NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Karthika Deepam: లైంగిక వేధింపులకు గురైన కార్తీకదీపం హీరోయిన్.. పోలీసులకు ఫిర్యాదు..!

Karthika Deepam: సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ పౌచ్ బాధలు ఒక వెండి ధర నటీనటులే కాదు బుల్లితెర వారు కూడా ఘోరాతి ఘోరంగా ఎదుర్కొంటున్నారు. ఎంత పాపులారిటీ ఉన్నప్పటికీ స్టార్ నటీనటులు కాస్టింగ్ కౌచ్ బార్ కి గురవ్వాల్సి వస్తుంది. ఏ క్రమంలోనే ఒక్కొక్కసారి తమ ఆవేదనను మీడియా ముందు బయట పెడుతున్నారు. అలాగే అవకాశాల కోసం కమిట్మెంట్ కూడా ఇవ్వాల్సిన పరిస్థితులు ఉన్నాయి కానీ కొందరు బయట పెట్టడం లేదు. గత కొద్ది కాలంగా కేస్లింగ్ కావచ్చు కు గురైన వారంతా వెలుగులోకి వస్తు నోరు విప్పుతున్నారు. ఇదే క్రమంలో తాజాగా కార్తీకదీపం సీరియల్ నటి ఓ వ్యక్తి తనను లైంగిక వేధింపులకు గురి చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అసలు మేటర్ లోకి వెళితే.. బుల్లితెర నటి అమూల్య గౌడ కార్తీకదీపం సీరియల్ తో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది.

Karthika Deepam serial actress Amulya personal life updates
Karthika Deepam serial actress Amulya personal life updates

మొదటి సీరియల్ తోనే మంచి ప్రేక్షకు ఆదరణ దక్కించుకుంది. ఇక ఈమె అందచందాలు ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్ అనే చెప్పుకోవచ్చు. అంత క్యూట్ గా ఉంటుంది మరి ఈ బ్యూటీ. ఇక ప్రస్తుతం అమూల్య గుండె నిండా గుడి గంటలు సీరియల్ లో నటిస్తుంది. అయితే ఆమెను సూర్య అనే వ్యక్తి సినిమా అవకాశాలు ఇస్తానని చెప్పి లైంగిక వేధింపులకు గురి చేశాడట. దీంతో అమూల్య ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేసిందట. ” సూర్య అనే వ్యక్తి నన్ను కాస్టింగ్ డైరెక్టర్ గా పరిచయం చేసుకున్నాడు. నన్ను ఆడిషన్స్కు పిలిచి వెళ్లి వచ్చాక అసభ్యకరమైన మెసేజ్లు పంపుతున్నాడు.

లైంగికంగా వేధించడంతో నేను అతడిని నిలదీశాను. దీంతో అతను నన్ను పోలీసులకు చెప్పుకుంటే చెప్పుకో పో అని బెదిరించాడు. కాబట్టి అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాల్సిందని నేను కోరుతున్నాను. అతనికి బుద్ధి చెప్పి నాకు న్యాయం చేయడం వల్ల మరో మహిళ బలికాకుండా ఉంటుంది ” అని ఫిర్యాదులో ఈ బ్యూటీ రాసింది. ఇక అసలు విషయం తెలుసుకున్న పోలీసులు సూర్య అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ఇక ఈ విషయం తెలుసుకున్న అతను పరారీ అయినట్లు తెలుస్తుంది. పోలీసులు అతడిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Karthika Deepam serial actress Amulya personal life updates
Karthika Deepam serial actress Amulya personal life updates

ఇక ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అమూల్య ఫ్యాన్స్ భయానికి గురయ్యారు. అదేవిధంగా.. నీలాగా ప్రతి ఒక్క ఆడపిల్ల ముందుకు వచ్చి ఇటువంటి వారిని ఎదిరిస్తే ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనేదే లేకుండా పోతుంది. కానీ ప్రతి ఒక్కరూ తమపై జరిగే ఈ క్యాస్టింగ్ కౌచ్ ని ఖండించలేకపోతున్నారు. అందువల్లే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి. ఏదేమైనా మీరు ఒక్క వ్యక్తిని ఆపైన మంచి పని చేశారు. ఐ యాం ప్రౌడ్ అఫ్ యు.. మీరు ఇంతే ధైర్యంగా మీ కెరీర్ లో ముందుకు వెళ్ళండి. మీకు తప్పకుండా మంచి అవకాశాలు దక్కుతాయి. ఇటువంటి వారిని దాటుకుంటూ మీరు ముందుకు వెలుతేనే రానున్న జనరేషన్ కి ఒక ఆశ పుడుతుంది.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులు.

Related posts

Nuvvu Nenu Prema May 30 Episode 637: విక్కీకి అరవింద ఫోన్.. తన పాప గురించి అరా.. మేనకోడలు కోసం విక్కీ వెతుకులాట.. అను ఆర్యా ల నిర్ణయం..

bharani jella

Brahmamudi May 30 Episode 423: మాయతో రాజ్ పెళ్లికి ఒప్పుకున్న కావ్య.. మాయ మీద స్వప్న అనుమానం..కోడల్ని అసహ్యించుకున్న అపర్ణ.

bharani jella

Krishna Mukunda Murari May 30 Episode 483: మీరానే ముకుందా అన్న నిజం ప్రభాకర్ కి తెలియనుందా? ఆదర్శ్ మీద భవాని కోపం.. మురారి కోసం రంగంలోకి పోలీసులు..

bharani jella

Pushpa 2: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ నుంచి రెండో పాట రిలీజ్..!!

sekhar

Karthika Deepam 2 May 29th 2024: శౌర్యని కలిసిన నరసింహ.. దీపకి వార్నింగ్..!

Saranya Koduri

NTR-Kalyan Ram: ఎన్టీఆర్ – క‌ళ్యాణ్ రామ్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సూప‌ర్ హిట్ మూవీ ఏదో తెలుసా?

kavya N

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజ‌న్ 8కి రంగం సిద్ధం.. ఈసారి కంటెస్టెంట్స్ లిస్ట్ లో టాలీవుడ్ క్రేజీ హీరో!?

kavya N

Dhanush: 40 ఏళ్ల వ‌య‌సులో రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్‌.. అమ్మాయి ఎవ‌రంటే..?

kavya N

Janhvi Kapoor: శిఖర్ పహారియాతో ప్రేమాయ‌ణం.. మ‌రో వారంలో పెళ్లి.. వైర‌ల్ గా మారిన జాన్వీ కామెంట్స్‌!

kavya N

Mokshagna Teja: మోక్షజ్ఞ ఫిల్మ్ ఎంట్రీపై బాల‌య్య క్రేజీ అప్డేట్‌.. ఫుల్ ఖుషీలో నంద‌మూరి ఫ్యాన్స్‌!!

kavya N

Varalaxmi Sarathkumar: ఫిక్సైన వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ వెడ్డింగ్ డేట్.. ఇంత‌కీ పెళ్లి జ‌ర‌గ‌బోయేది ఎక్క‌డంటే..?

kavya N

Brahmamudi May 29 Episode 422: రుద్రాణి ఉచ్చులో చిక్కుకున్న అపర్ణ.. మాయతో రాజ్ పెళ్లికి కావ్య అంగీకరించనుందా?

bharani jella

Nuvvu Nenu Prema May 29 Episode 636: ఒకే ఆఫీసులో విక్కీ, పద్మావతి.. యశోదర్ మనసులో పద్మావతి.. సుగుణ సంతోషం.. విక్కీ కి ఫోన్ చేసిన అరవింద..

bharani jella

Krishna Mukunda Murari May 29 Episode 482:ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ముకుంద.. దేవుడి ఆగ్రహానికి గురైన అత్తా కోడలు.. మురారి మీద కంప్లైంట్ ఇచ్చిన ముకుంద..

bharani jella

Sarkar Promo: ఒక్కసారి నువ్వు అంటే బావ.. పిచ్చికుక్కలు కరిచినా నేను సావా.. సుధీర్ ఆకట్టుకునే డైలాగులతో సర్కార్ కొత్త ప్రోమో..!

Saranya Koduri