NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nindu Noorella Saavasam November 29 2023 Episode 93: అంజలి కి ఒంట్లో బాలేదు అని అమరేంద్ర బాధ పడుతాడు..

Nindu Noorella Saavasam Today Episode November 29 2023 Episode 93 Highlights

Nindu Noorella Saavasam November 29 2023 Episode 93:  వాడు చెప్తున్నాడు కదా అమ్మ వెళ్ళిపోదాం పదండి అని శివరామ్ అంటాడు. మనోహరీ ఏమీ చేయలేక కోపంగా చూసుకుంటూ వెళ్ళిపోతుంది. నేను మీ పక్కనే ఉన్నాను కదమ్మా పడుకోండి అని అమరేంద్ర పిల్లలని పడుకోబెడతాడు. అరుంధతి కూడా అమరేంద్ర పక్కకు వచ్చి పడుకుంటుంది. అమరేంద్ర పిల్లల్ని చూసుకుంటూ అలాగే కూర్చుంటాడు. కట్ చేస్తే,ఇంతలో తెల్లవారింది. అరుంధతి చెట్టు కింద కూర్చొని ఆ మాంత్రికుడు గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఏమి ఆలోచిస్తున్నావు బాలిక అని గుప్త అంటాడు. రాత్రి ఆ మాంత్రికుడు మళ్ళీ వచ్చాడు గుప్త గారు పిల్లలు ఆయన్ని చూసి తెగ భయపడిపోయారు ఆ సంగతి మీకు కూడా తెలుసు కదా అని అరుంధతి అంటుంది. సమయానికి అంజలి లేవబట్టి సరిపోయింది లేదంటే గోరం జరిగిపోయేది గుప్త గారు అసలు వాడికి ఏం కావాలి అని అరుంధతి అంటుంది.

Nindu Noorella Saavasam Today Episode November 29 2023 Episode 93 Highlights
Nindu Noorella Saavasam Today Episode November 29 2023 Episode 93 Highlights

నువ్వే కావాలి బాలిక నిన్ను బంధించి తీసుకెళ్లే అంతవరకు ఊరుకోడు అని గుప్త అంటాడు. మీరు అతన్ని ఏమీ చేయలేరా అని అరుంధతి అంటుంది. నేనే కాదు ఎవరూ అటువంటి వారిని ఆపలేరు శుద్రశక్తుల కోసం నిరంతరము ధ్యానం చేసి మంత్రశక్తుల్ని పొందే రాక్షసులు ఈ లోకమును ఈ పరిపాలించే శక్తిని పొందడం కోసం తన ప్రాణాలు ఇవ్వడానికైనా ఇతరుల ప్రాణం తీయడానికైనా వెనుకాడరు అలాంటి వారిని ఎదిరించడం చాలా కష్టము బాలిక అని గుప్త అంటాడు. అంటే నా కళ్ళ ముందే నా కుటుంబానికి ఆపద వస్తే నేను చూస్తూ ఊరుకోవాలా వాడి నుంచి నా కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఏదో మార్గం ఉండే ఉంటుంది చెప్పండి గుప్త గారు అని అరుంధతి అంటుంది.

Nindu Noorella Saavasam Today Episode November 29 2023 Episode 93 Highlights
Nindu Noorella Saavasam Today Episode November 29 2023 Episode 93 Highlights

ఒక మార్గం ఉన్నది బాలిక నా ఉంగరం ఇచ్చినచో అతగాడిని ఆపగలను అని గుప్త అంటాడు. అది నా దగ్గర లేదు అని అరుంధతి అంటుంది. నాకు ఆ అంగుళీకము నీ దగ్గరనే ఉన్నదని తెలుసు నీ సమస్యకు పరిష్కారం దొరకవలెను నా ఉంగరము నాకు ఇవ్వుము లేదంటే నీ తిప్పలు నువ్వు పడు అని అంటాడు గుప్త. సృష్టిలో ఏ సమస్యకైనా ఒక మార్గం ఉంటుందని మీరే చెప్తారు కదా ఉంగరము కాకుండా ఇంక వేరే ఏదైనా మార్గం ఉంటే చెప్పండి అని అరుంధతి అంటుంది. చూడు బాలిక నీవు నీ కుటుంబమును ప్రమాద అంచులకు తీసుకు వెళుతున్నావు బాగా ఆలోచించుకొనుము అతగాడు నువ్వు ఇక్కడ ఉన్నంతవరకు ఈ ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉంటాడు అని గుప్త అంటాడు. నేను నా కుటుంబానికి ప్రమాదమా ఏం చేయాలి ఎందుకు దేవుడా ఇలాంటి చిక్కులో పడేసావ్ అని అరుంధతి ఏడుస్తుంది. కట్ చేస్తే, అమరేంద్ర హాల్లో కూర్చుని పేపర్ చదువుతూ ఉంటాడు. నీలా కాఫీ తీసుకొస్తుంది.

Nindu Noorella Saavasam Today Episode November 29 2023 Episode 93 Highlights
Nindu Noorella Saavasam Today Episode November 29 2023 Episode 93 Highlights

నీలా దగ్గర ఉన్న కాఫీ మనోహరి తీసుకొని అమరేంద్రకి ఇద్దామని అనుకుంటుంది. ఇంతలో అమ్ములు పరిగెత్తుకొచ్చి డాడీ అంజుకి జ్వరం వచ్చింది రండి చూద్దురు అని తీసుకువెళ్తుంది. ఇంతలో అరుంధతి వచ్చి అంజూనికి ఇంత జరమా అని తడి బట్ట తన తల మీద వేస్తుంది. అంజు నీకేమైంది అని అమరేంద్ర అంటాడు. తనకేమీ కాలేదండి ఇప్పుడే టాబ్లెట్ వేసి పడుకోపెట్టాను అని భాగమతి అంటుంది. నిన్న జరిగిన దానికి బాగా భయపడినట్టుంది అందుకే జ్వరం వచ్చింది అని శివరామ్ అంటాడు. అందుకు కాదు తాతయ్య రెండు రోజులుగా చదువుతూనే ఉంటుంది అందుకే ఫీవర్ వచ్చింది అని అమృత అంటుంది.నాకు తెలిసి ఎగ్జామ్ కోసం వచ్చిన దొంగ జ్వరమే అని మనోహరి అంటుంది.ఏంటండీ అలా మాట్లాడతారు అంజలి చదివింది అని చెప్పడానికి సాక్ష్యం నేనే అని భాగమతి అంటుంది.

Nindu Noorella Saavasam Today Episode November 29 2023 Episode 93 Highlights
Nindu Noorella Saavasam Today Episode November 29 2023 Episode 93 Highlights

మిస్సమ్మ నీకు అంజలి గురించి అసలు తెలియదు అని మనోహరి అంటుంది.మనోహరి అంజలికి అంత ఒళ్ళు కాలిపోతున్న తన నీరసంగా కనిపిస్తున్న ఆ మాట ఎలా అనగలిగావు అని అమరేంద్ర అంటాడు. అయ్యో అది కాదు అమరేంద్ర అని మనోహరి అంటుంది. అందరూ ఒకే గదిలో ఉండడం మంచిది కాదు అందరు వెళ్లిపోండి అని అమరేంద్ర అంటాడు. అంజూని అలా ఉంచడం కంటే హాస్పిటల్ తీసుకెళ్లడం మంచిదేమో రా అని నిర్మల అంటుంది. పర్వాలేదండి టాబ్లెట్ వేసాను కదా కొద్దిసేపు చూద్దాము అని భాగమతి అంటుంది. జాగ్రత్త మీసమ్మ నేను ఇంట్లోనే ఉంటాను ఏదైనా అవసరమైతే పిలువు అని అమరేంద్ర అంటాడు. సరేనండి అని భాగమతి అంటుంది. కిటికీలోనుంచి చూస్తున్నారు అయ్యో ఇప్పుడు అంజు దగ్గరికి నేను ఎలా వెళ్ళేది అని బాధపడుతుంది.

Nindu Noorella Saavasam Today Episode November 29 2023 Episode 93 Highlights
Nindu Noorella Saavasam Today Episode November 29 2023 Episode 93 Highlights

అంజూని ఎలాగైనా చూడాలనే తాపత్రయంతో మిస్సమ్మ అని పిలుస్తుంది అరుంధతి. అక్క నువ్వేంటి ఇక్కడికి ఎలా వచ్చావు అని భాగమతి అడుగుతుంది. నువ్వు పైన ఉన్నావని చెప్తే ఇలా వచ్చేసాను అని అరుంధతి అంటుంది. అవును నిన్నంతా మీరు కనపడలేదు ఎక్కడికి వెళ్లారు అని భాగమతి అంటుంది. ఇక్కడే ఉన్నాను నీకు కనిపించలేదు అంతే అని అరుంధతి అంటుంది. మిస్సమ్మ ఎవరితో మాట్లాడుతుంది అని అంజు చూస్తుంది. మీరు ఇక్కడే ఉన్నారా మీరు ఆరోజు రావాల్సింది అక్క మా మేడం బర్త్డే బాగా జరిగింది అని భాగమతి అంటుంది. ఇంకోసారి ఎప్పుడైనా వస్తాలే అని అరుంధతి అంటుంది.

తన దగ్గర కూర్చొని అరుంధతి ఈ అమ్మాయికి ఏమైంది అని అడుగుతుంది. అనుకోకుండా జ్వరం వచ్చింది అని భాగమతి అంటుంది. మిస్సమ్మ నువ్వు వెళ్ళు నేను చూసుకుంటాను అని అరుంధతి అంటుంది. భాగమతి వెళ్ళిపోతుంది. మిస్సమ్మ ఎవరితో మాట్లాడుతుంది అని అంజు లేసి అటు ఇటు చూస్తుంది. ఏం కాదు నాన్న నీకు త్వరగా తగ్గిపోతుంది పడుకో అని అరుంధతి అంజుని పడుకోబెడుతుంది. అంజు నీ జో కొడుతూ అరుంధతి అక్కడే మంచం మీద కూర్చుని అంజని అలాగే చూస్తూ ఉంటుంది. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Related posts

Pushpa 2: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ నుంచి రెండో పాట రిలీజ్..!!

sekhar

Karthika Deepam 2 May 29th 2024: శౌర్యని కలిసిన నరసింహ.. దీపకి వార్నింగ్..!

Saranya Koduri

NTR-Kalyan Ram: ఎన్టీఆర్ – క‌ళ్యాణ్ రామ్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సూప‌ర్ హిట్ మూవీ ఏదో తెలుసా?

kavya N

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజ‌న్ 8కి రంగం సిద్ధం.. ఈసారి కంటెస్టెంట్స్ లిస్ట్ లో టాలీవుడ్ క్రేజీ హీరో!?

kavya N

Dhanush: 40 ఏళ్ల వ‌య‌సులో రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్‌.. అమ్మాయి ఎవ‌రంటే..?

kavya N

Janhvi Kapoor: శిఖర్ పహారియాతో ప్రేమాయ‌ణం.. మ‌రో వారంలో పెళ్లి.. వైర‌ల్ గా మారిన జాన్వీ కామెంట్స్‌!

kavya N

Mokshagna Teja: మోక్షజ్ఞ ఫిల్మ్ ఎంట్రీపై బాల‌య్య క్రేజీ అప్డేట్‌.. ఫుల్ ఖుషీలో నంద‌మూరి ఫ్యాన్స్‌!!

kavya N

Varalaxmi Sarathkumar: ఫిక్సైన వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ వెడ్డింగ్ డేట్.. ఇంత‌కీ పెళ్లి జ‌ర‌గ‌బోయేది ఎక్క‌డంటే..?

kavya N

Brahmamudi May 29 Episode 422: రుద్రాణి ఉచ్చులో చిక్కుకున్న అపర్ణ.. మాయతో రాజ్ పెళ్లికి కావ్య అంగీకరించనుందా?

bharani jella

Nuvvu Nenu Prema May 29 Episode 636: ఒకే ఆఫీసులో విక్కీ, పద్మావతి.. యశోదర్ మనసులో పద్మావతి.. సుగుణ సంతోషం.. విక్కీ కి ఫోన్ చేసిన అరవింద..

bharani jella

Krishna Mukunda Murari May 29 Episode 482:ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ముకుంద.. దేవుడి ఆగ్రహానికి గురైన అత్తా కోడలు.. మురారి మీద కంప్లైంట్ ఇచ్చిన ముకుంద..

bharani jella

Sarkar Promo: ఒక్కసారి నువ్వు అంటే బావ.. పిచ్చికుక్కలు కరిచినా నేను సావా.. సుధీర్ ఆకట్టుకునే డైలాగులతో సర్కార్ కొత్త ప్రోమో..!

Saranya Koduri

Web Series: బిల్ గేట్స్ కు ఎంతో ఇష్టమైన సిరీస్ ఇవే.. అందరూ చూడాలంటున్న ప్రపంచ కుబేరుడు..!

Saranya Koduri

Popular Pette Serial: రీ టెలికాస్ట్ అవుతున్న సీనియర్ నరేష్ – జంధ్యాల కాంబోలో వచ్చిన కామెడీ సీరియల్.. ఏ ప్లాట్ ఫారంలో అంటే..?

Saranya Koduri

36 Days Web Series: ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో మిస్టరీ క్రైమ్ సిరీస్.. గూస్బంస్ పుట్టిస్తున్న ట్రైలర్..!

Saranya Koduri