Ram Charan : సినీ ఇండస్ట్రీలో రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో రానున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ ఏ ప్రసెంట్ హట్ టాపిక్.. ఇప్పటివరకు కన్నడ నటుడు యశ్ కూడా ఈ సినిమాలో నటించనున్నాడని.. సంగీత దర్శకుడి గా అనిరుద్ ఛాన్స్ కొట్టేశాడు అని చాలా గాసిప్స్ వినిపిస్తూనే ఉన్నాయి.. తాజాగా ఈ సినిమా కథానాయక రష్మికా మందన చరణ్ – శంకర్ సినిమా లో నటించే అవకాశం ఉందని టాలీవుడ్ , కోలీవుడ్ లోనూ ఈ టాఫిక్ వైరల్ అవుతోంది..
లక్కీ గర్ల్ రష్మికా పేరును దిల్ రాజు శంకర్ కు సూచించాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.. దిల్ రాజు నిర్మాత గా వ్యవహరిస్తున్న ఈ సినిమా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.. 30 సంవత్సరాలుగా తెలుగు సినిమా వైపు చూడని ఈ దర్శకుడు ఇప్పుడు స్ట్రైయిట్ మూవీ చేస్తున్నాడు. దీని కోసం స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి చేసుకున్నాడు శంకర్. వంద కోట్లకు పైగా బడ్జెట్ తోనే ఈ సినిమా ఉండబోతోందని ప్రచారం జరుగుతుంది. శంకర్ సినిమా అంటే కచ్చితంగా విజువల్ ఎఫెక్ట్స్ తో పాటు ఇంకా చాలా కథలు ఉంటాయి.. పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కించనున్న ఈ సినిమాను 2022 సమ్మర్ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు..
AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి తరపున ప్రచారానికి అగ్రనేతలు వస్తున్నారు. ఇందులో భాగంగా ప్రధాని మోడీ… Read More
Pushpa: అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో రూపొందుతున్న 'పుష్ప 2: ది రూల్' నుంచి రిలీజ్ అయిన మొదటి… Read More
Terrorists Attack: లోక్ సభ ఎన్నికల వేళ జమ్ము – కశ్మీర్ లో ఉగ్రదాడి చోటుచేసుకుంది. పూంచ్ జిల్లాలోని శశిధర్… Read More
Breaking: లోక్ సభ ఎన్నికల వేళ కర్ణాటకలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మహిళ కిడ్నాప్ కేసులో కర్ణాటక మాజీ మంత్రి,… Read More
CM Ramesh: అనకాపల్లి జిల్లా మాడుగులలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ అభ్యర్ధి, ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు స్వగ్రామమైన… Read More
Lok Sabha Elections 2024: దేశంలో ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో కచ్చితంగా గెలిచి కేంద్రంలో ఇండియా కూటమి ద్వారా అధికారంలోకి… Read More
Madhuranagarilo May 4 2024 Episode 354: చెప్పు రుక్మిణి మమ్మల్ని ఎందుకు వద్దు అంటున్నావ్ చెప్పు కారణమేంటి అని… Read More
BRS: లోక్ సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ కు వరస షాక్ లు ఇస్తున్నారు ఆ పార్టీ కీలక నేతలు.… Read More
Malli Nindu Jabili May 4 2024 Episode 639: అరవింద్ మాటలు విని వెళ్లడానికి ఒప్పుకుంటుందా ఏంటి అని… Read More
Paluke Bangaramayenaa May 4 2024 Episode 218: స్వర అభిషేక్ సినిమాకి బయలుదేరుతారు. అసలు మీకు బండి నడపడం… Read More
Trinayani May 4 2024 Episode 1230: నీ చావు తెలివితేటల వల్ల ఇంకొకరు చచ్చే పరిస్థితి తీసుకురాకు చిట్టి… Read More
Guppedanta Manasu May 4 2024 Episode 1066: రాజివ్ తనలో తానే మాట్లాడుకుంటూ శైలేంద్ర కు ఫోన్ చేస్తాడు… Read More
The Boys OTT: ప్రతిష్టాత్మక ఎమ్మీ అవార్డు విన్నింగ్ అండ్ సూపర్ హిట్ డ్రామా సిరీస్ అయిన ది బాయ్స్… Read More
Jagadhatri May 4 2024 Episode 222: నీతో గొడవ పడే టైం ఓపిక రెండు నాకు లేవు సురేష్… Read More
Laapata Ladies OTT First Review: బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావ్ దర్శకురాలిగా… Read More