NewsOrbit
Entertainment News Telugu TV Serials

Jagadhatri January 15 2024 Episode 127 Highlights: నిషిక దివ్యాంక ప్లాన్ చేసినట్టే కౌశికి ఫంక్షన్ కి వస్తుందా లేదా..

Jagadhatri Today Episode January 15 2024 Episode 127 Highlights

Jagadhatri January 15 2024 Episode 127 Highlights: జగదాత్రి ఎవర్ని చూసి ఎవరు అనుకున్నావో ఏమో అని వైజయంతి అంటుంది.లేదు అత్తయ్య నా కళ్ళతో నేను చూశాను అని జగదాత్రి అంటుంది. నా కూతురి ని నాకు చెప్పకుండా తీసుకువెళ్లడానికి తనకి ఎంత ధైర్యం అని నిషిక అంటుంది. కీర్తి చిన్నపిల్ల కదా వాళ్ళెళ్తుంటే మారం చేసిందేమో అందుకే తీసుకువెళ్లారు అని వైజయంతి అంటుంది. చిన్నపిల్ల కీర్తి నిషి కాదు పిన్ని అయినా నిషిక తీసుకు వెళ్ళేటప్పుడు ఒకరి కి కూడా చెప్పలేదు అంటే ఏమని అర్థం చేసుకోవాలి అని కౌశికి అంటుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode January 15 2024 Episode 127 Highlights
Jagadhatri Today Episode January 15 2024 Episode 127 Highlights

కూతురు ఇంట్లో కనపడకపోయేసరికి టెన్షన్ పడుతూ ఉంటుంది ఈపాటికి జగదాత్రి చెప్పే ఉంటుంది నాకు ఫోన్ రావాలి అని నిషిక అనుకుంటుంది. ఇంతలో కౌశికి ఫోన్ చేస్తుంది కానీ నిషిక ఫోను ఎత్తదు. ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నారంటే ఇంపార్టెంట్ కాల్ అయి ఉంటుంది ఎత్తు నిషి అని యువరాజ్ అంటాడు. అంత ఇంపార్టెంట్ కాదులే యువరాజ్ అని నిషిక ఉంటుంది. నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తడం లేదు నేను అక్కడికి వెళ్లి తాడోపెడు తేల్చుకుంటాను అని కౌశికి అంటుంది. వదిన నిషిక మీ కార్ తీసుకొని వెళ్ళింది అని జగదాద్రి చెప్తుంది. నిషిక ఇలా ఎందుకు చేస్తుందో తెలియదు కానీ బాబాయ్ కార్ తీసుకురండి అని కౌశికి అంటుంది. వదిన కార్ లని బయటికి వెళ్ళాయి అని జగదాత్రి చెప్తుంది.

Jagadhatri Today Episode January 15 2024 Episode 127 Highlights
Jagadhatri Today Episode January 15 2024 Episode 127 Highlights

కార్ ల ని బయటికి వెళ్లినా కార్ వేసుకుని వెళ్ళింది నేనే వెళ్ళి తేల్చుకుంటాను అని కౌశికి వెళ్తుంది. కట్ చేస్తే, నువ్వు సూపర్ నిషి కౌశికి కి తెలియకుండా తన కూతుర్ని తీసుకొచ్చావు అని దివ్యాంక అంటుంది. నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో వదినకు ఈరోజు తెలుస్తుంది అని నిషిక అంటుంది. కూతురు లేకపోవడంతో తని ఇక్కడికి వచ్చి నీ మీద గొడవ చేస్తుంది దాని రికార్డ్ చేసి రచ్చ రచ్చ చేస్తానురెండు రాష్ట్రాల సింపతి నీకు వచ్చేలా చేస్తాను అని దివ్యాంక అంటుంది. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగా సురేష్ వచ్చి పార్టీ అక్కడ అయితే ఇక్కడ ఏం చేస్తున్నారు మేడం పద అని అంటాడు. ఫ్రెండ్ తో మాట్లాడుతున్నాను నువ్వు వెళ్ళు అని దివ్యాంక చెప్తుంది. అసలు నిషిక ప్లాన్ ఏంటో అర్థం కావట్లేదు అసలు కీర్తిని ఇక్కడిదాకా తీసుకువచ్చి నిషిక ఏం చేయాలనుకుంటుంది అని వాళ్ళ చిన్న మామయ్య అంటాడు. కట్ చేస్తే,

Jagadhatri Today Episode January 15 2024 Episode 127 Highlights
Jagadhatri Today Episode January 15 2024 Episode 127 Highlights

నిషిక నా కూతురేది అని కౌశికి కోపంగా అడుగుతుంది. ఇక్కడే ఉంది వదిన దానికి ఎందుకు అంత కోపం అని నిషికి అంటుంది. అక్కడ అంతా కెమెరాలు ఉండడం చూసి జగదాత్రి వదిన ఇక్కడ మీరు పెద్దగా మాట్లాడి గొడవ చేయకండి అని అంటుంది. ఏంటి జగదాత్రి మీ చెల్లి చేసిన పనికి కోప్పడుతున్నాను నువ్వు ఫీల్ అవుతున్నావా నా కార్ ఎందుకు తీసుకువచ్చావ్ కౌశికి అంటుంది. నేనే ఎసుకొచ్చింది మన కారే కదా అని నిషిక అంటుంది. అది నా కార్ నువ్వెందుకేసుకొచ్చావ్ అని కౌశికి కోపంతో ఉంటుంది. మర్యాద తెలియని మనుషులతో మాట్లాడడం అంటే చిరాగ్గా ఉంటుంది నిశిక అంటుంది. కౌశికి కోపంతో రగిలిపోయి నిషికానీ కొడుతుంది. వదిన నువ్వు నన్ను కొట్టావా మా అమ్మ కూడా నన్ను ఎప్పుడు కొట్టలేదు అని నిషిక ఏడుస్తుంది.అమ్మాయి నా కోడల్ని కొటే అధికారం నీకు ఎవరు ఇచ్చారు అని వైజయంతి అంటుంది.చూశారా ఇంత కోపంతో రగిలిపోతూ ఇక్కడే పదిమందిలో కొట్టింది అంటే ఇంకా ఇంట్లో ఎలా హింసిస్తుంది అంతే కాదు బిజినెస్ లో కూడా ఇలాగే అందరిని బెదిరించి తన బిజినెస్ డెవలప్ చేసుకుంటుంది అని దివ్యాంక అంటుంది. నిషిక నీతో మాట్లాడుతున్నాను నా కూతురు ని నాకు చెప్పకుండా ఎందుకు తీసుకొచ్చావు అని కౌశికి అడుగుతుంది.

Jagadhatri Today Episode January 15 2024 Episode 127 Highlights
Jagadhatri Today Episode January 15 2024 Episode 127 Highlights

ఓ ఇదంతా కల కానీ ఇదే జరగబోతుంది అని దివ్యాంక అనుకుంటుంది. వదిన ఒక్కసారి చుట్టూ చూసుకో కెమెరాలు ఉన్నాయి అని జగదాద్రి చెప్తుంది. కౌశికి అంతా చుట్టూ గమనించి మౌనంగా ఊరుకుంటుంది. సారీ వదిన కీర్తి డాన్స్ ప్రాక్టీస్ చేసింది కదా చేస్తానంటే తీసుకువచ్చాను అని మనిషికి అంటుంది. నిషి నీ మీద వదినకు ఎందుకు కోపం ఉంటుంది కీర్తిని చెప్పకుండా ఎందుకు తీసుకొచ్చావు అని అంటుంది అంతే కదా వదినా అని జగదాత్రి అంటుంది. అయితే నన్ను క్షమించినట్టేనా వదిన అని నిషిక అంటుంది. ఇంకేదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నావా అలా అడుగుతున్నావ్ అని జగదాత్రి అంటుంది. దివ్యాంక లోపలికి నిషికని తీసుకువెళుతుంది. జగదాత్రి తానాతో ఇక్కడ కాదు ఇంట్లో మాట్లాడుకుందాం పద అని కౌశికి అంటుంది. వదిన ఎలాగూ ఇక్కడికి వచ్చామ్ కీర్తి తో డాన్స్ వేద్దాం పదా అని జగదాత్రి అంటుంది. అక్క ప్లీజ్ ఒప్పుకో అక్క అని కేదార్ అంటాడు. నీకోసం ఏమైనా చేస్తాను అని కీర్తిని అంటుంది కౌశికి. కట్ చేస్తే,

Jagadhatri Today Episode January 15 2024 Episode 127 Highlights
Jagadhatri Today Episode January 15 2024 Episode 127 Highlights

జగదాత్రి వల్ల అంతా వేస్ట్ అయిపోయింది అని అంటుంది. ఇక్కడ ప్లాన్ మిస్ అయితే ఏముంది సురేష్ ని అడ్డుపెట్టుకొని కౌశికి కి కోపం తెప్పిస్తాను అని దివ్యాంక అంటుంది. నేను కింద పడిపోయినట్టు యాక్టింగ్ చేస్తే పట్టుకుంటాడు అప్పుడు కౌశికి కి కోపం వచ్చి నన్ను లాగిపెట్టి కొడుతుంది అది గొడవ పెద్దది అయిపోతుంది అని దివ్యాంక అంటుంది. సూపర్ ఐడియా ఇంకా ఫోన్ చెయ్ అని నిషిక అంటుంది. సరే అని సురేష్ కి ఫోన్ చేస్తుంది.సురేష్ వస్తువు ఉండగా దివ్యాంక కింద పడిపోయినట్టు యాక్ట్ చేస్తుంది సురేష్ పట్టుకుంటాడు. దివ్యాంక నడవలేనంత బాధ పడుతున్నట్టు యాక్ట్ చేస్తుంది. హలో చూస్తారేంటి అన్నయ్య తను నడవలేక పోతుంది ఎత్తుకొని తీసుకు వెళ్ళండి అని నిషి బలవంతం చేస్తుంది. దానితో చేసేదేమీ లేక సురేష్ దివ్యాంకను ఎత్తుకొని తీసుకొస్తూ ఉంటాడు. కట్ చేస్తే,

ఆ సంఘటన జగదాత్రి వాళ్ళు కౌశికి అందరూ చూస్తారు. చి చి కొంచమైనా బుద్ధి ఉండాలి కదా దివ్యాకంటే బుద్ధి లేకుండా ప్రవర్తిస్తుంది ఈ మనిషికైనా ఉండాలి కదా అని వైజయంతి అంటుంది. ఒకరితో కాపోతే 100 మ0దితో తిరుగుతారు మనకెందుకులే వదిన అని వాళ్ళ మరిది గారు అంటాడు. అది కాదయ్యా నలుగురిలో ఎత్తుకొని తిరుగుతున్నాడు అంటే మనకు ఎంత అవమానం అని వైజయంతి అంటుంది.

Related posts

Pushpa 2: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ నుంచి రెండో పాట రిలీజ్..!!

sekhar

Karthika Deepam 2 May 29th 2024: శౌర్యని కలిసిన నరసింహ.. దీపకి వార్నింగ్..!

Saranya Koduri

NTR-Kalyan Ram: ఎన్టీఆర్ – క‌ళ్యాణ్ రామ్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సూప‌ర్ హిట్ మూవీ ఏదో తెలుసా?

kavya N

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజ‌న్ 8కి రంగం సిద్ధం.. ఈసారి కంటెస్టెంట్స్ లిస్ట్ లో టాలీవుడ్ క్రేజీ హీరో!?

kavya N

Dhanush: 40 ఏళ్ల వ‌య‌సులో రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్‌.. అమ్మాయి ఎవ‌రంటే..?

kavya N

Janhvi Kapoor: శిఖర్ పహారియాతో ప్రేమాయ‌ణం.. మ‌రో వారంలో పెళ్లి.. వైర‌ల్ గా మారిన జాన్వీ కామెంట్స్‌!

kavya N

Mokshagna Teja: మోక్షజ్ఞ ఫిల్మ్ ఎంట్రీపై బాల‌య్య క్రేజీ అప్డేట్‌.. ఫుల్ ఖుషీలో నంద‌మూరి ఫ్యాన్స్‌!!

kavya N

Varalaxmi Sarathkumar: ఫిక్సైన వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ వెడ్డింగ్ డేట్.. ఇంత‌కీ పెళ్లి జ‌ర‌గ‌బోయేది ఎక్క‌డంటే..?

kavya N

Brahmamudi May 29 Episode 422: రుద్రాణి ఉచ్చులో చిక్కుకున్న అపర్ణ.. మాయతో రాజ్ పెళ్లికి కావ్య అంగీకరించనుందా?

bharani jella

Nuvvu Nenu Prema May 29 Episode 636: ఒకే ఆఫీసులో విక్కీ, పద్మావతి.. యశోదర్ మనసులో పద్మావతి.. సుగుణ సంతోషం.. విక్కీ కి ఫోన్ చేసిన అరవింద..

bharani jella

Krishna Mukunda Murari May 29 Episode 482:ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ముకుంద.. దేవుడి ఆగ్రహానికి గురైన అత్తా కోడలు.. మురారి మీద కంప్లైంట్ ఇచ్చిన ముకుంద..

bharani jella

Sarkar Promo: ఒక్కసారి నువ్వు అంటే బావ.. పిచ్చికుక్కలు కరిచినా నేను సావా.. సుధీర్ ఆకట్టుకునే డైలాగులతో సర్కార్ కొత్త ప్రోమో..!

Saranya Koduri

Web Series: బిల్ గేట్స్ కు ఎంతో ఇష్టమైన సిరీస్ ఇవే.. అందరూ చూడాలంటున్న ప్రపంచ కుబేరుడు..!

Saranya Koduri

Popular Pette Serial: రీ టెలికాస్ట్ అవుతున్న సీనియర్ నరేష్ – జంధ్యాల కాంబోలో వచ్చిన కామెడీ సీరియల్.. ఏ ప్లాట్ ఫారంలో అంటే..?

Saranya Koduri

36 Days Web Series: ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో మిస్టరీ క్రైమ్ సిరీస్.. గూస్బంస్ పుట్టిస్తున్న ట్రైలర్..!

Saranya Koduri