NewsOrbit
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: నందుకి తాకట్టు పెట్టుకోవడానికి కూడా ఆస్తి ఇవ్వనన్న అభి, ప్రేమ్.. తులసి సలహా వర్కౌట్ అవుతుందా.!?

Intinti Gruhalakshmi Serial 1 feb 2023 today episode Highlights

Intinti Gruhalakshmi: పరంధామయ్య తులసి దగ్గరకు వచ్చి ఈ ఆస్తి నువ్వే సరైన వారికి చెందేలా చూడమని తులసిని పరంధామయ్య అడుగుతాడు. ఇక తులసి కూడా ఆస్తిని మనవళ్లు మనవరాలకు ఇవ్వమని సలహా ఇస్తుంది. ఇక పరంధామయ్య కూడా అదే విషయాన్ని ఫిక్స్ అవుతారు.

Intinti Gruhalakshmi Serial 1 feb 2023 today episode Highlights
Intinti Gruhalakshmi Serial 1 feb 2023 today episode Highlights

లా స్య నందు తన పేరు మీద రాయమని అడగాలని అనుకుంటాడు. ఇక ధైర్యం చేసి పరంధామయ్య దగ్గరకు వస్తాడు నందు.. ఆ ఆస్తిని నందు తన పేరు మీద పెట్టమని అడుగుతాడు. ఆ ప్రశ్నకు సమాధానంగా నేను ఆ ఆస్తి తిరిగి వస్తే మన వాళ్ళు మనవరాలకు పెట్టాలని నిర్ణయించుకున్నామని పరంధామయ్య అంటాడు. ఆ సలహా ఇచ్చింది తులసి అని నందు అని తెలుసుకుంటాడు. ఇక ఆ తరువాత తులసి దగ్గరికి వెళ్లి ఆస్తిని నా పేరు మీద రాయడానికి కానీ తాకట్టు పెట్టుకోవడానికి కానీ పిల్లలు ఒప్పించమని అడుగుతాడు.

 

నందు తులసి విషయంలో ఒక మెట్టు దిగి పిల్లలకు ఆస్తి రావడం నాకు ఆనందంగా ఉంది. కానీ నేను ఇప్పుడు జాబ్ లేకుండా ఇబ్బంది పడుతున్నాను. నా బిజినెస్ కి పెట్టుబడి కావాలి అందుకు పిల్లలకు వచ్చే ఆస్తిని నేను తాకట్టు పెట్టుకొని.. మూడు నెలల్లో తీర్చేస్తాను.. అది నువ్వే వాళ్లకు చెప్పి తాకట్టు పెట్టడానికి ఒప్పించాలి అని నందు అడుగుతాడు. పిల్లలపై నాకు ఎంత హక్కు ఉందో మీకు అంటే హక్కు ఉంది. నేను అడగడం కరెక్ట్ కాదు. మళ్ళీ మీరు ఎలా తీరుస్తారు మీపై ఏ విధంగా నమ్మకం ఉందని నన్ను ప్రశ్నిస్తారు.. దానికి బదులు మీరే పిల్లల్ని అడగండి ఈ విషయంలో నన్ను ఇన్వాల్వ్ చేయొద్దని తెలిసి తప్పించుకుంటుంది.

Intinti Gruhalakshmi Serial 1 feb 2023 today 857 episode Highlights
Intinti Gruhalakshmi Serial 1 feb 2023 today 857 episode Highlights

ఇక ఇంట్లో వాళ్ళందరూ కలిసి భోజనం చేస్తుండగా పరంధామయ్య తనకు వచ్చిన ఆస్తిని తన మనవళ్లు, మనవరాళ్లు కి ఇస్తున్నానని అందరి ముందు చెబుతాడు. ఇక ప్రేమ్ అభి ఎంతో సంతోషిస్తారు. అప్పుడే నందు మీకు వచ్చిన ఆస్తిని నా పేరు నాకు బిజినెస్ పెట్టుబడికి తాకట్టు పెట్టుకోవడానికి ఇవ్వమని అడుగుతాడు. ముందుగా అభి అభిప్రాయం అడగాగ.. నేను జీవితంలో సాధించాలని లక్ష్యాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ ఆస్తిని అందుకు వాడుకుంటాను అని అభి అంటాడు. అప్పుడే లాస్య అంకిత నువ్వేమైనా అంటావని అభి అనుకుంటున్నాడు అని అంటుంది. ఆస్తి విషయంలో నేను ఎలాంటి నిర్ణయం తీసుకోను.. పూర్తి నిర్ణయం అభిదే అని అంటుంది.

 

ప్రేమ్ కూడా ఈ ఆస్తి ఇవ్వనని చెబుతాడు. నేను దొంగ తిరుగుడుగా చెప్పను.. శృతి డెలివరీ విషయంలో నాకు ఆస్తి ఉపయోగపడుతుంది. అందుకని నేను ఇవ్వాలని అనుకోవడం లేదు అని ప్రేమ్ అంటాడు. అంతేకాకుండా అమ్మ మీకు ఉద్యోగం ఇప్పించింది. అప్పుడు ఆ ఉద్యోగాన్ని వద్దని మీరు రిజెక్ట్ చేశారు .అంత పౌరుషం ఉన్నవాళ్లయితే ఆ ఉద్యోగం చేసుకోవచ్చు కదా అని ప్రేమ్ అంటాడు. ఆ మాటలకు కోపం వచ్చిన నందు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తరువాత లాస్య కూడా వెళ్ళిపోతుంది.

 

ఇక ఆ రాత్రి నిద్ర పోకుండా నందు ఈ విషయం గురించి ఆలోచిస్తూ గులాబీ చెట్టుకి ఉన్న ముల్లుతో తన చేతికి గాయం చేసుకుంటాడు. అది చూసిన తులసి నందుకు ఒక సలహా ఇస్తుంది. మీరే సొంతంగా ఓ బిజినెస్ పెట్టుకోకూడదు అని సలహా ఇస్తుంది. నందు కేఫ్ పెట్టుకోవడానికి వచ్చిన ఆస్తిలో పెట్టుకుంటాను అని నందు అంటాడు . ఇక ఇంట్లో వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Related posts

Pushpa 2: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ నుంచి రెండో పాట రిలీజ్..!!

sekhar

Karthika Deepam 2 May 29th 2024: శౌర్యని కలిసిన నరసింహ.. దీపకి వార్నింగ్..!

Saranya Koduri

NTR-Kalyan Ram: ఎన్టీఆర్ – క‌ళ్యాణ్ రామ్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సూప‌ర్ హిట్ మూవీ ఏదో తెలుసా?

kavya N

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజ‌న్ 8కి రంగం సిద్ధం.. ఈసారి కంటెస్టెంట్స్ లిస్ట్ లో టాలీవుడ్ క్రేజీ హీరో!?

kavya N

Dhanush: 40 ఏళ్ల వ‌య‌సులో రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్‌.. అమ్మాయి ఎవ‌రంటే..?

kavya N

Janhvi Kapoor: శిఖర్ పహారియాతో ప్రేమాయ‌ణం.. మ‌రో వారంలో పెళ్లి.. వైర‌ల్ గా మారిన జాన్వీ కామెంట్స్‌!

kavya N

Mokshagna Teja: మోక్షజ్ఞ ఫిల్మ్ ఎంట్రీపై బాల‌య్య క్రేజీ అప్డేట్‌.. ఫుల్ ఖుషీలో నంద‌మూరి ఫ్యాన్స్‌!!

kavya N

Varalaxmi Sarathkumar: ఫిక్సైన వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ వెడ్డింగ్ డేట్.. ఇంత‌కీ పెళ్లి జ‌ర‌గ‌బోయేది ఎక్క‌డంటే..?

kavya N

Brahmamudi May 29 Episode 422: రుద్రాణి ఉచ్చులో చిక్కుకున్న అపర్ణ.. మాయతో రాజ్ పెళ్లికి కావ్య అంగీకరించనుందా?

bharani jella

Nuvvu Nenu Prema May 29 Episode 636: ఒకే ఆఫీసులో విక్కీ, పద్మావతి.. యశోదర్ మనసులో పద్మావతి.. సుగుణ సంతోషం.. విక్కీ కి ఫోన్ చేసిన అరవింద..

bharani jella

Krishna Mukunda Murari May 29 Episode 482:ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ముకుంద.. దేవుడి ఆగ్రహానికి గురైన అత్తా కోడలు.. మురారి మీద కంప్లైంట్ ఇచ్చిన ముకుంద..

bharani jella

Sarkar Promo: ఒక్కసారి నువ్వు అంటే బావ.. పిచ్చికుక్కలు కరిచినా నేను సావా.. సుధీర్ ఆకట్టుకునే డైలాగులతో సర్కార్ కొత్త ప్రోమో..!

Saranya Koduri

Web Series: బిల్ గేట్స్ కు ఎంతో ఇష్టమైన సిరీస్ ఇవే.. అందరూ చూడాలంటున్న ప్రపంచ కుబేరుడు..!

Saranya Koduri

Popular Pette Serial: రీ టెలికాస్ట్ అవుతున్న సీనియర్ నరేష్ – జంధ్యాల కాంబోలో వచ్చిన కామెడీ సీరియల్.. ఏ ప్లాట్ ఫారంలో అంటే..?

Saranya Koduri

36 Days Web Series: ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో మిస్టరీ క్రైమ్ సిరీస్.. గూస్బంస్ పుట్టిస్తున్న ట్రైలర్..!

Saranya Koduri