Ram – Kruthi: తమిళ దర్శకుడు లింగుస్వామి సరికొత్త కథలతో స్టైలిష్ యాక్షన్ చిత్రాలను రూపొందించడంలో ఆయనకు ఆయనే సాటి.. ఎనర్జిటిక్ హీరో రామ్ కెరీర్లో 19వ చిత్రాన్ని లింగుస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలవ్వాల్సి ఉంది.. కరోనా ఉధృతి తగ్గుముఖం పడుతుండటంతో అన్ని సినిమాలు పట్టాలు ఎక్కుతున్నాయి.. తాజాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ గురించి లేటెస్ట్ అప్ డేట్ వచ్చేసింది..!!
శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.. ఈ చిత్రంలో రామ్ సరసన ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి నటిస్తోంది. సుజిత్ వాసు ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. అన్బు అరివు యాక్షన్ కొరియోగ్రఫీ ఏం చేస్తున్నారు. ఈ సినిమాకు సాయి మాధవ్ బుర్ర మాటలు రాస్తున్నారు.. రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ ఇప్పటికే ఈ సినిమాకి లవ్ సాంగ్ ట్యూన్ ని కూడా కంపోజ్ చేశారు. భారీ బడ్జెట్ తో హై టెక్నికల్ వాల్యూస్ తో కూడిన ఈ చిత్రాన్ని తెలుగు తమిళ భాషల్లో రూపొందిస్తున్నారు. ఈ నెల 12 నుంచి హైదరాబాద్ లో నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్.. ఈ చిత్రానికి సంబంధించిన మిగతా తారాగణం గురించి త్వరలో తెలియజేస్తామని నిర్మాతలు తెలిపారు.
AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి తరపున ప్రచారానికి అగ్రనేతలు వస్తున్నారు. ఇందులో భాగంగా ప్రధాని మోడీ… Read More
Pushpa: అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో రూపొందుతున్న 'పుష్ప 2: ది రూల్' నుంచి రిలీజ్ అయిన మొదటి… Read More
Terrorists Attack: లోక్ సభ ఎన్నికల వేళ జమ్ము – కశ్మీర్ లో ఉగ్రదాడి చోటుచేసుకుంది. పూంచ్ జిల్లాలోని శశిధర్… Read More
Breaking: లోక్ సభ ఎన్నికల వేళ కర్ణాటకలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మహిళ కిడ్నాప్ కేసులో కర్ణాటక మాజీ మంత్రి,… Read More
CM Ramesh: అనకాపల్లి జిల్లా మాడుగులలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ అభ్యర్ధి, ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు స్వగ్రామమైన… Read More
Lok Sabha Elections 2024: దేశంలో ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో కచ్చితంగా గెలిచి కేంద్రంలో ఇండియా కూటమి ద్వారా అధికారంలోకి… Read More
Madhuranagarilo May 4 2024 Episode 354: చెప్పు రుక్మిణి మమ్మల్ని ఎందుకు వద్దు అంటున్నావ్ చెప్పు కారణమేంటి అని… Read More
BRS: లోక్ సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ కు వరస షాక్ లు ఇస్తున్నారు ఆ పార్టీ కీలక నేతలు.… Read More
Malli Nindu Jabili May 4 2024 Episode 639: అరవింద్ మాటలు విని వెళ్లడానికి ఒప్పుకుంటుందా ఏంటి అని… Read More
Paluke Bangaramayenaa May 4 2024 Episode 218: స్వర అభిషేక్ సినిమాకి బయలుదేరుతారు. అసలు మీకు బండి నడపడం… Read More
Trinayani May 4 2024 Episode 1230: నీ చావు తెలివితేటల వల్ల ఇంకొకరు చచ్చే పరిస్థితి తీసుకురాకు చిట్టి… Read More
Guppedanta Manasu May 4 2024 Episode 1066: రాజివ్ తనలో తానే మాట్లాడుకుంటూ శైలేంద్ర కు ఫోన్ చేస్తాడు… Read More
The Boys OTT: ప్రతిష్టాత్మక ఎమ్మీ అవార్డు విన్నింగ్ అండ్ సూపర్ హిట్ డ్రామా సిరీస్ అయిన ది బాయ్స్… Read More
Jagadhatri May 4 2024 Episode 222: నీతో గొడవ పడే టైం ఓపిక రెండు నాకు లేవు సురేష్… Read More
Laapata Ladies OTT First Review: బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావ్ దర్శకురాలిగా… Read More