NewsOrbit
Bigg Boss 7 Entertainment News

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యాక నటుడు శివాజీ పై గౌతమ్ కృష్ణ సంచలన వ్యాఖ్యలు..!!

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ 13వ వారం ఆట సాగుతోంది. ఆదివారం ఎపిసోడ్ లో గౌతమ్ కృష్ణ ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. గౌతమ్ ఆల్రెడీ నాలుగో వారంలోనే.. ఎలిమినేట్ అయినట్లు ప్రకటించే సీక్రెట్ రూమ్ లోకి పంపి తర్వాత మళ్ళీ హౌస్ లోకి పంపించేశారు. ఎంతో దూకుడు స్వభావం కలిగిన గౌతం టాస్క్ లాడే టైములో.. చాలా తెలివిగా వ్యవహరిస్తూ ఉంటారు. కానీ నామినేషన్ పర్వం వచ్చేసరికి ఒక్కోసారి నరాలు తెగిపోయే విధంగా ఇతరులపై అరుస్తూ సీరియస్ అయిపోతాడు. గౌతమ్ ఆటలో అదే పెద్ద మైనస్. ఇదిలా ఉంటే హౌస్ నుండి ఎలిమినేట్ అవుతూ బిగ్ బాస్ వేదికపై శివాజీ గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.

Gautham Krishna sensational comments on actor Sivaji after two elimination of Bigg Boss house

హౌస్ లో ఒకరితో ఒకలాగా మరికొందరితో ఇంకోలాగా శివాజీ ఉంటారని.. గౌతమ్ అన్నాడు. ఈ వ్యాఖ్యలకు శివాజీ తీవ్ర అసహనానికి లోనయ్యాడు. ఈ క్రమంలో గౌతమ్ కృష్ణ బయటకు వచ్చాక ఓ వెబ్ మీడియా ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తూ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. బిగ్ బాస్ హౌస్ లో తాను ఎక్కడ కూడా… నటించలేదని చెప్పుకొచ్చారు. సందర్భాన్ని బట్టి అప్పుడు ఏదో అనిపిస్తే అదే ఫీలింగ్ తో గేమ్ ఆడాను. ఒకవేళ తొందరపాటుగా ఏదైనా మాట్లాడి ఉంటే.. నాకు తప్పు అని అనిపిస్తే వెంటనే క్షమాపణ కూడా చెప్పాను. ఈ క్రమంలో హౌస్ లో కరెక్ట్ అనే వ్యక్తులతో రిలేషన్ కంటిన్యూ చేశాను అని అన్నారు.

Gautham Krishna sensational comments on actor Sivaji after two elimination of Bigg Boss house

అయితే హౌస్ లో మొదట శివాజీ గారి విషయంలో కాస్త భయపడ్డాను. ఎందుకంటే ఆయన ఇండస్ట్రీలో సీనియర్ ఆర్టిస్ట్. దాంతో కొన్ని వారాలపాటు శివాజీ గారి గేమ్ గురించి పెద్దగా ప్రశ్నించలేదు. అయితే హౌస్ లో మనల్ని ఎవరు సపోర్ట్ చేయరు, ఎవరు మన గురించి స్టాండ్ తీసుకోరు, ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు. పక్కనున్న వాళ్ళ ఫీలింగ్స్ నీ పట్టించుకోరని సంగతి నాకు అర్థమయింది. ఇంకా అప్పటినుండి శివాజీ గారిని ప్రశ్నించడం మొదలు పెట్టాను అని గౌతమ్ చెప్పుకొచ్చారు. దాదాపు 12 వారాలు పాటు ఉన్నాను గౌతమ్ బిగ్ బాస్ షో నిర్వాహకులు నుండి… భారీగా రెమ్యూనరేషన్ పొందుకున్నట్లు సమాచారం.

Related posts

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Ariyana: పొట్టి పొట్టి బట్టలలో బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri

Super Star Krishna: రామ్మోహన్ స్థానాన్ని కొట్టేసిన సూపర్ స్టార్ కృష్ణ.. అలా ఎలా..?

Saranya Koduri

Prema Entha Madhuram: ఆమె వల్లే నేను ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నుంచి తప్పుకున్నాను… నటి జయలలిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N