Removal of Unwanted hair tips: ఆడవాళ్లు అందానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందంగా కనిపించడం కోసం రకరకాల టిప్స్ పాటిస్తూ ఉంటారు. అయితే ఆడవాళ్ళ అందాన్ని డామినేట్ చేసే వాటిలో అవాంఛిత రోమాల సమస్య కూడా ఒకటి అనే చెప్పాలి. ముఖ్యంగా కొందరి ఆడవాళ్లకు పై పెదవి దగ్గర రోమాలు వస్తూ ఉంటాయి.సాధారణంగా ఈ సమస్య మగవారిలో మనం చూడవచ్చు. ఎందుకంటే మగవారికి మీసాలు, గడ్డలు ఉంటాయి. కానీ కొందరు ఆడవాళ్లు కూడా ఈ సమస్యతో ఇబ్బందులు పడుతూ నలుగురిలోకి వెళ్లడానికి సంకోచిస్తున్నారు.హార్మోన్ల అసమతుల్యత కారణంగా ఈ సమస్య తలెత్తుతుంది. అవాంఛిత రోమాలను తొలగించుకోవడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఎటువంటి నొప్పి, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మేము చెప్పే ఇంటి చిట్కాలను ఉపయోగించడం వలన ఈ సమస్య నుండి బయటపడవచ్చు. మరి అవాంఛిత రోమాలను తొలగించే ఇంటి చిట్కాల ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక గిన్నెలోకి కొద్దిగా పసుపు, శనగపిండిని తీసుకోవాలి. తరువాత ఆ గిన్నెలో తగినన్ని పాలను పోసి మెత్తని పేస్ట్ లాగా కలుపుకోవాలి. ఇలా తయారుచేసిన ఈ మిశ్రమాన్ని అవాంఛిత రోమాలు ఉన్న చోట రాసి బాగా ఆరనివ్వాలి. కొద్ది సేపటి తరువాత నీటితో కడిగి వేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల అవాంఛిత రోమాలు తొలిగిపోతాయి. మరొక చిట్కా ఏంటంటే ఒక గిన్నెలో కార్న్ ఫ్లోర్ ను, పంచదారను తీసుకుని అందులో ఎగ్ వైట్ ను మాత్రమే వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని అవాంఛిత రోమాలు ఉన్న చోట రాసి అలాగే అరేవరకు ఉంచి ఆ తరువాత కడిగేయాలి.ఇలా వారానికి రెండుసార్లు చేయడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది.
అవాంఛిత రోమాలను తొలగించడంలో ఈ చిట్కా బాగా ఎఫెక్టీవ్ గా పని చేస్తుందనే చెప్పాలి ఒక గిన్నెలో పసుపు, నిమ్మరసం, పంచదార వేసి కలపాలి. అవాంఛిత రోమాలను తొలగించడంలో బంగాళాదుంప జ్యూస్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ జ్యూస్ రాత్రి పడుకునే ముందు అవాంఛిత రోమాలపై రాయాలి. ఉదయాన్నే నీటితో కడిగి వేయాలి. వారానికి నాలుగు సార్లు ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
This post was last modified on November 4, 2022 9:54 am
YSRCP: కాకినాడ జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బ తలిగింది. సీఎం వైఎస్ జగన్ సమక్షంలో కాకినాడ జిల్లా సీనియర్ నాయకుడు యనమల… Read More
Nani: నాచురల్ స్టార్ నాని.. టాలీవుడ్ కి పరిచయం అవసరంలేని పేరు. నాచురల్ యాక్టింగ్ తో ప్రతి ఒక్కరిని మైమరిపించిన… Read More
Manasichi Choodu: బిగ్ బాస్ ముద్దుగుమ్మ కీర్తి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొదటిగా ఈ ముద్దుగుమ్మ సీరియల్స్ లో నటించి… Read More
Allu Arjun: అల్లు అర్జున్.. పరిచయం అవసరంలేని పేరు. ఇండస్ట్రీ ఏదైనా మొత్తం నాదే హవా అంటూ దూసుకుపోతున్నాడు బన్నీ.… Read More
Sree Sinha: చైల్డ్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు ప్రముఖ మ్యూజిక్… Read More
Himaja: బిగ్ బాస్ బ్యూటీ హిమజ గురించి ప్రత్యేకమైన సంబోధన అవసరం లేదు. ఈమె బిగ్ బాస్ కి వెళ్ళకముందు… Read More
Guppedantha Manasu: ముఖేష్ గౌడ అనే పేరు వినగానే బుల్లితెర ఆడియన్స్ లేచి నుంచుంటారని చెప్పుకోవచ్చు. అంత ఇష్టం మరి… Read More
Malli Nindu Jabili April 27 2024 Episode 634: మాట్లాడుతున్నావా వసుంధర అని శరత్ అంటాడు. బయటికి వెళ్లి… Read More
YSRCP: ఏపీలో గత 58 నెలల కాలంలో హామీలు అమలు చేసిన తీరు చరిత్రలో నిలిచిపోతుందని సీఎం వైఎస్ జగన్ అన్నారు.… Read More
Madhuranagarilo April 27 2024 Episode 349: రుక్మిణి ఆలోచిస్తూ ఉండగా శ్యామ్ గోడ దూకి లోపలికి వస్తాడు. శ్యామ్… Read More
Trinayani April 27 2024 Episode 1224: ఎందుకు అందరూ భయపడుతున్నారు అని నైని అడుగుతుంది. ఇక్కడ ఒక మూట… Read More
Aamani: 90వ దశకంలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన తారల్లో ఆమని ఒకటి. బెంగళూరులో జన్మించిన ఆమని..… Read More
Ramayana: హిందువుల పవిత్ర గ్రంథమైన రామాయణాన్ని ఇప్పటికే ఎందరో దర్శకులు వెండితెరపై ఆవిష్కరించారు. ఈసారి నితేష్ తివారీ వంతు వచ్చింది.… Read More
Karthika Deepam 2 April 27th 2024 Episode: దీప సాక్ష్యం చెప్పడంతో పోలీసులు జ్యోత్స్న అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు.… Read More
EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీకి సంబంధించి ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది.… Read More