NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials సినిమా

Hari Teja: సీరియల్ యాక్ట్రెస్ హరి తేజ ఏజ్ ఎంతో తెలుసా?.. చూస్తే ప‌క్కా షాక్.‌.!

Hari Teja: హరితేజ.. బుల్లితెర ప్రేక్షకులకే కాదు వెండి తెర ప్రేక్షకులకి కూడా పరిచయం అవసరం లేని పేరు. పలు సీరియల్స్ మరియు సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకుంది. బిగ్బాస్ షోలో హరితేజ చేసిన అల్లరి అంతా ఇంతా కాదనే చెప్పుకోవచ్చు. డాన్స్ కూడా ఈ ముద్దుగుమ్మ బాగా చేస్తుంది. ప్రస్తుతం హరితేజ సినిమాల్లో నటిస్తూనే పలు టీవీ షోస్ కి కూడా యాంకరింగ్ చేపడుతుంది. నితిన్ హీరోగా సమంత హీరోయిన్గా.. 2016లో త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన.. అఆ సినిమాలో మంగమ్మ పాత్రలో పోషించి మంచి గుర్తింపును పొందింది హరితేజ. ఇక కరోనా సమయంలో ప్రతి ఒక్క సెలబ్రిటీ ఇంటికే పరిమితమయ్యారు.

Hari Teja updates
Hari Teja updates

ఈ క్రమంలోనే కరోనా పై కొందరు అవగాహన కలిగించేందుకు కొన్ని వీడియోలు కూడా చేపట్టారు. అటువంటి తరుణంలోనే ఈ ముద్దుగుమ్మ సైతం తన ఫన్నీ వీడియోలతో ప్రేక్షకులను నవ్వించడమే కాకుండా కరోనా పై అవగాహన కలిగించింది. ప్రస్తుతం ఈమె కి సినీ ఇండస్ట్రీ బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఒకప్పుడు వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోయిన ఈ ముద్దుగుమ్మకి ప్రస్తుత కాలంలో మాత్రం ఎటువంటి అవకాశాలు దరి చేరడం లేదు. ఇక ఇదిలా ఉంటే తాజాగా హరితేజ వయసు గురించి సోషల్ మీడియాలో ఓ వార్త చెక్కర్లు కొడుతుంది.

గతంలో ఓ నేటిజన్ అడిగిన ప్రశ్నకి హరితేజ ఇచ్చిన సమాధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఛాన్స్ తో చిట్ చాట్ ఏర్పాటుచేసిన హరితేజ బారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ మీ వయసు ఎంత అని ఓ ప్రశ్న అడిగాడు. దానికి ఈ ముద్దుగుమ్మ ఏమాత్రం కంగారు పడకుండా.‌.. ” నా వయసు గురించి చెప్పిన. మీరు నమ్మరు. నమ్మిన వినరు. వెన్న అర్థం చేసుకోరు. నిజాలు ఎప్పుడూ నిష్టూరంగా ఉంటాయి. అయినా చెబుతా. 1982 ఫిబ్రవరి 26 ” అని చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ.

Hari Teja updates
Hari Teja updates

ప్రస్తుతం ఈ బ్యూటీ కి 35 సంవత్సరాలు. ఇక ఈ విషయం తెలుసుకున్న పలువురు.. మీరు ఇంత చిన్నవారా? ఏకంగా మీకు ఏ 40 ఉంటాయో అని మేము అనుకున్నాం. కానీ మీరు ఇంత చిన్న వారిని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదేమైనా ఈ మధ్యకాలంలో చిన్న వయసు వారు పెద్ద వయసు లాగా పెద్ద వయసు వారు చిన్న వయసు వారు లాగా కనిపిస్తూ ఉంటున్నారు. మహేష్ బాబుని మిమ్మల్ని పక్కనపెట్టి ఎవరు పెద్దవారు అని అడిగితే మొహమాటం లేకుండా అందరూ మీరనే చెబుతారు. కానీ ఆయనకి మీరు చెల్లి లాంటివారు. ఏకంగా మీ మధ్య ఒక జనరేషన్ గ్యాప్ ఏ ఉంది. అలాంటిది మీ వయసు ఎంతకాలం మేము పెద్దది అనుకున్నాం. అయినా ఇప్పటికైనా కళ్ళు తెరిపించారులే. లేకపోతే మీ వయసు 40 ఏళ్లు అనుకుని మేమందరం పప్పులో కాలేసే వాళ్ళం .. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related posts

Manam Movie: మనం రీ రిలీజ్ షో లో పాల్గొన్న చైతు.. సమంతతో పెళ్లి సీన్ రాగానే ఫైర్..!

Saranya Koduri

X Movie Review: ఓటీటీలోకి వచ్చేసిన హర్రర్ క్రైమ్ థ్రిల్లర్.. ఎలా ఉందంటే..?

Saranya Koduri

Punarnavi: ఎట్టకేలకు బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేసిన బిగ్ బాస్ బ్యూటీ.. ఫొటోస్..!

Saranya Koduri

Keerthi Bhat: డబ్బు కోసం దొంగతనం కూడా చేశా.. సీరియల్ యాక్టర్స్ కీర్తి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Biggest Flop Movie: ఇండియాలోనే భారీ బడ్జెట్ మూవీ.. డిజాస్టర్ అవ్వడంతో దివాలా తీసిన నిర్మాత ‌..!

Saranya Koduri

Tollywood Actress: 40లోనూ అందాల‌తో అల్లాడించేస్తున్న ఈ హీరోయిన్ ను గుర్తుప‌ట్టారా.. తెలుగులో ఒక్క సినిమాతోనే సూప‌ర్ క్రేజ్ తెచ్చుకుంది!

kavya N

Laapataa Ladies: ఓటీటీలో సంచ‌ల‌నం రేపుతున్న లాపతా లేడీస్.. యానిమ‌ల్ రికార్డును చిత్తు చేసిన చిన్న సినిమా!

kavya N

Kalki 2898 AD: ప్రభాస్ బుజ్జి స్పెషాలిటీస్ ఏంటి.. ఆ కారు కోసం ఎన్ని కోట్లు ఖ‌ర్చు పెట్టారో తెలుసా?

kavya N

Karthika Deepam 2 May 24th 2024 Episode: భర్తతో విడాకులు తీసుకోమంటున్న సుమిత్ర.. కోపంతో రగిలిపోతున్న నరసింహ..!

Saranya Koduri

Shruti Haasan: శాంతానుతో బ్రేక‌ప్.. ఎట్ట‌కేల‌కు క్లారిటీ ఇచ్చేసిన శృతి హాస‌న్‌..!!

kavya N

Nuvvu Nenu Prema May 24 Episode 632: అరవింద కోసం కృష్ణ గాలింపు.. పద్మావతిని అపార్థం చేసుకున్న విక్కీ.. తన బిడ్డను విక్కీ దగ్గర చేర్చాలని అరవింద ప్రయత్నం..

bharani jella

Brahmamudi May 24 Episode 418: కళ్యాణ్ ను హెచ్చరించిన అనామిక.. ఇంటి పెద్దలు కావ్య కే సపోర్ట్.. సుభాష్ ని బెదిరించిన మాయ..

bharani jella

Pushpa 2: “పుష్ప 2” సెకండ్ సింగిల్ సాంగ్ అనౌన్స్మెంట్ వీడియో రిలీజ్..!!

sekhar

Satyabhama Movie: మ‌ళ్లీ వాయిదా ప‌డిన కాజ‌ల్ స‌త్య‌భామ‌.. కొత్త రిలీజ్ డేట్ ఇదే..!!

kavya N

Suryavamsam Child Artist: సూర్యవంశంలో వెంకీ కొడుకుగా న‌టించిన చిన్నోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే షాకైపోతారు.!

kavya N