NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

The Goat Life OTT: ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న ” ది గోట్ లైఫ్ “.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

The Goat Life OTT: ప్రస్తుత కాలంలో థియేటర్ల హడావిడి ఏ విధంగా ఉందో తెలియదు కానీ ఓటీటీల ప్లాట్ఫామ్స్ హడావిడి మాత్రం విపరీతంగా పెరిగిపోయింది. రోజుకు 10 సినిమాల చొప్పున విడుదల చేస్తున్నారు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ వారు. నిత్యం ఏదో ఒక సినిమా గురించి అప్డేట్స్ వినిపిస్తూనే ఉంటున్నాయి. ఇక తాజాగా మలయాళం నుంచి మరో సూపర్ హిట్ మూవీ ఓటిటిలోకి వచ్చేయనుంది. పృధ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన మూవీ ” ది గోట్ లైఫ్ “. తన నటనతో మలయాల్ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆకట్టుకున్నాడు పృధ్విరాజ్.

The Goat Life OTT updates
The Goat Life OTT updates

ఇక ఈయన గత ఏడాది నటించిన సలార్ మూవీ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో తెలిసిందే. ఈ మూవీలో ప్రభాస్ కి స్నేహితుడి పాత్రలో పోషించాడు. ప్రశాంత్ నీళ్ళు తెరకెక్కించిన ఈ మూవీ లో శృతిహాసన్ హీరోయిన్గా నటించింది. ప్రస్తుతం ఈ మూవీ యొక్క సెకండ్ భాగం కూడా షూటింగ్ పనులను సర్వేగంగా పూర్తి చేసుకుంటుంది. ఇక ఇదిలా ఉంటే మలయాళ హీరో నటించిన సర్వైవల్ థ్రీల్లర్ ది గోట్ లైఫ్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. ట్రైలర్ తోనే భారీ అంచనాలను ఏర్పర్చిన ఈ మూవీ మార్చ్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఇక ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ కూడా లభించింది.

ఇక ఈ చిత్రం విడుదలైన 25 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 150 కోట్లు రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది. మలయాళం లో ఇప్పటివరకు అత్యధిక కలెక్షన్స్ సాధించిన టాప్ చిత్రాల జాబితాలో ఇది కూడా చేరింది. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీ ఓటిటీ విడుదలకు సిద్ధమవుతుంది. ఉత్తమ ధరస్కుడిగా జాతీయ అవార్డు అందుకున్న బ్లెస్సి ది గోట్ లైఫ్ చిత్రాని డైరెక్ట్ చేశాడు. ఇక ఈ మూవీ మే 10 నుంచి ott లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకుంది.

ఓటిటి నిబంధనల ప్రకారం ఈ మూవీ విడుదలైన 40 రోజుల తర్వాత ఓటీటీలో విడుదల కానుంది. దీని ప్రకారం మే 10న ఓటీపీలో అడుగు పెట్టనుండి దిగొట్ లైఫ్. ఇక త్వరలోనే ఈ మూవీ యొక్క ఓటీటీ రిలీజ్ పై అఫీషియల్ క్లారిటీ కూడా రానుంది. ఇక సలార్ మూవీతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన పృధ్విరాజ్ మొట్టమొదటి సినిమాతోనే సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో టాలీవుడ్ డైరెక్టర్ల చూపు పృధ్విరాజ్ పై మల్లింది. ప్రతి ఒక్కరూ ఈయనతో ఓ సినిమాని తీసేందుకు ఇష్టపడుతున్నారు. ఇక ప్రస్తుతం పృథ్వీరాజ్ సలార్ పార్ట్ 2 షూటింగ్లో ఫుల్ బిజీగా ఉన్నాడు. శౌర్యంగా పర్వతం పేరుతో ఈ రెండవ భాగాన్ని విడుదల చేయనున్నారు మేకర్స్. మరి ఈ మూవీ ఎటువంటి సంచలనం సృష్టించి ఎటువంటి రికార్డ్స్ ను బ్రేక్ చేస్తుందో వేచి చూడాల్సిందే.

Related posts

Manam Movie: మనం రీ రిలీజ్ షో లో పాల్గొన్న చైతు.. సమంతతో పెళ్లి సీన్ రాగానే ఫైర్..!

Saranya Koduri

X Movie Review: ఓటీటీలోకి వచ్చేసిన హర్రర్ క్రైమ్ థ్రిల్లర్.. ఎలా ఉందంటే..?

Saranya Koduri

Punarnavi: ఎట్టకేలకు బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేసిన బిగ్ బాస్ బ్యూటీ.. ఫొటోస్..!

Saranya Koduri

Keerthi Bhat: డబ్బు కోసం దొంగతనం కూడా చేశా.. సీరియల్ యాక్టర్స్ కీర్తి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Biggest Flop Movie: ఇండియాలోనే భారీ బడ్జెట్ మూవీ.. డిజాస్టర్ అవ్వడంతో దివాలా తీసిన నిర్మాత ‌..!

Saranya Koduri

Tollywood Actress: 40లోనూ అందాల‌తో అల్లాడించేస్తున్న ఈ హీరోయిన్ ను గుర్తుప‌ట్టారా.. తెలుగులో ఒక్క సినిమాతోనే సూప‌ర్ క్రేజ్ తెచ్చుకుంది!

kavya N

Laapataa Ladies: ఓటీటీలో సంచ‌ల‌నం రేపుతున్న లాపతా లేడీస్.. యానిమ‌ల్ రికార్డును చిత్తు చేసిన చిన్న సినిమా!

kavya N

Kalki 2898 AD: ప్రభాస్ బుజ్జి స్పెషాలిటీస్ ఏంటి.. ఆ కారు కోసం ఎన్ని కోట్లు ఖ‌ర్చు పెట్టారో తెలుసా?

kavya N

Karthika Deepam 2 May 24th 2024 Episode: భర్తతో విడాకులు తీసుకోమంటున్న సుమిత్ర.. కోపంతో రగిలిపోతున్న నరసింహ..!

Saranya Koduri

Shruti Haasan: శాంతానుతో బ్రేక‌ప్.. ఎట్ట‌కేల‌కు క్లారిటీ ఇచ్చేసిన శృతి హాస‌న్‌..!!

kavya N

Nuvvu Nenu Prema May 24 Episode 632: అరవింద కోసం కృష్ణ గాలింపు.. పద్మావతిని అపార్థం చేసుకున్న విక్కీ.. తన బిడ్డను విక్కీ దగ్గర చేర్చాలని అరవింద ప్రయత్నం..

bharani jella

Brahmamudi May 24 Episode 418: కళ్యాణ్ ను హెచ్చరించిన అనామిక.. ఇంటి పెద్దలు కావ్య కే సపోర్ట్.. సుభాష్ ని బెదిరించిన మాయ..

bharani jella

Pushpa 2: “పుష్ప 2” సెకండ్ సింగిల్ సాంగ్ అనౌన్స్మెంట్ వీడియో రిలీజ్..!!

sekhar

Satyabhama Movie: మ‌ళ్లీ వాయిదా ప‌డిన కాజ‌ల్ స‌త్య‌భామ‌.. కొత్త రిలీజ్ డేట్ ఇదే..!!

kavya N

Suryavamsam Child Artist: సూర్యవంశంలో వెంకీ కొడుకుగా న‌టించిన చిన్నోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే షాకైపోతారు.!

kavya N