NewsOrbit
న్యూస్ సినిమా

Krish : క్రిష్ – దిల్ రాజు ల ‘ 101 జిల్లాల అందగాడు ‘ రిలీజ్ డేట్ ఫిక్స్..!

Krish : క్రిష్ టాలీవుడ్ లో అద్భుతమైన సినిమాలని తీస్తూ స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరాడు. క్రిష్ తో సినిమా చేసేందుకు యంగ్ హీరోల దగ్గర్నుంచి మెగాస్టార్ చిరంజీవి లాంటి సీనియర్ స్టార్ హీరోల వరకు అందరూ క్రిష్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో క్రిష్ ఒకవైపు స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూనే మరొక వైపు అప్‌కమింగ్ హీరోలతో నూ సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఒక పీరియాడికల్ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ప్రముఖ నిర్మాత ఏ.ఎం.రత్నం ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.

krish-Dilraju 101 jillala andagaadu release date fix
krish-Dilraju 101 jillala andagaadu release date fix

ఇక ఇప్పటికే మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ తో ఒక సినిమాని పూర్తి చేశాడు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ ని జరుపుకుంటోంది. త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించబోతునారట. కాగా కొండపొలం అన్న నవల ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమాకి క్రిష్ అదే టైటిల్ ఫిక్స్ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. కాగా క్రిష్ – దిల్ రాజు కలిసి ఒక సినిమా చేశారు. సైలెంట్ గా ఈ సినిమా ని కంప్లీట్ చేశారు. ‘101 జిల్లాల అందగాడు’ అన్న పేరుతో ఈ సినిమాని క్రిష్ – దిల్ రాజు కలిసి నిర్మిచారు.

Krish : క్రిష్ – దిల్ రాజు ల ‘ 101 జిల్లాల అందగాడు ‘ మే 7న రిలీజ్..!

రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ కూడా కంప్లీట్ అయిందని సమాచారం. ఈ నేపథ్యంలో ‘101 జిల్లాల అందగాడు’ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు. ఈ సినిమా ని మే 7న రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. దిల్ రాజు – క్రిష్ సమర్పకులుగా శిరీష్ – రాజీవ్ రెడ్డిలు నిర్మిస్తున్న ఈ సినిమాతో రాచకొండ విద్యాసాగర్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమాలో నటుడిగా దర్శకుడిగా పాపులర్ అయిన అవసరాల శ్రీనివాస్ నటిస్తుండగా.. రుహాని శర్మ అవసరాలకు జోడీగా నటిస్తుంది.

Related posts

AP Election 2024: కౌంటింగ్ కేంద్రంలో అలజడి సృష్టిస్తే జైలుకే: సీఈవో ముకేష్ కుమార్ మీనా

sharma somaraju

KTR: రాజకీయ కక్షతోనే సీఎం రేవంత్ సర్కార్ మూర్ఖపు నిర్ణయాలు: కేటీఆర్

sharma somaraju

YCP MLA Pinnelli: మరో సారి హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి .. కీలక వినతి

sharma somaraju

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం .. లోయలో బస్సు పడి 21 మంది మృతి..40 మందికి గాయాలు

sharma somaraju

`జ‌గ‌న్ అనే నేను`కు ఐదేళ్లు పూర్తి… సెన్షేష‌న‌ల్ విక్ట‌రీ వెన‌క‌..?

ఆ టీడీపీ టాప్ లీడ‌ర్‌కు చివ‌రి సారి అయినా ప‌రువు ద‌క్కుతుందా… ఉన్న‌ది కూడా పోతుందా ?

ఏపీలో ఎన్న‌డూ లేని టెన్ష‌న్‌.. ఉద్యోగాల‌ను వ‌దిలేసే ప‌రిస్థితి ఎందుకు..?

టీడీపీ బీకాంలో ఫిజిక్స్‌ లెక్క ఇదీ.. ఎన్నిక‌ల వేళ ఇంత పెద్ద డ్రామా చేశారా ?

ట‌ఫ్ ఫైట్ లీడ‌ర్లు… పూజ‌ల్లో బిజీబిజీ… ఈ సెంటిమెంట్ వెన‌క క‌థ ఇదే..?

ఫ‌స్ట్‌-ఫ‌స్ట్.. పలాస‌.. వైసీపీలో ఇదే బిగ్ హాట్ టాపిక్‌..?

జూన్ 1 కోసం త‌మ్ముళ్ల వెయిటింగ్‌.. రీజ‌నేంటి..!

వైసీపీకి షాకిచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం .. పోస్టల్ బ్యాలెట్ల చెల్లుబాటుపై మరో సారి స్పష్టత ఇచ్చిన ఈసీ ..హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ

sharma somaraju

Agnibaan: అగ్నిబాణ్ రాకెట్ ప్రయోగం విజయవంతం

sharma somaraju

Nayanthara: మేక‌ప్ అవ‌స‌ర‌మా.. నిన్నెవ‌రు చూస్తారంటూ న‌య‌న‌తార‌ను ముఖం మీదే అనేసిన ఎన్టీఆర్‌.. అస‌లేమైందంటే?

kavya N

Balakrishna: మ‌ద్యం బాటిల్ తో బాల‌య్య‌.. అస‌లు నిజం బ‌య‌ట‌పెట్టిన నిర్మాత నాగ వంశీ.. ఇంత‌కీ అంజలిని ఎందుకు తోశారంటే?

kavya N