NewsOrbit
Bigg Boss 7 Entertainment News

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ ప్రైజ్ మనీ 50 లక్షలు గెలిస్తే ఏం చేస్తాదో చెప్పినా ప్రియాంక..!!

Bigg Boss 7 Telugu: తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ 13వ వారం ఆట సాగుతోంది. ప్రస్తుతం హౌస్ లో 8 మంది ఉన్నారు. వీరిలో ఎవరు చివరి వారం దాకా ఉంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఇంక రెండు వారాలు ఆట మాత్రమే మిగిలి ఉంది. దీంతో ఎవరు టైటిల్ గెలుస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. చాలావరకు హౌస్ లో బ్యాచ్ లు సాగుతున్నాయి. ఆ రకంగానే గొడవలు జరుగుతున్నాయి. గేమ్ చివరి అంకానికి చేరుకోవటంతో.. హౌస్ లో వాడి వేడి వాతావరణం ఏర్పడింది. ఇదిలా ఉంటే సీజన్ సెవెన్ లో మొదటి నుండి చాలా సైలెంట్ గేమ్ ప్లే చేస్తున్న కంటెస్టెంట్ ప్రియాంక. ఈ క్రమంలో ఆమె టాప్ ఫైవ్ సభ్యుల లిస్ట్ లో ఉండే అవకాశం ఉన్నట్లు సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం జరుగుతుంది.

Priyanka asked what she would do if she won the Bigg Boss prize money of fifty lakhs

నామినేట్ సమయాలలో ఇంకా పలు టాస్క్ లు ఆడుతున్న టైములో.. చాలా తెలివైన గేమ్ ఆడుతూ యాక్టివ్ గా దూసుకుపోతూ ఉండేది. చాలావరకు సీరియల్ బ్యాచ్ శోభ మరియు అమర్ తోనే బిగ్ బాస్ హౌస్ లో తన స్నేహం కంటిన్యూ చేయడం జరిగింది. ఈ క్రమంలో గొడవలు జరుగుతున్నాయని మళ్ళీ సర్దుకుని ఈ బ్యాచ్ గేమ్ ఆడుతూ వస్తూ ఉంది. పరిస్థితి ఇలా ఉంటే తాజాగా ఇటీవల బిగ్ బాస్ చివరి వారంలో 50 లక్షల ప్రైజ్ మనీ గెలుచుకుంటే ఏం చేస్తారనే ప్రశ్నకు… ప్రియాంక తన మనసులోని మాటను బయటపెట్టింది.

Priyanka asked what she would do if she won the Bigg Boss prize money of fifty lakhs

సార్ మా ఫాదర్ కి ఎలాంటి ప్రాపర్టీ లేదు. ఇల్లు గాని షాపు గానీ లేదు. అటు అమ్మ పేరు మీద గాని ఇటు నాన్న పేరు మీద గాని ఆస్తులు లేవు. కనుక ఒక ఇల్లు తీసుకుని వాళ్లకి గిఫ్ట్ గా ఇవ్వాలని అనుకుంటున్నాను అంటూ ప్రియాంక సమాధానమిచ్చింది. ఇంకా ఇదే ప్రశ్నపై చాలామంది రకరకాల జవాబులు ఇవ్వడం జరిగింది. మరి ఈ సారీ సీజన్లో 50 లక్షలు ఎవరు గెలుచుకుంటారో చూడాలి.

Related posts

Pushpa 2: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ నుంచి రెండో పాట రిలీజ్..!!

sekhar

Karthika Deepam 2 May 29th 2024: శౌర్యని కలిసిన నరసింహ.. దీపకి వార్నింగ్..!

Saranya Koduri

NTR-Kalyan Ram: ఎన్టీఆర్ – క‌ళ్యాణ్ రామ్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సూప‌ర్ హిట్ మూవీ ఏదో తెలుసా?

kavya N

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజ‌న్ 8కి రంగం సిద్ధం.. ఈసారి కంటెస్టెంట్స్ లిస్ట్ లో టాలీవుడ్ క్రేజీ హీరో!?

kavya N

Dhanush: 40 ఏళ్ల వ‌య‌సులో రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్‌.. అమ్మాయి ఎవ‌రంటే..?

kavya N

Janhvi Kapoor: శిఖర్ పహారియాతో ప్రేమాయ‌ణం.. మ‌రో వారంలో పెళ్లి.. వైర‌ల్ గా మారిన జాన్వీ కామెంట్స్‌!

kavya N

Mokshagna Teja: మోక్షజ్ఞ ఫిల్మ్ ఎంట్రీపై బాల‌య్య క్రేజీ అప్డేట్‌.. ఫుల్ ఖుషీలో నంద‌మూరి ఫ్యాన్స్‌!!

kavya N

Varalaxmi Sarathkumar: ఫిక్సైన వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ వెడ్డింగ్ డేట్.. ఇంత‌కీ పెళ్లి జ‌ర‌గ‌బోయేది ఎక్క‌డంటే..?

kavya N

Brahmamudi May 29 Episode 422: రుద్రాణి ఉచ్చులో చిక్కుకున్న అపర్ణ.. మాయతో రాజ్ పెళ్లికి కావ్య అంగీకరించనుందా?

bharani jella

Nuvvu Nenu Prema May 29 Episode 636: ఒకే ఆఫీసులో విక్కీ, పద్మావతి.. యశోదర్ మనసులో పద్మావతి.. సుగుణ సంతోషం.. విక్కీ కి ఫోన్ చేసిన అరవింద..

bharani jella

Krishna Mukunda Murari May 29 Episode 482:ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ముకుంద.. దేవుడి ఆగ్రహానికి గురైన అత్తా కోడలు.. మురారి మీద కంప్లైంట్ ఇచ్చిన ముకుంద..

bharani jella

Sarkar Promo: ఒక్కసారి నువ్వు అంటే బావ.. పిచ్చికుక్కలు కరిచినా నేను సావా.. సుధీర్ ఆకట్టుకునే డైలాగులతో సర్కార్ కొత్త ప్రోమో..!

Saranya Koduri

Web Series: బిల్ గేట్స్ కు ఎంతో ఇష్టమైన సిరీస్ ఇవే.. అందరూ చూడాలంటున్న ప్రపంచ కుబేరుడు..!

Saranya Koduri

Popular Pette Serial: రీ టెలికాస్ట్ అవుతున్న సీనియర్ నరేష్ – జంధ్యాల కాంబోలో వచ్చిన కామెడీ సీరియల్.. ఏ ప్లాట్ ఫారంలో అంటే..?

Saranya Koduri

36 Days Web Series: ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో మిస్టరీ క్రైమ్ సిరీస్.. గూస్బంస్ పుట్టిస్తున్న ట్రైలర్..!

Saranya Koduri