Screaming snake: కరీంనగర్ జిల్లో రామడుగు మండలంలో ఓ వింత చోటుచేసుకుంది. మండలంలోని వెల్చాల గ్రామంలో ఓ వింత పాము కలకలం రేపింది. వింతగా అరిచే పాము ప్రజలకు కనిపించడం సంచలనంగా మారింది. వెలిచాల గ్రామంలోని ఇందిరమ్మ కాలనీలో నీలగిరి చెట్ల మధ్య ఈ పామును గామస్తులు చూశారు. ఆ పాము నోరు తెరిచి వింత అరుపులు చేయడంతో ప్రజలు ఆశ్చర్యానికి గురైయ్యారు. ఈ పామును చూసిన స్థానికులు భయాందోళనకు గురైయ్యారు. పాము అరుస్తుంటే కొందరు తమ సెల్ ఫోన్ లతో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో అరిచే పాములు కూడా ఉంటాయా అన్న చర్చ మొదలైంది.
Read More: YS Sharmila: కేసిఆర్ సర్కార్ పై మరో సారి వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
అటవీ శాఖ అధికారులు ఈ పామును పట్టుకోవాలని, ఇలాంటి పాములు ఇంకా ఇక్కడ ఎన్ని ఉన్నాయో గుర్తించి వాటన్నింటినీ పట్టుకోవాలని స్థానికులు కోరుతున్నారు. పాము వింతగా అరుస్తుండటంతో దాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు అక్కడకు చేరుకున్నారు. ఇలాంటి పామును తాము ఎప్పుడూ చూడలేదని గ్రామస్తులు పేర్కొంటున్నారు. పాము ఇలా అరవడం ఏమిటో అర్థం కావడం లేదంటున్నారు. జంతు శాస్త్రవేత్తలు ఈ పాముపై స్టడీ చేసి వివరాలు వెల్లడించాలని కోరుతున్నారు.
This post was last modified on June 7, 2021 12:46 am
YS Sharmila: వైఎస్ఆర్ ప్రజాదర్భార్ పెట్టి ప్రజల మధ్యే ఉండే వారు..జగన్ పాలనలో మంత్రులకే అపాయింట్మెంట్ దొరకలేదు..వైఎస్ఆర్ పాలన..జగన్ పాలనకు… Read More
TDP: సీఎం వైఎస్ జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడైన కోడి కత్తి శ్రీను టీడీపీలో చేరాడు. ముమ్మడివరంలో ఆదివారం… Read More
Anand Devarakonda: రౌడీ హీరో అనగానే మనందరికీ ముందుగా గుర్తుకొచ్చేది విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్… Read More
Pokiri: సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో బిగ్గెస్ట్ సూపర్ హిట్గా నిలిచిన సినిమాలలో పోకిరి కూడా ఒకటి. 2006… Read More
Main Released Movies In OTT: ఏప్రిల్ నెలలో అనేక సినిమాలు ఓటీటీలోకి వచ్చి సందడి చేశాయి. ముఖ్యంగా తెలుగు… Read More
Samantha Movie Poster: స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ గత కొంతకాలంగా… Read More
Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో… Read More
Lineman OTT: ప్రస్తుత కాలంలో ఓటీటీ సినిమాలన్నీ సైలెంట్ గా స్ట్రీమింగ్ కు వచ్చేస్తూ ఫాన్స్ కి బిగ్ షాక్… Read More
Agent OTT: కామన్ గా మంచి విజయాలు అయినా సినిమాలు ఓటీటీలోకి ఎప్పుడు వస్తాయా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు… Read More
YSRCP: ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు జరిగే ఎన్నికలు మాత్రమే కావు. ఈ ఎన్నికలు వచ్చే 5… Read More
Geetu royal: బిగ్ బాస్ ద్వారా మంచి పేరు ప్రక్షాతలు సంపాదించుకున్న నటీనటులు ఎందరో ఉన్నారు. వారిలో గీతు రాయల్… Read More
Kumkumapuvvu: ప్రస్తుత కాలంలో అనేకమంది సీరియల్ ఆర్టిస్టులకు మరియు స్టార్ హీరో మరియు హీరోయిన్స్ కి పరిచయం మరియు ఇతర… Read More
Sudigali Sudheer: తెలుగు బుల్లితెర ఆడియన్స్ కే కాదు.. వెండితెర ఆడియన్స్ కి కూడా సుపరిచితమైన సుడిగాలి సుదీర్ గురించి… Read More
Brahmamudi: తెలుగు టెలివిజన్ రంగంలో టాప్ టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోతున్న సీరియల్స్ లో బ్రహ్మముడి సీరియల్ కూడా ఒకటి.… Read More
Vadinamma: కొన్ని సంవత్సరాల నుంచి బుల్లితెర సీరియల్స్ ద్వారా ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తున్న ముద్దుగుమ్మ మహేశ్వరి. ప్రస్తుత కాలంలో ఓ… Read More