళ్ళని ఉద్యోగాలకు పంపిద్దాం అన్నయ్య అని గంగాధర్ అంటాడు.

Mamagaru today episode November10 2023 episode 53 highlights
Mamagaru today episode November10 2023 episode 53 highlights

అయినా నాతో ఏం పని మీకు మీరు ఉద్యోగాలు చేయాలి కాబట్టి మీరు సంతకాలు పెట్టుకోండి నేను పెట్టను అని వసంత అంటుంది. అదేంటి అక్క అలా అంటావు మనం ఎంతో కష్టపడి మామయ్య గారు నొప్పించాo కదా ఇప్పుడు ఇలా మాట్లాడుతావ్ ఏంటి అని గంగా అంటుంది. ఇంటికి పెద్ద కోడలు అని పేరే కానీ గౌరవం ఎక్కడుంది గంగ పొదుపు సంఘం డబ్బులు నువ్వు తీసుకొని వెళ్ళిపోయావు కానీ ఒక్క మాట నాతో చెప్పావా అని వసంత అంటుంది. అంటే అక్క నాన్న గారికి బాగోలేదని వెళ్ళిపోయాను ఏదో టెన్షన్లో అని గంగా అంటుంది.

Mamagaru today episode November10 2023 episode 53 highlights
Mamagaru today episode November10 2023 episode 53 highlights

హడావుడిలో వెళ్ళిపోయావు సరే డబ్బులు కట్టాకైనా టెన్షన్ తగ్గింది కదా అప్పుడైనా ఫోన్ చేసి ఒక మాట చెప్పావా ఎందుకు గంగా లేని ప్రేమ నటిస్తారు, మీకు రెడీగా ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి మీరు వెళ్తారు నేను చూసుకోవాలి వెళ్లాలి అయినా ఉద్యోగం ఏం చేయను నాకు అవసరం లేదు గంగా నేను సంతకం పెట్టను అని వసంత తెగేసి చెబుతుంది. నీకు సంబంధం లేని డబ్బులు అలా ఎలా తీసుకుంటావు గంగ మీ ఇద్దరికీ డబ్బులు ముట్టాయి కాబట్టి ఇలా మాట్లాడుతున్నారు, అయినా నాన్న పెట్టిన కండిషన్లకు మేమెందుకు రా ఒప్పుకోవాలి అని సుధాకర్ అంటాడు..

Related posts

Karthika Deepam 2 May 25th 2024: జన్మ రహస్యం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్న దీప.. శౌర్యని అడ్డం పెట్టుకుని పగ సాధించడానికి చూస్తున్న నరసింహ..!

Saranya Koduri

Devara: ప‌ది ఊర్ల‌కు కాప‌రిగా ఎన్టీఆర్‌.. పదివేల మందితో యాక్షన్ సీన్.. లీకైన దేవ‌ర ఫుల్ స్టోరీ!

kavya N

Brahmamudi May 25 Episode  419:కావ్యా రాజ్ కి విడాకులు ఇప్పిస్తున్న అపర్ణ.. ఫ్యూజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella

Krishna Mukunda Murari May 25 Episode 479: ప్రభాకర్ కి తెలిసిన నిజం.. ఆదర్శ్ ముకుందా ఫోటోషూట్.. పెళ్లి ఆపడానికి ముకుంద మాస్టర్ ప్లాన్..

bharani jella

Nuvvu Nenu Prema May 25 Episode 633: బిడ్డని చంపుతానని అరవింద ని బెదిరించిన కృష్ణ.. మేనకోడల్ని అనాధాశ్రమంలో చేర్చిన విక్కీ..

bharani jella

Manam Movie: మనం రీ రిలీజ్ షో లో పాల్గొన్న చైతు.. సమంతతో పెళ్లి సీన్ రాగానే ఫైర్..!

Saranya Koduri

X Movie Review: ఓటీటీలోకి వచ్చేసిన హర్రర్ క్రైమ్ థ్రిల్లర్.. ఎలా ఉందంటే..?

Saranya Koduri

Punarnavi: ఎట్టకేలకు బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేసిన బిగ్ బాస్ బ్యూటీ.. ఫొటోస్..!

Saranya Koduri

Keerthi Bhat: డబ్బు కోసం దొంగతనం కూడా చేశా.. సీరియల్ యాక్టర్స్ కీర్తి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Biggest Flop Movie: ఇండియాలోనే భారీ బడ్జెట్ మూవీ.. డిజాస్టర్ అవ్వడంతో దివాలా తీసిన నిర్మాత ‌..!

Saranya Koduri

Tollywood Actress: 40లోనూ అందాల‌తో అల్లాడించేస్తున్న ఈ హీరోయిన్ ను గుర్తుప‌ట్టారా.. తెలుగులో ఒక్క సినిమాతోనే సూప‌ర్ క్రేజ్ తెచ్చుకుంది!

kavya N

Laapataa Ladies: ఓటీటీలో సంచ‌ల‌నం రేపుతున్న లాపతా లేడీస్.. యానిమ‌ల్ రికార్డును చిత్తు చేసిన చిన్న సినిమా!

kavya N

Kalki 2898 AD: ప్రభాస్ బుజ్జి స్పెషాలిటీస్ ఏంటి.. ఆ కారు కోసం ఎన్ని కోట్లు ఖ‌ర్చు పెట్టారో తెలుసా?

kavya N

Karthika Deepam 2 May 24th 2024 Episode: భర్తతో విడాకులు తీసుకోమంటున్న సుమిత్ర.. కోపంతో రగిలిపోతున్న నరసింహ..!

Saranya Koduri

Shruti Haasan: శాంతానుతో బ్రేక‌ప్.. ఎట్ట‌కేల‌కు క్లారిటీ ఇచ్చేసిన శృతి హాస‌న్‌..!!

kavya N