NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Kumkuma Puvvu February 29 2024 Episode 2117: యుగంధర్ వేసిన ప్లాను కు అంజలి బంటి దొరికిపోతారా లేదా.

Kumkuma Puvvu Today Episode February 29 2024 Episode 2117 Highlights

Kumkuma Puvvu February 29 2024 Episode 2117: రాత్రి అయింది అందరూ భోజనానికి కూర్చుంటారు శాంభవి చూడు మాధవి మన పని వాళ్ళని కూడా పిలుచు వాళ్ళు కూడా మనతో కలిసి భోజనం తింటారు అని అంటుంది.మాధవి అదేంటత్తయ్య ఇంట్లో పనివాళ్ళు ఎప్పుడు తినే టైంకి తింటారులే అని అంటుంది. శాంభవి చూడు మాధవి నేను చెప్పిన మాట నువ్వు వెళ్లి పని వాళ్ళందరినీ పిలుచుకురా అంటుంది. మాధవి అలాగే అత్తయ్య అంటూ పని వాళ్ళందరిని పిలుచుకు వస్తుంది. శాంభవి ఇదిగో గోపయ్య అందరూ మాతోపాటు భోజనం చేయాలి అని అంటుంది. మాధవి అత్తయ్య పని వాళ్లకు మనకు తేడా లేదా వాళ్లు మనతో భోజనం చేయడం ఏంటి అంటుంది శాంభవి చూడు మాధవి నీకు ఏమీ తెలియదు నువ్వు నోరు మూసుకొని ఉండు నాకు పని వాళ్ళు మన వాళ్ళు అని తేడా ఏమీ లేదు అప్పుడప్పుడు మధ్యలో ఎప్పుడో ఒకసారి అందరం కలిసి భోజనం చేస్తే చాలా తృప్తిగా ఉంటుంది

Kumkuma Puvvu Today Episode February 29 2024 Episode 2117 Highlights
Kumkuma Puvvu Today Episode February 29 2024 Episode 2117 Highlights

అందుకే నేను పని వాళ్ళకు వారంలో ఒకసారి రెండుసార్లు ఇలా చేస్తూ ఉంటాను నువ్వు నోరు మూసుకొని ఉంటే చాలా మంచిది అని అంటుంది శాంభవి. చరణ్ రాజ్ చూశావా మా అమ్మ అంటే అలా ఉంటుంది మరి అంటాడు.శాంభవి అవును అఖిల అంజలి కనిపించడం లేదు ఏంటి అంజలి భోజనానికి రాలేదేంటి అని అడుగుతుంది.అఖిల అదిగో అమ్మ మనం అనుకున్నామో లేదో అంజలి రానే వస్తుంది అని చూపిస్తుంది. శాంభవి వచ్చావా అంజలి రా వచ్చి ఇలా కూర్చో భోజనం చేద్దాం అంటుంది.అంజలి అదేంటండి నేను మీతో పాటు కూర్చొని తినడం ఏంటి అంటుంది. మాధవి అవునత్తయ్య పని వాళ్ళను పని వాళ్ళ లాగా ఉండనివ్వండి అని అంటుంది.శాంభవి మాధవి నీకు ఎన్నిసార్లు చెప్పాను అంజలి మన ఇంట్లో ఒక పిల్లలాగే అని చెప్పాను కదా మరి తను కూడా మనతో పాటు కూర్చొని తిననివ్వు అంటుంది శాంభవి.

Kumkuma Puvvu Today Episode February 29 2024 Episode 2117 Highlights
Kumkuma Puvvu Today Episode February 29 2024 Episode 2117 Highlights

కట్ చేస్తే బంటి తో పని వాళ్ళందరూ కలిసి వచ్చి కింద సాప లో కూర్చుంటారు. వాళ్లని చూసినా అంజలి మనసులో నా నా భర్త బంటి కింద కూర్చుంటే నేను మాత్రం పైన వాళ్లతో కూర్చుని ఎలా భోజనం చేయాలి అని అనుకుంటూ అయ్యో శాంభవి గారు వద్దులేండి నాకు ఇప్పుడు ఆకలిగా లేదు నేను తర్వాత తింటాను వీళ్ళందరికీ వడ్డిస్తాను అని అంటుంది. శాంభవి అలాగేనమ్మ నీ ఇష్టం వచ్చినట్లు కానీ అంటుంది అఖిల అమ్మ నేను కూడా అంజలితోపాటు కర్రీ వడ్డిస్తాను అని అంటుంది. అంజలి అఖిల ఇద్దరూ కలిసి పని వాళ్లకు భోజనం వడ్డిస్తూ ఉంటారు. అంజలి బంటికీ పోలమారడంతో వెళ్లి తలనిమిరి బంటి ఇదిగో నీళ్లు తాగు మెల్లిగా తినవచ్చు కదా అని అంటూ ఉంటుంది అంజలి అది చూసినా మాధవి శాంభవి అఖిల వాళ్లు అందరూ షాక్ అవుతారు.

Kumkuma Puvvu Today Episode February 29 2024 Episode 2117 Highlights
Kumkuma Puvvu Today Episode February 29 2024 Episode 2117 Highlights

బంటి ఇదిగో అంజలి వాళ్ళందరూ మన వైపే చూస్తున్నారు అంటూ సైగ చేస్తాడు అంజలి ఏంటండీ అందరూ అలా చూస్తున్నారు ఏదో సాటి మనిషిగా తనకి పొలం మారితే అలా వాటర్ ఇచ్ఛా అని తప్ప వేరే ఉద్దేశం ఏమీ లేదు అంటుంది. అఖిల మనసులో అసలు ఈ అంజలి బంటి గురించి ఏ ఒక్క ఛాన్స్ దొరికినా నాకంటే ముందే తనే దూరిపోతుంది అసలు ఏంటి వీళ్లిద్దరూ ఎలా దగ్గరగా ఉండడం నాకు అస్సలు నచ్చడం లేదు అనుకుంటుంది అఖిల.సంజయ్అయినా అంజలి రాత్రి కదా సాటి మనిషిగా తనకి సహాయం చేశానని చెప్పింది మళ్ళీ నేను అనుమానపడితే చాలా గలీజ్ గా ఉంటుంది

Kumkuma Puvvu Today Episode February 29 2024 Episode 2117 Highlights
Kumkuma Puvvu Today Episode February 29 2024 Episode 2117 Highlights

వద్దులే అని అనుకుంటాడు మనసులో. అందరూ భోజనం తినడం అయిపోయాక పని వాళ్ళు చూసావా అంజలి బంటి ఎలా ఒకరికొకరు సైగలు చేసుకుంటున్నారు బంటికి పొల మారితే అంజలికి వెళ్లి తలని మేరి వంటికి వాటర్ తాగించింది వాళ్ళిద్దరి మధ్య ఖచ్చితంగా ఏదో సంబంధం ఉంది అని అనుకుంటారు. అది విన్న శాంభవి ఒరేయ్ మీరు అన్న మాటలే నిజమైతే ఆ అంజలిని బంటిని ఈ ఊరు నడి బొడ్డులోనే పాతి పెట్టేస్తాను.ఏం చేయాలో నేను చూసుకుంటాను కానీ మీరు ఇలా తప్పుడు కూతలు కుయ్యకుండా వెళ్లండి అని అంటుంది. అంజలి బంటి ఇక మనం ఇక్కడ చాలా రోజులు ఉండడం కుదరదు రేపే మనం వేరే ఎక్కడికైనా వెళ్లి పోదాము అని అనుకుంటారు.

Kumkuma Puvvu Today Episode February 29 2024 Episode 2117 Highlights
Kumkuma Puvvu Today Episode February 29 2024 Episode 2117 Highlights

కట్ చేస్తే అరుణ్ కుమార్ అమృత కోసం ఇల్లంతా వెతుకుతూ ఉంటాడు కావేరి ఏంట్రా తమ్ముడు ఏంటి అలా అరుస్తున్నావ్ అని అడుగుతుంది. అరుణ్ కుమార్ అదే అక్క అమృత ఎక్కడైనా కనిపించిందా అని అడుగుతాడు కావేరి ఎక్కడ కనిపించడమేంట్రా తను రూమ్లో లేదా అని అడుగుతుంది అరుణ్ కుమార్ లేదక్కా ఇల్లంతా వెతికాను అమృత ఎక్కడా కనిపించలేదు అని అంటాడు.కావేరి తనకి బాధ తట్టుకోలేక తన కూతురు కనపడాలి అని దేవునిమొక్కుకోవడానికి గుడికి వెళ్ళినట్టు ఉంది అని అంటుంది. అరుణ్ కుమార్ గుడికి వెళ్లిన బయటికి వెళ్లిన పోలీసులకు తెలియకుండా మనకి తెలియకుండా చెప్పకుండా ఎలా వెళుతుంది అక్క అని అంటాడు. కావేరి అంటే ఏంట్రా తమ్ముడు అమృతను ఎవరైనా ఏమైనా చేశారంటావా అని అంటుంది. అరుణ్ కుమార్ అవును అక్క ఆ ఏసీపీ యుగంధర్ మీ అందరిలో ఎవరినో ఒకరిని ఏ టైం లో ఎలా టార్గెట్ చేస్తాను వెయిట్ అండ్ సి అని చెప్పాడు కదా వాడు ఎలాగైనా అంజలిని పట్టుకోవడానికి అమృతని టార్గెట్ చేశాడు అనుకుంటా అని అంటాడు

Related posts

Pushpa 2: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ నుంచి రెండో పాట రిలీజ్..!!

sekhar

Karthika Deepam 2 May 29th 2024: శౌర్యని కలిసిన నరసింహ.. దీపకి వార్నింగ్..!

Saranya Koduri

NTR-Kalyan Ram: ఎన్టీఆర్ – క‌ళ్యాణ్ రామ్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సూప‌ర్ హిట్ మూవీ ఏదో తెలుసా?

kavya N

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజ‌న్ 8కి రంగం సిద్ధం.. ఈసారి కంటెస్టెంట్స్ లిస్ట్ లో టాలీవుడ్ క్రేజీ హీరో!?

kavya N

Dhanush: 40 ఏళ్ల వ‌య‌సులో రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్‌.. అమ్మాయి ఎవ‌రంటే..?

kavya N

Janhvi Kapoor: శిఖర్ పహారియాతో ప్రేమాయ‌ణం.. మ‌రో వారంలో పెళ్లి.. వైర‌ల్ గా మారిన జాన్వీ కామెంట్స్‌!

kavya N

Mokshagna Teja: మోక్షజ్ఞ ఫిల్మ్ ఎంట్రీపై బాల‌య్య క్రేజీ అప్డేట్‌.. ఫుల్ ఖుషీలో నంద‌మూరి ఫ్యాన్స్‌!!

kavya N

Varalaxmi Sarathkumar: ఫిక్సైన వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ వెడ్డింగ్ డేట్.. ఇంత‌కీ పెళ్లి జ‌ర‌గ‌బోయేది ఎక్క‌డంటే..?

kavya N

Brahmamudi May 29 Episode 422: రుద్రాణి ఉచ్చులో చిక్కుకున్న అపర్ణ.. మాయతో రాజ్ పెళ్లికి కావ్య అంగీకరించనుందా?

bharani jella

Nuvvu Nenu Prema May 29 Episode 636: ఒకే ఆఫీసులో విక్కీ, పద్మావతి.. యశోదర్ మనసులో పద్మావతి.. సుగుణ సంతోషం.. విక్కీ కి ఫోన్ చేసిన అరవింద..

bharani jella

Krishna Mukunda Murari May 29 Episode 482:ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ముకుంద.. దేవుడి ఆగ్రహానికి గురైన అత్తా కోడలు.. మురారి మీద కంప్లైంట్ ఇచ్చిన ముకుంద..

bharani jella

Sarkar Promo: ఒక్కసారి నువ్వు అంటే బావ.. పిచ్చికుక్కలు కరిచినా నేను సావా.. సుధీర్ ఆకట్టుకునే డైలాగులతో సర్కార్ కొత్త ప్రోమో..!

Saranya Koduri

Web Series: బిల్ గేట్స్ కు ఎంతో ఇష్టమైన సిరీస్ ఇవే.. అందరూ చూడాలంటున్న ప్రపంచ కుబేరుడు..!

Saranya Koduri

Popular Pette Serial: రీ టెలికాస్ట్ అవుతున్న సీనియర్ నరేష్ – జంధ్యాల కాంబోలో వచ్చిన కామెడీ సీరియల్.. ఏ ప్లాట్ ఫారంలో అంటే..?

Saranya Koduri

36 Days Web Series: ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో మిస్టరీ క్రైమ్ సిరీస్.. గూస్బంస్ పుట్టిస్తున్న ట్రైలర్..!

Saranya Koduri