NewsOrbit
Entertainment News Telugu TV Serials

Prema Entha Madhuram November 30 2023 Episode 1113: అను జలంధర్ ని జైల్లో పెట్టించినందుకు కోపంతో రగిలిపోతున్న జలంధర్, అను మీద పగ తీర్చుకుంటాడా లేదా?..

Prema Entha Madhuram Today Episode November 30 2023 Episode 1113 Highlights

Prema Entha Madhuram November 30 2023 Episode 1113: ఎక్కడో చూసినట్టు అనిపించింది అందుకే అడిగాను సరే అమ్మ ఇంటి దగ్గర మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది నువ్వు వెళ్లి ఆటోలో కూర్చో నేను ప్రసాదం తీసుకువస్తాను అని ఆర్య అను ఫోటో తీసుకొని గుళ్లోకి వెళ్తాడు. అక్కడ పంతులు గారికి ఫోటో చూపించి ఈ అమ్మాయి ఈ రెండు మూడు రోజుల్లో గుడికి వచ్చిందా అని అడుగుతాడు. ఆ ఫోటో చూసినా పంతులుగారు అవును బాబు ప్రతి సోమవారం ఈ గుడికి అమ్మాయి వస్తుంది, మీరు తనకి ఏమవుతారు అని పూజారి అడుగుతాడు. ఈ అమ్మాయి నాకు భార్య కొన్ని అనుకోని కారణాలవల్ల నాకు దూరంగా ఉంటుంది తనకోసం వెతుక్కుంటూ వచ్చాను ఈ గుడికి వచ్చిందని తెలిసింది అందుకే వచ్చాను  అని ఆర్య చెప్తాడు. అవునా బాబు అయితే కార్తీక పౌర్ణమి రాబోతుంది కదా ఆరోజు ఆ అమ్మాయి తప్పకుండా వస్తుంది ఆ రోజు గుడికి రా బాబు నీకు కనిపిస్తుంది అని పంతులుగారు అంటారు.

Prema Entha Madhuram Today Episode November 30 2023 Episode 1113 Highlights
Prema Entha Madhuram Today Episode November 30 2023 Episode 1113 Highlights

థాంక్స్ పంతులుగారు అని ఆర్య ఉషా ని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే, అమ్మ మా ఫ్రెండ్ వచ్చాడు కాసేపు ఆడుకొని వస్తాము అని అక్కి అంటుంది.అక్కి నీకు హోంవర్క్ ఉంది కదా ఎందుకు ఆడుకోవడం అని అభయ్ అంటాడు. ఫ్రెండ్ తో కూసేపు ఆడుకోవాలనిపిస్తుంది అన్నయ్య పద వెళ్లి ఆడుకుందాం అని అక్కి అంటుంది. అక్కి వద్దు అని అను అంటుంది.ఫ్రెండ్ ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్లావు అని అడుగుతుంది అక్కి. మా అన్నయ్యకి మీరు తప్ప వేరే పని లేదా అని ఉష అంటుంది. స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఫ్రెండ్ కనపడకపోయేసరికి ఏదోలా అనిపించి అడిగాను అక్క అని అక్కి అంటుంది. నేను కూడా కనిపించలేదు కదా మరి నీకు ఏమీ అనిపించలేదా అని ఉషా అడుగుతుంది. తనకి ఫ్రెండ్ అంటేనే చాలా ఇష్టం అక్క తను ఫ్రెండ్ తో ఆడుకుంటే నార్మల్ అయిపోతుంది అని అభయ్ అంటాడు. ఫ్రెండ్ మా స్కూల్లో బోలెడన్ని విషయాలు ఉన్నాయి నీతో చెప్పాలి అని అక్కి ఆర్య ని తీసుకొని వెళ్లి సోపాలు కూర్చుమని కబుర్లు చెబుతుంది. అను గారికి ఈ ఫోటో చూపిస్తే ఏమంటుందో అని ఉష అను దగ్గరికి వెళ్లి, సారీ అను గారు మీ పర్మిషన్ లేకుండా మీ ఫోటో తీసుకువెళ్లాను అని అంటుంది.అలా ఎందుకు తీసుకెళ్లావు ఉష అని అను అడుగుతుంది. ఈ ఫోటో చూపించి మా అన్నయ్యని పెళ్లి చేసుకోమని అడిగాను మా అన్నయ్య నీ ఫోటో చూడగానే కంగారు పడిపోయి ఈ అమ్మాయి ని నువ్వు చూసావా అని అడిగడు అని ఉష అంటుంది. ఎందుకు అలా చేశావు ఉష ఈ ఫోటో మీ అన్నయ్య చూశాడా అని అను కంగారుపడుతూ అంటుంది.

Prema Entha Madhuram Today Episode November 30 2023 Episode 1113 Highlights
Prema Entha Madhuram Today Episode November 30 2023 Episode 1113 Highlights

మీలాగే మా అన్నయ్య కూడా కంగారుపడ్డాడు మీకు మా అన్నయ్యకి ఇంతకుముందే పరిచయం ఉందా అని ఉష అంటుంది. మీ అన్నయ్యకు నాకు ఎటువంటి పరిచయం లేదు చెప్పాను కదా కొత్త వాళ్ళని చూస్తే నాకు మొహమాటం ఎక్కువ అని అను అంటుంది. మీరు ఏమీ అనుకోనంటే ఒక మాట చెప్తాను అను గారు,మీకు మగదిక్కు లేదు మా అన్నయ్యకి పెళ్లి కాలేదు మీరు మా అన్నయ్య పెళ్లి చేసుకుంటే అందరం హ్యాపీగా ఉండొచ్చు కదా అని ఉష అంటుంది. ఉష నేను నా కుటుంబానికి అనుకోని పరిస్థితుల వల్ల దూరంగా ఉంటున్నాను అంతేకానీ మీ అన్నయ్య నేను ఎందుకు పెళ్లి చేసుకుంటాను ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడకు అని అను అంటుంది. నా మాటలు మిమ్మల్ని బాధ పెడితే క్షమించండి అను గారు ఏదో నాకు అనిపించింది అడిగాను అని ఉషా వెళ్లిపోతుంది. కట్ చేస్తే, జైల్లో నుంచి జలంధర్ ఛాయా కి ఫోన్ చేస్తాడు. అన్నయ్య ఎలా ఉన్నావు అని ఛాయా అడుగుతుంది.ఒంటినిండా దెబ్బలతో ఒళ్లంతా గాయాలతో నొప్పిని భరించలేక ఉన్నాను వీటి అన్నిటికంటే, ఆర్యవర్ధన్ చావు దెబ్బ కొట్టాడు వాడి భార్య ఏమో పోలీసుల చేత కొట్టించింది అని తలుచుకుంటేనే నాకు చాలా బాధగా ఉంది అమ్మ అని జలంధర్ అంటాడు. నిన్ను అంత బాధ పెట్టిన ఆ అనుని చంపేస్తాను అన్నయ్య అని ఛాయా అంటుంది.

Prema Entha Madhuram Today Episode November 30 2023 Episode 1113 Highlights
Prema Entha Madhuram Today Episode November 30 2023 Episode 1113 Highlights

మన చేతికి మట్టి అంటకుండా ఏ పనైనా చేయాలి అంటే, చెల్లెమ్మా బీహార్ నుంచి రౌడీలను పిలిపిస్తాను అంతా వాళ్లే చూసుకుంటారు నువ్వేం టెన్షన్ పడకు కానీ ఆనుని ఆర్య వర్ధని మాత్రం వదిలిపెట్టను అని జలంధర్ అంటాడు. ఏంటి ఛాయా గారు అనుని చంపడం అంటే అంత ఆశమాసి అనుకుంటున్నారా ఆ విషయం ఆర్య కి తెలిస్తే ముందు మిమ్మల్ని చంపేస్తాడు అని మానస అంటుంది. నువ్వు అడ్డం మాట్లాడావంటే ముందు నిన్ను చంపేస్తాను అని ఛాయా అంటుంది. కట్ చేస్తే, ఏంటమ్మా పొద్దు పొద్దున్నే రన్నింగ్ మొదలుపెట్టారు అని ఆర్య అంటాడు.

Prema Entha Madhuram Today Episode November 30 2023 Episode 1113 Highlights
Prema Entha Madhuram Today Episode November 30 2023 Episode 1113 Highlights

ఏమీ లేదురా అక్కిని ఇడ్లీ తినమంటే దోసె కావాలంటుంది అని సుగుణ అంటుంది. అమ్మ నేను తినిపిస్తాను కానీ నువ్వు వెళ్లి దోసె ఏసుకు తీసుకురా అని ఆర్య అక్కికి ఇడ్లీ తినిపిస్తూ ఉంటాడు. ఫ్రెండ్ నాకు ఇడ్లీ వద్దు దోసెనే కావాలి అని అక్కి మారం చేస్తుంది. నువ్వు ఇడ్లీ తింటే నీకు సాయంత్రం ఐస్ క్రీం కొనిస్తాను అని ఆర్య అంటాడు.ఇది అమ్మ ముద్ద ఇది అన్నయ్య ముద్దా ఇది నాయనమ్మ ముద్ద అని పెట్టి ఆర్య ఇది నాన్న ముద్ద అని అంటాడు. మళ్లీ తర్వాత ఇది నా ముద్ద ఫ్రెండ్ తిను అని అక్కికి తినిపిస్తాడు. సరే మీరు వెళ్లి త్వరగా రెడీ అయి రండి మనం స్కూల్ దగ్గరికి వెళ్దాం అని ఆర్య అంటాడు.

Prema Entha Madhuram Today Episode November 30 2023 Episode 1113 Highlights
Prema Entha Madhuram Today Episode November 30 2023 Episode 1113 Highlights

పిల్లలు రెడీ అయి వస్తారు. ఫ్రెండ్ నన్ను ఉప్పు బస్తా ఎక్కించుకొని బయట దాకా తీసుకువెళ్ళవా అని అక్కి అంటుంది.అలాగే అని అక్కిని ఉప్పు బస్తా ఎక్కించుకోగానే తన మెడలో ఉన్న లాకెట్టు ఆర్య భుజం మీద పడుతుంది. అయ్యో ఫ్రెండ్ నా లాకెట్టు నీ షర్టుకు తట్టుకుంది అని అక్కి అంటుంది. అన్నయ్య నేను తీస్తాను ఉండు అని ఉష లాకెట్ ని తీస్తుంది. ఆర్య పిల్లల్ని స్కూల్ దగ్గరికి తీసుకువెళ్తాడు.కట్ చేస్తే దివ్య అను బస్ స్టాప్ లో బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంతలో హరీష్ వచ్చి నేను కొత్త ప్లాటు తీసుకున్నానని చెప్పాను కదా అది చూసి వద్దాం రా దివ్య అని అంటాడు. వెళ్ళు దివ్య నేను షాప్ లో పని చూసుకుంటాను అని అను అంటుంది. థాంక్స్ రాధా గారు అని దివ్య హరీష్ తో వెళ్లిపోతుంది. అను ఒక్కతే బస్టాప్ లో నిలబడి ఉంటుంది. అటు నుంచి సోది చెప్తాను అంటూ ఒక పెద్ద ఆవిడ గంప నెత్తి మీద పెట్టుకొని వస్తుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Karthika Deepam 2 May 29th 2024: శౌర్యని కలిసిన నరసింహ.. దీపకి వార్నింగ్..!

Saranya Koduri

NTR-Kalyan Ram: ఎన్టీఆర్ – క‌ళ్యాణ్ రామ్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సూప‌ర్ హిట్ మూవీ ఏదో తెలుసా?

kavya N

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజ‌న్ 8కి రంగం సిద్ధం.. ఈసారి కంటెస్టెంట్స్ లిస్ట్ లో టాలీవుడ్ క్రేజీ హీరో!?

kavya N

Dhanush: 40 ఏళ్ల వ‌య‌సులో రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్‌.. అమ్మాయి ఎవ‌రంటే..?

kavya N

Janhvi Kapoor: శిఖర్ పహారియాతో ప్రేమాయ‌ణం.. మ‌రో వారంలో పెళ్లి.. వైర‌ల్ గా మారిన జాన్వీ కామెంట్స్‌!

kavya N

Mokshagna Teja: మోక్షజ్ఞ ఫిల్మ్ ఎంట్రీపై బాల‌య్య క్రేజీ అప్డేట్‌.. ఫుల్ ఖుషీలో నంద‌మూరి ఫ్యాన్స్‌!!

kavya N

Varalaxmi Sarathkumar: ఫిక్సైన వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ వెడ్డింగ్ డేట్.. ఇంత‌కీ పెళ్లి జ‌ర‌గ‌బోయేది ఎక్క‌డంటే..?

kavya N

Brahmamudi May 29 Episode 422: రుద్రాణి ఉచ్చులో చిక్కుకున్న అపర్ణ.. మాయతో రాజ్ పెళ్లికి కావ్య అంగీకరించనుందా?

bharani jella

Nuvvu Nenu Prema May 29 Episode 636: ఒకే ఆఫీసులో విక్కీ, పద్మావతి.. యశోదర్ మనసులో పద్మావతి.. సుగుణ సంతోషం.. విక్కీ కి ఫోన్ చేసిన అరవింద..

bharani jella

Krishna Mukunda Murari May 29 Episode 482:ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ముకుంద.. దేవుడి ఆగ్రహానికి గురైన అత్తా కోడలు.. మురారి మీద కంప్లైంట్ ఇచ్చిన ముకుంద..

bharani jella

Sarkar Promo: ఒక్కసారి నువ్వు అంటే బావ.. పిచ్చికుక్కలు కరిచినా నేను సావా.. సుధీర్ ఆకట్టుకునే డైలాగులతో సర్కార్ కొత్త ప్రోమో..!

Saranya Koduri

Web Series: బిల్ గేట్స్ కు ఎంతో ఇష్టమైన సిరీస్ ఇవే.. అందరూ చూడాలంటున్న ప్రపంచ కుబేరుడు..!

Saranya Koduri

Popular Pette Serial: రీ టెలికాస్ట్ అవుతున్న సీనియర్ నరేష్ – జంధ్యాల కాంబోలో వచ్చిన కామెడీ సీరియల్.. ఏ ప్లాట్ ఫారంలో అంటే..?

Saranya Koduri

36 Days Web Series: ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో మిస్టరీ క్రైమ్ సిరీస్.. గూస్బంస్ పుట్టిస్తున్న ట్రైలర్..!

Saranya Koduri

Aa Okkati Adakku OTT: ఈవారం ఓటీటీలో సందడి చేయనున్న అల్లరి నరేష్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri