పురుషుల్లో ఎక్కువగా ఉండే సమస్య గురక పెట్టడం. మారుతున్న జీవనశైలి కారణంగా మహిళల్లోనూ ఈ గురక సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి గురక సాధారణంగా ఉంటుందని ఇప్పటికే మనకు అర్ధమవుతుంది. తాజా పరిశోధనల బట్టి మరో విషయాన్ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
గురక పెట్టేవారికి గుండె సంబంధిత సమస్యలు వచ్చే రిస్క్ చాలా ఎక్కువగా ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. పురుషులతో పోలిస్తే మహిళల్లో ఈ ప్రమాదం ఎక్కువగా ఉందట. అసలు గురక ఎందువలన వస్తుందంటే వెల్లకిలా పడుకుని నోరు సగం తెరుచుకుని, ముక్కు మరియు నోటి తో శ్వాసను తీసుకుంటున్నప్పుడు గురక వస్తుంది. జలుబు, దగ్గు, సైనసటిస్ కారణంగా నాసికా రంధ్రాల్లో అవరోధం ఏర్పడి ఊపిరి తీసుకోవడానికి కష్టంగా అనిపించినప్పుడు గురక వస్తుంది.
గురక కారణంగా నిద్రకు ఆటంకం కలుగుతుంది మరియు నోరు తడి ఆరిపోయి, ఉదయాన్నే తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి. అంతేకాకుండా, అలసట, నిద్రలేమి సమస్యలు కూడా వేధిస్తుంటాయి. ఈ సమస్య మీద శ్రద్ద చూపించకుండా అలానే వదిలేస్తే ఇవి గుండె సంబంధిత సమస్యలకు దారితీసే అవకాశం ఉందంటున్నారు డాక్టర్లు.
ఇలా నిద్రలో గురక పెట్టేవారి ఎడమ జఠరికలో రక్త సరఫరా అధికంగా ఉంటుంది అలాగే ఈ ప్రభావం మీ గుండె పై అధికంగా పడుతుంది. దీంతో గుండె కొట్టుకునే విధానంలో మార్పులు రావడం, గుండెపోటు అలాగే గుండె సంబంధిత సమస్యలు మొదలవుతాయి.
కాబట్టి గురకపెట్టే అలవాటు ఉన్నవారు జాగ్రత్త వహించాలి. గురక సమస్య అధికంగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించండి. సమస్యకు పరిష్కారం తెలుసుకోండి. అధిక బరువును తగ్గించుకుని, నిద్రలేమి సమస్యకు దూరంగా ఉండడం, రోజుకి 7-8 గంటలు పడుకోవడం ద్వారా ఇటువంటి సమస్యల నుంచి బయటపడవచ్చు.
This post was last modified on November 29, 2020 7:28 pm
Ma Annayya: ప్రస్తుత కాలంలో సీరియల్ ఇండస్ట్రీకి చెందినవారు సైతం స్టార్ హీరో మరియు సీరియల్స్ లో నటించే హీరోలతో… Read More
Kasturi: సీరియల్స్ అంటేనే ఏడుపుగొట్టుది. అవేం చూస్తారు రా బాబు? అంటూ పెదవి విరుస్తూ ఉంటారు కొంతమంది. ఆ మాట… Read More
Mamagaru: ప్రస్తుత కాలంలో వరుస పెట్టి బుల్లితెర నటీనటులు పెళ్లిళ్లు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. గతంలో బుల్లితెర జంటలు సైతం… Read More
Vijayashanti - Anushka Shetty: రెండు దశాబ్దాల క్రిందట సౌత్ సినీ పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్ అనగానే అందరికీ… Read More
Nayanthara: దక్షిణాది చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషకం అందుకుంటున్న హీరోయిన్ల జాబితాలో నయనతార దే అగ్రస్థానం. గత కొన్ని ఏళ్ల… Read More
తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇవ్వడమంటే చాలా పెద్ద… Read More
Samyuktha Menon: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ గ్లామరస్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్స్ లో సంయుక్త మీనన్ ఒకటి.… Read More
Karthika Deepam 2 May 10th 2024 Episode: కడియం దీపని కార్తీక్ గురించి అడుగుతూ ఉంటాడు. మిమ్మల్ని చూడగానే… Read More
Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టు లోక్ సభ ఎన్నికల వేళ… Read More
Aa Okkati Adakku: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కామెడీ హీరోగా నట కిరీటి రాజేంద్రప్రసాద్ తర్వాత అంతటి ఇమేజ్ సంపాదించుకున్న… Read More
Jyothi Rai: జ్యోతి రాయ్.. టీవీ ప్రేక్షకులకు, సోషల్ మీడియా లవర్స్ కు పరిచయం అవసరం లేని పేరు. తెలుగు… Read More
AP High Court: రైతులకు పెట్టుబడి రాయితీ (ఇన్ పుట్ సబ్సిడీ), విద్యాదీవెన, చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం పథకాల… Read More
Kovai Sarala: కోవై సరళ.. సౌత్ సినీ ప్రియులకు అత్యంత సుప్రసిద్ధురాలు. తమిళనాడులోని కోయంబత్తూరు లో ఒక మలయాళీ కుటుంబంలో… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మరో రెండు రోజుల్లోనే ఎన్నికల ప్రచారం ముగియనుంది. దీంతో… Read More
BrahmaMudi:రాజ్ రేపటిలోగా తన నిర్ణయం చెప్పకపోతే, తన ఇంట్లో నుంచి వెళ్లడం కాదు నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని… Read More