NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

సింగర్ సునీత రెండో పెళ్లి తర్వాత లేటెస్ట్ అప్ డేట్..!!

సింగర్ సునీత రెండో వివాహం ఇటీవల శంషాబాద్ రామాలయం లో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ పెళ్లి వేడుకలలో స్పెషల్ ఎట్రాక్షన్ సునీత ఇద్దరు పిల్లలు అని చెప్పవచ్చు.రామ్ వీరపనేని అనే బడా పారిశ్రామికవేత్త తో సునీత చేసుకున్న వివాహానికి సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నయి.

upadrastha sunitha: Singer Sunitha adds another feather to her cap | Telugu  Movie News - Times of Indiaకాగా ఈ వివాహ వేడుకలలో సునీత కూతురు శ్రేయ కొద్దిగా ఎమోషనల్ అవ్వడం అందరికీ కొంత కంటతడి పెట్టించింది. మొదటి భర్త కిరణ్ అనే వ్యక్తితో మనస్పర్థలు రావడంతో సునీత దశాబ్దం క్రితం అతనితో విడిపోయి ఒంటరిగా జీవనం సాగిస్తూ తన కెరీర్ ని కొనసాగిస్తున్నారు. ఇదే టైమ్ లో తన ఇద్దరు పిల్లల సంరక్షణ కూడా చూసుకుంటున్నారు.

 

అయితే తాజాగా సునీత రెండో వివాహం కావటంతో.. పిల్లలిద్దరూ చాలా సంతోషంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే రెండో పెళ్లి అయిన వెంటనే ఈ కొత్త జంట ప్రైవసీ కోసం షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మేటర్ ఏమిటంటే మీడియాకి అదేవిధంగా ఫోన్ ప్రపంచానికి దూరంగా ఉండి ఈ నెలాఖరు వరకు భర్తతో కలిసి హనీమూన్ వెళ్లే ప్లాన్ లో సునీత ఉన్నట్లు సరికొత్త టాక్ వినపడుతోంది. సోషల్ మీడియా కి కూడా దూరంగా ఉండాలని సునీత నిర్ణయం తీసుకోనున్నట్లు టాక్. సో ఈ నెలాఖరు వరకూ ఫ్యాన్స్ కు దర్శనం ఇవ్వదు అని తెలుస్తోంది.

Related posts

Arvind Kejriwal: కాంగ్రెస్ తో పొత్తు, మోడీపై అరవింద్ కేజ్రీవాల్ సంచలన కామెంట్స్

sharma somaraju

YSRCP: వైసీపీ కౌంటింగ్ ఏజెంట్ లకు ‘సజ్జల’ కీలక సూచనలు

sharma somaraju

NTR-Kalyan Ram: ఎన్టీఆర్ – క‌ళ్యాణ్ రామ్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సూప‌ర్ హిట్ మూవీ ఏదో తెలుసా?

kavya N

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజ‌న్ 8కి రంగం సిద్ధం.. ఈసారి కంటెస్టెంట్స్ లిస్ట్ లో టాలీవుడ్ క్రేజీ హీరో!?

kavya N

Dhanush: 40 ఏళ్ల వ‌య‌సులో రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్‌.. అమ్మాయి ఎవ‌రంటే..?

kavya N

Janhvi Kapoor: శిఖర్ పహారియాతో ప్రేమాయ‌ణం.. మ‌రో వారంలో పెళ్లి.. వైర‌ల్ గా మారిన జాన్వీ కామెంట్స్‌!

kavya N

Mokshagna Teja: మోక్షజ్ఞ ఫిల్మ్ ఎంట్రీపై బాల‌య్య క్రేజీ అప్డేట్‌.. ఫుల్ ఖుషీలో నంద‌మూరి ఫ్యాన్స్‌!!

kavya N

Varalaxmi Sarathkumar: ఫిక్సైన వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ వెడ్డింగ్ డేట్.. ఇంత‌కీ పెళ్లి జ‌ర‌గ‌బోయేది ఎక్క‌డంటే..?

kavya N

Chandrababu: విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు..ఎయిర్ పోర్టు వద్ద ఘన స్వాగతం

sharma somaraju

YSRCP: ఆ నిబంధనలు ఈసీ ఉపసంహరించుకోవాలి: వైసీపీ

sharma somaraju

Chiranjeevi: చిరంజీవి ప‌క్క‌న‌ హీరోయిన్‌గా, చెల్లెలుగా న‌టించిన ముగ్గురు హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Praja Bhavan: ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు

sharma somaraju

Fahadh Faasil: పుష్ప విల‌న్ కు అరుదైన వ్యాధి.. ఇక దానికి చికిత్సే లేదా..?

kavya N

Varsham: ప్ర‌భాస్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ వ‌ర్షం సినిమాను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

Namitha: పెళ్లైన ఏడేళ్ల‌కే భ‌ర్త‌తో న‌మిత విడాకులు.. ఓపెన్ అయిపోయిన‌ హీరోయిన్‌!

kavya N