Liger: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. 2011లోనే సినీ గడప తొక్కిన విజయ్.. 2016లో వచ్చిన `పెళ్ళిచూపులు`తో హీరోగా మారాడు. ఈ సినిమా ప్రేక్షకులను బాగానే అలరించి ఆ తర్వాత `అర్జున్ రెడ్డి`తో మాస్ హీరో మెంటలెక్కించిన రౌడీ.. `గీత గోవిందం` క్లాస్ హీరోగా ప్రేక్షకులను మిస్మరైజ్ చేశారు.
ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ చేతిలో మూడు భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటిలో `లైగర్` ఒకటి. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ధర్మా ప్రొడెక్షన్స్, పూరీ కనెక్ట్స్ బ్యానర్లపై హై బడ్జెట్తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మించారు. ఇందులో అనన్య పాండే హీరోయిన్గా నటించింది.
బాక్సింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ మూవీ ఆగస్టులో విడుదల కానుంది. అయితే నేడు విజయ్ బర్త్డే కావడంతో.. లైగర్ టీమ్ అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది. `ఇవాళ మా లైగర్ జన్మించాడు. అతను అడవికి రాజుగా ఉండటానికి వేటగాడుగా జన్మించాడు. ఈరోజు హంట్ థీమ్ తో మా పాన్ ఇండియన్ వేటను ప్రారంభిస్తాము` అంటూ లైగర్ హంట్ థీమ్ లిరికల్ వీడియోను మేకర్స్ కొద్ది సేపటి క్రీతమే బయటకు వదిలారు.
మచంద్ర ఆలపించిన ఈ పాటకు భాస్కరభట్ల సాహిత్యాన్ని అందించాడు. బాలీవుడ్ కంపోజర్ విక్రమ్ సంగీతాన్ని అందించాడు. ఈ స్పెషల్ థీమ్ సాంగ్ హీరో క్యారక్టర్ మరియు అతని యాటిట్యూడ్ ని ప్రజెంట్ చేశారు. మొత్తానికి ఈ హింట్ థీమ్ చూసిన నెటిజన్లు అదుర్స్ అంతే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
This post was last modified on May 9, 2022 7:23 pm
April 28: Daily Horoscope in Telugu ఏప్రిల్ 28 – చైత్ర మాసం – ఆదివారం - రోజు… Read More
Prabhas: ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబోలో రానున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ 'కల్కి 2898 ఏడీ' మూవీ నుంచి బిగ్ అప్డేడేట్… Read More
Lok Sabha Elections 2024: సార్వత్రిక ఎన్నికల తరుణంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ నేత అరవింగ్ కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్… Read More
AP Elections 2024: ఈనెల 18 నుంచి 25వ తేదీ వరకు జరిగిన ఎన్నికల నామినేషన్ల స్వీకరణలో 25 పార్లమెంట్… Read More
Family Star OTT Response: భారీ అంచనాల మధ్య రిలీజ్ అయి మిక్స్డ్ టాక్ దక్కించుకున్న విజయ్ దేవరకొండ లేటెస్ట్… Read More
Best Movies In OTT: ప్రతివారం సరికొత్త మరియు క్రేజీ కంటెంట్ తో సినిమాలు మరియు వెబ్ సిరీస్ లో… Read More
Dead Boy Detectives OTT: ఓటీటీలలో అనేక రకమైన కథనాలు మరియు విభేదమైన జోనర్స్.. కాన్సెప్ట్లతో సినిమాలు మరియు వెబ్… Read More
Aquaman 2 OTT: హాలీవుడ్ సూపర్ హీరో మూవీ ఆక్వామెన్ అండ్ ది లాస్ట్ కింగ్డమ్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్… Read More
Hanuman Telugu Telecast TRP: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్గా నటించిన బ్లాక్ బస్టర్… Read More
Lok Sabha Elections 2024: లోక్ సభ ఎన్నికలకు గానూ మహారాష్ట్రలో మరో అభ్యర్ధిని బీజేపీ ప్రకటించింది. ముంబయి నార్త్… Read More
YSRCP: కాకినాడ జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బ తలిగింది. సీఎం వైఎస్ జగన్ సమక్షంలో కాకినాడ జిల్లా సీనియర్ నాయకుడు యనమల… Read More
Nani: నాచురల్ స్టార్ నాని.. టాలీవుడ్ కి పరిచయం అవసరంలేని పేరు. నాచురల్ యాక్టింగ్ తో ప్రతి ఒక్కరిని మైమరిపించిన… Read More
Manasichi Choodu: బిగ్ బాస్ ముద్దుగుమ్మ కీర్తి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొదటిగా ఈ ముద్దుగుమ్మ సీరియల్స్ లో నటించి… Read More
Allu Arjun: అల్లు అర్జున్.. పరిచయం అవసరంలేని పేరు. ఇండస్ట్రీ ఏదైనా మొత్తం నాదే హవా అంటూ దూసుకుపోతున్నాడు బన్నీ.… Read More
Sree Sinha: చైల్డ్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు ప్రముఖ మ్యూజిక్… Read More