NewsOrbit
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: వెంకటేష్ అబ్బాయిగారు సినిమా కథని దించేసిన ఇంటింటి గృహలక్ష్మి..

Intinti Gruhalakshmi Serial 28 feb 2023 today 880 episode Highlights

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది. కాకపోతే ఈరోజుటి ఎపిసోడ్ లో విక్టరీ వెంకటేష్ 1993లో నటించిన అబ్బాయిగారు సినిమా స్టోరీ లోని కథ మొత్తం మరోసారి నేటి ఎపిసోడ్ తో గుర్తు చేశారు.. ఈరోజు ఎపిసోడ్ తో మరోసారి వెంకటేష్ సినిమాలు గుర్తు చేశారు డైరెక్టర్. అసలు ఈ సీన్ రావలసిన అవసరం ఏముంది.. అసలు కథను ఎటువైపు తిప్పుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

Intinti Gruhalakshmi Serial 28 feb 2023 today 880 episode Highlights
Intinti Gruhalakshmi Serial 28 feb 2023 today 880 episode Highlights

విక్రమ్ తండ్రి అన్నం తినడం లేదని పనిమనిషి వచ్చి చెప్పడంతో రూమ్ తలుపులు ఓపెన్ చేస్తాడు విక్రమ్. దాంతో తన తండ్రి కుటుంబ సభ్యులందరికీ దూరంగా ఒక గదిలో ఉండిపోతాడు. ఇక ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే విక్రమ్ అసలు తల్లి చిన్నప్పుడే చనిపోతుంది. తల్లి కావాలని విక్రమ్ మారం చేస్తుండడంతో.. తన తండ్రి చెప్పిన సలహా మేరకు మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు విక్రమ్ తండ్రి.. విక్రమ్ కి రాజ్యలక్ష్మి తన కొత్త తల్లిని పరిచయం చేస్తాడు తండ్రి. ఇక ఆ తల్లిగా వచ్చిన రాజ్యలక్ష్మి విక్రమ్ కి దగ్గరవుతుంది. తనని తన మాట వీనేటట్టు చేసుకుంటుంది. మొత్తానికి అమ్మగా దగ్గరయి ఆలనగా చూసుకుంటుంది రాజ్యలక్ష్మి. ఇక రెండో కొడుకు కూడా పుడతాడు.

Intinti Gruhalakshmi Serial 28 feb 2023 today 880  episode Highlights
Intinti Gruhalakshmi Serial 28 feb 2023 today 880 episode Highlights

ఇక తన భర్తకి మాట ఇస్తుంది. విక్రమే నా పెద్ద కొడుకు తనే నాకు తలవ కొరివి పెడతాడు అని చెబుతుంది. కొన్నాళ్లు ఇదంతా బానే జరిగింది. రాజ్యలక్ష్మి దగ్గరకు తన తమ్ముడు వచ్చి అక్క ఆస్తంతా నీ కొడుకు కానీ కొడుకు విక్రం పేరు మీద ఉంది. తనని నీ చెప్పు చేతల్లో పెట్టుకోకపోతే భవిష్యత్తులో నిన్ను బయటకు నెట్టేయవచ్చు అని సలహా ఇస్తాడు. విక్రమ్ చదువుకొని తెలివితేటలు వస్తే నీ మాట వినకపోవడమే కాదు. నిన్నే ఇంట్లో నుంచి నెట్టేయచ్చు అని సలహా కూడా ఇస్తారు.

Intinti Gruhalakshmi Serial 28 feb 2023 today 880  episode Highlights
Intinti Gruhalakshmi Serial 28 feb 2023 today 880 episode Highlights

అందుకని ఎలాగైనా సరే విక్రమ్ చేయి దాటి ఫోన్ ఇవ్వకూడదని విక్రమ్ తల్లి రాజ్యలక్ష్మి ప్లాన్ ప్రకారమే.. తనిఖీ ఏదో జబ్బు ఉందని తనని కనిపెట్టుకొని ఒకళ్ళు ఉండాలని చెబుతుంది. ఇక చదువు మానేసి విక్రమ్ తనతోనే ఉంటానని చెబుతాడు. అసలు విషయం తెలుసుకున్న విక్రమ్ తండ్రి రాజ్యలక్ష్మి నువ్వు ఎంత పెద్ద తప్పు చేస్తున్నావో తెలుస్తుందా విక్రమ్ జీవితాన్ని పాడు చేయొద్దు అంటూ రాజ్యలక్ష్మిని వేడుకుంటాడు. కానీ తన మాట సశే మీరా వినదు రాజ్యలక్ష్మి ఈ కథను ఇక ఎటువైపు మలుపు తిప్పుతున్నారు అర్థమవుతుంది కదా యాస్ ఇట్ ఇస్ అబ్బాయిగారు సినిమా అలాగే విక్రమ్ రాజ్యలక్ష్మి ఎపిసోడ్ ని ముందుకు తీసుకెళ్లనున్నారు. ఇక దివ్య డాక్టర్ గా ఆ ఇంట్లోకి అడుగుపెట్టి మామ గారిని మళ్లీ యధా స్థాయికి తీసుకురానుంది. ఒకరకంగా తులసిలోని పట్టుదలని దివ్యద్వారా చూపించనున్నారు. మొత్తానికి ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ కథను దివ్య విక్రమ్ లతో మరో మలుపు తిప్పనున్నారు.

Intinti Gruhalakshmi Serial 28 feb 2023 today 880  episode Highlights
Intinti Gruhalakshmi Serial 28 feb 2023 today 880 episode Highlights

Related posts

Pushpa 2: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ నుంచి రెండో పాట రిలీజ్..!!

sekhar

Karthika Deepam 2 May 29th 2024: శౌర్యని కలిసిన నరసింహ.. దీపకి వార్నింగ్..!

Saranya Koduri

NTR-Kalyan Ram: ఎన్టీఆర్ – క‌ళ్యాణ్ రామ్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సూప‌ర్ హిట్ మూవీ ఏదో తెలుసా?

kavya N

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజ‌న్ 8కి రంగం సిద్ధం.. ఈసారి కంటెస్టెంట్స్ లిస్ట్ లో టాలీవుడ్ క్రేజీ హీరో!?

kavya N

Dhanush: 40 ఏళ్ల వ‌య‌సులో రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్‌.. అమ్మాయి ఎవ‌రంటే..?

kavya N

Janhvi Kapoor: శిఖర్ పహారియాతో ప్రేమాయ‌ణం.. మ‌రో వారంలో పెళ్లి.. వైర‌ల్ గా మారిన జాన్వీ కామెంట్స్‌!

kavya N

Mokshagna Teja: మోక్షజ్ఞ ఫిల్మ్ ఎంట్రీపై బాల‌య్య క్రేజీ అప్డేట్‌.. ఫుల్ ఖుషీలో నంద‌మూరి ఫ్యాన్స్‌!!

kavya N

Varalaxmi Sarathkumar: ఫిక్సైన వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ వెడ్డింగ్ డేట్.. ఇంత‌కీ పెళ్లి జ‌ర‌గ‌బోయేది ఎక్క‌డంటే..?

kavya N

Brahmamudi May 29 Episode 422: రుద్రాణి ఉచ్చులో చిక్కుకున్న అపర్ణ.. మాయతో రాజ్ పెళ్లికి కావ్య అంగీకరించనుందా?

bharani jella

Nuvvu Nenu Prema May 29 Episode 636: ఒకే ఆఫీసులో విక్కీ, పద్మావతి.. యశోదర్ మనసులో పద్మావతి.. సుగుణ సంతోషం.. విక్కీ కి ఫోన్ చేసిన అరవింద..

bharani jella

Krishna Mukunda Murari May 29 Episode 482:ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ముకుంద.. దేవుడి ఆగ్రహానికి గురైన అత్తా కోడలు.. మురారి మీద కంప్లైంట్ ఇచ్చిన ముకుంద..

bharani jella

Sarkar Promo: ఒక్కసారి నువ్వు అంటే బావ.. పిచ్చికుక్కలు కరిచినా నేను సావా.. సుధీర్ ఆకట్టుకునే డైలాగులతో సర్కార్ కొత్త ప్రోమో..!

Saranya Koduri

Web Series: బిల్ గేట్స్ కు ఎంతో ఇష్టమైన సిరీస్ ఇవే.. అందరూ చూడాలంటున్న ప్రపంచ కుబేరుడు..!

Saranya Koduri

Popular Pette Serial: రీ టెలికాస్ట్ అవుతున్న సీనియర్ నరేష్ – జంధ్యాల కాంబోలో వచ్చిన కామెడీ సీరియల్.. ఏ ప్లాట్ ఫారంలో అంటే..?

Saranya Koduri

36 Days Web Series: ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో మిస్టరీ క్రైమ్ సిరీస్.. గూస్బంస్ పుట్టిస్తున్న ట్రైలర్..!

Saranya Koduri