NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Mamagaru: గంగాధర్ ని ఆఫీస్ కి రమ్మంటున్న గంగ, తాగిన గంగాధర్ వెళ్తాడా లేదా..

Mamagaru Today Episode April 27 2024 Episode 196 highlights

Mamagaru: అవును వదిన ఇక్కడ ఉంటున్నామనే కానీ తింటే తినబుద్ది అవదు పడుకుంటే పడకో బుద్ధి కాదు అక్కడ ఉంటే తిన్న తినకపోయినా అందరం కలిసి సంతోషంగా ఉండే వాళ్ళం ఎన్ని కష్టాలు వచ్చినా మర్చిపోయి తెల్లారి ఆనందంగా ఉండే వాళ్ళం అని గంగాధర్ అంటాడు.గంగతో కలిసి కాపురం చేస్తున్నాను నువ్వు కూడా గంగలాగే మారిపోయావు మీ పేర్లు మాత్రమే కలిసాయి అనుకున్నాను మీ ఆలోచనలు కూడా ఒకే లాగా ఉన్నాయి ఏది ఏమైనా సరే మళ్లీ అందరం కలిసి ఉండటం అనేది జరగదు అని శ్రీలక్ష్మి అంటుంది.అదేంటి అక్క అలా అంటావ్ అని గంగ అంటుంది.గంగ ఎవరైనా సరే పులి బోనులోకి మళ్ళీ వెళ్దాం అనుకుంటారా మామయ్య గారి దగ్గరికి వెళ్లడం అనేది అసాధ్యం అని శ్రీలక్ష్మి తెగేసి చెబుతుంది.కట్ చేస్తే,

Mamagaru Today Episode April 27 2024 Episode 196 highlights
Mamagaru Today Episode April 27 2024 Episode 196 highlights

గంగ ఆఫీస్ కి వెళ్తుంది.ఏమండీ వెళ్ళొస్తాను అని గంగ గంగాధర్ జోబులో డబ్బులు పెడుతుంది.ఏంటి గంగ నువ్వు శ్రీవారు నేనేమో భార్య అయినట్టు డబ్బులు ఇస్తున్నావు అని గంగాధర్ అంటాడు.ఉంచండి ఖర్చులకు పనికొస్తాయి అని గంగ అంటుంది.అలాగే శ్రీవారు వెళ్ళిరండి అని గంగాధర్ గంగ చీర చుట్టుకొని తన లాగా మారుతాడు అంటాడు.అంటే నేను ఇప్పుడు శ్రీవారిన నువ్వు ఎంత అందంగా ఉన్నావు శ్రీమతి గారు నీ పెదాలు దానిమ్మ పలలా ఉన్నాయి నిన్ను చూస్తుంటే ఆఫీస్ కి వెళ్ళబుద్ధి కావట్లేదు గట్టిగా ఒక హగ్గిచ్చుకో అని గంగ అంటుంది.గంగాధర్ చీర చుట్టుకొని అలాగేనండి అంటూ గంగకి హాగ్ ఇస్తాడు.ఆఫీస్ కి వెళ్తున్న గంగ కి ఎదురొచ్చి బాయ్ చెబుతాడు.గంగ బాయ్ చెబుతూ వెళ్ళిపోతుంది.కట్ చేస్తే,

Mamagaru Today Episode April 27 2024 Episode 196 highlights
Mamagaru Today Episode April 27 2024 Episode 196 highlights

చంగయ్య రైస్ మిల్లులో మూటలు మోస్తూ ఉంటాడు.అక్కడ పనిచేస్తున్న కూలీలకు పదివేల రూపాయలు డబ్బు అవసరం పడటంతో చంగయ్య ని అడుగుతారు.మీకు 10,000 రూపాయలు కావాలా అయితే మూడు రూపాయలు వడ్డీ ధర్మంగా తీసుకుంటాను అని చంగయ్య అంటాడు.సరేనండి ఇప్పుడు నాకు ఎంతో అవసరం 10,000 ఇవ్వండి అని అతను  అంటాడు.నా దగ్గర ₹8,000 ఉన్నాయి ఇంకా 2000 మీకు కావాలి కదా సరే మీకు 10000 ఇస్తాను ఉండండి అని చంగయ్య అంటాడు.మిల్లులో ఒక అతను బియ్యం కొనుక్కోవడానికి వస్తాడు. కట్ చేస్తే,

Mamagaru Today Episode April 27 2024 Episode 196 highlights
Mamagaru Today Episode April 27 2024 Episode 196 highlights

గంగ వల్ల ఆఫీసులో ఎలక్ట్రిక్ ప్రాబ్లం రాగానే గంగ వాళ్ళ సార్ దగ్గరికి వెళ్లి మా ఆయన కూడా ఎలక్ట్రిక్ పనిచేస్తాడు సార్ పిలిపించమంటారా అని అడుగుతుంది. అలాగే పిలిపించు గంగ అని వాళ్ల సార్ అంటాడు.కట్ చేస్తే,

Mamagaru Today Episode April 27 2024 Episode 196 highlights
Mamagaru Today Episode April 27 2024 Episode 196 highlights

గంగాధర్ గంగ ఆఫీస్ కి వెళ్తూ చేసిన చిలిపి పనులు గుర్తుకు తెచ్చుకొని నవ్వుతూ ఉంటాడు. ఇంతలో మహేష్ అక్కడికి వచ్చి రేయ్ గంగాధర్ మన టీ మంత్ క్రికెట్ ఆడుతుంది రా రా వెళ్దాం అని తీసుకువెళ్తాడు. అక్కడికి వెళ్ళాక అందరూ కలిసి డ్రింక్ చేస్తారు. రేయ్ ఇప్పుడు తాగడం ఏంట్రా నాకొద్దు అని గంగాధర్ అంటున్న వినిపించుకోకుండా మహేష్ బలవంతంగా గంగాధర్ కి బీర్ తాగిపిస్తాడు. ఇంతలో గంగ ఫోన్ చేస్తుంది. ఏంటి గంగ అని గంగాధర్ అడుగుతాడు. ఏమండీ మా ఆఫీస్ లో ఏసీలు పనిచేయడం లేదు మీరు వర్క్ చేస్తారని మా సార్ వాళ్ళకి చెప్పాను త్వరగా రండి అనిగంగ అంటుంది.గంగ ఇప్పుడా అని గంగాధర్ అంటాడు.

Mamagaru Today Episode April 27 2024 Episode 196 highlights
Mamagaru Today Episode April 27 2024 Episode 196 highlights

నేను సార్ వాళ్ళకి మాటిచ్చాను మీరు త్వరగా రండి అని గంగ ఫోన్ కట్ చేస్తుంది. ఏమైందిరా గంగాధర్ అని మహేష్ అంటాడు. రేయ్ గంగ వాళ్ళ ఆఫీసులో వర్క్ చేయడానికి రమ్మంటుంది రా మీరేమో ఫుల్లుగా తాగించారు ఇప్పుడు ఎలా రా అని గంగాధర్ అంటాడు. ఏముందిరా అలాగే వెళ్దాం అని మహేష్ అంటాడు. తాగున్నాము కదరా వెళ్తే మాట పోతుంది అని గంగాధర్ అంటాడు. నువ్వెక్కడ తాగావు రా నువ్వు తాగనే లేదు కదా పద అని మహేష్ అంటాడు..

Related posts

Karthika Deepam 2 May 29th 2024: శౌర్యని కలిసిన నరసింహ.. దీపకి వార్నింగ్..!

Saranya Koduri

NTR-Kalyan Ram: ఎన్టీఆర్ – క‌ళ్యాణ్ రామ్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సూప‌ర్ హిట్ మూవీ ఏదో తెలుసా?

kavya N

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజ‌న్ 8కి రంగం సిద్ధం.. ఈసారి కంటెస్టెంట్స్ లిస్ట్ లో టాలీవుడ్ క్రేజీ హీరో!?

kavya N

Dhanush: 40 ఏళ్ల వ‌య‌సులో రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్‌.. అమ్మాయి ఎవ‌రంటే..?

kavya N

Janhvi Kapoor: శిఖర్ పహారియాతో ప్రేమాయ‌ణం.. మ‌రో వారంలో పెళ్లి.. వైర‌ల్ గా మారిన జాన్వీ కామెంట్స్‌!

kavya N

Mokshagna Teja: మోక్షజ్ఞ ఫిల్మ్ ఎంట్రీపై బాల‌య్య క్రేజీ అప్డేట్‌.. ఫుల్ ఖుషీలో నంద‌మూరి ఫ్యాన్స్‌!!

kavya N

Varalaxmi Sarathkumar: ఫిక్సైన వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ వెడ్డింగ్ డేట్.. ఇంత‌కీ పెళ్లి జ‌ర‌గ‌బోయేది ఎక్క‌డంటే..?

kavya N

Brahmamudi May 29 Episode 422: రుద్రాణి ఉచ్చులో చిక్కుకున్న అపర్ణ.. మాయతో రాజ్ పెళ్లికి కావ్య అంగీకరించనుందా?

bharani jella

Nuvvu Nenu Prema May 29 Episode 636: ఒకే ఆఫీసులో విక్కీ, పద్మావతి.. యశోదర్ మనసులో పద్మావతి.. సుగుణ సంతోషం.. విక్కీ కి ఫోన్ చేసిన అరవింద..

bharani jella

Krishna Mukunda Murari May 29 Episode 482:ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ముకుంద.. దేవుడి ఆగ్రహానికి గురైన అత్తా కోడలు.. మురారి మీద కంప్లైంట్ ఇచ్చిన ముకుంద..

bharani jella

Sarkar Promo: ఒక్కసారి నువ్వు అంటే బావ.. పిచ్చికుక్కలు కరిచినా నేను సావా.. సుధీర్ ఆకట్టుకునే డైలాగులతో సర్కార్ కొత్త ప్రోమో..!

Saranya Koduri

Web Series: బిల్ గేట్స్ కు ఎంతో ఇష్టమైన సిరీస్ ఇవే.. అందరూ చూడాలంటున్న ప్రపంచ కుబేరుడు..!

Saranya Koduri

Popular Pette Serial: రీ టెలికాస్ట్ అవుతున్న సీనియర్ నరేష్ – జంధ్యాల కాంబోలో వచ్చిన కామెడీ సీరియల్.. ఏ ప్లాట్ ఫారంలో అంటే..?

Saranya Koduri

36 Days Web Series: ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో మిస్టరీ క్రైమ్ సిరీస్.. గూస్బంస్ పుట్టిస్తున్న ట్రైలర్..!

Saranya Koduri

Aa Okkati Adakku OTT: ఈవారం ఓటీటీలో సందడి చేయనున్న అల్లరి నరేష్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri