Chaavu Kaburu Challaga review : ‘చావు కబురు చల్లగా’ మూవీ రివ్యూ

Published by
siddhu

Chaavu Kaburu Challaga review :కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన చిత్రంచావు కబురు చల్లగా‘. శుక్రవారం విడుదలైన సినిమాలన్నింటిలో ఎక్కువ అంచనాలతో థియేటర్ లోకి అడుగు పెట్టిన చిత్రం ఇదే కావడం విశేషం. రియలిస్టిక్ లవ్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం

 

Chaavu Kaburu Challaga review

పాజిటివ్ లు

  • కార్తికేయ పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో మరొక లెవెల్ లో ఉంది అనే చెప్పాలి. యాక్టర్ గా అతను చాలా మెరుగు పడ్డాడు. బస్తీ బాలరాజు అనే క్యారెక్టర్ కు పూర్తి న్యాయం చేశాడు కార్తికేయ.
  • లావణ్య త్రిపాఠి కూడా డి గ్లామరస్ పాత్రలో మెప్పించింది. ఆమె పాత్ర క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా బాగుంటుంది, ఛాలెంజింగ్ గా మంచి నటన ను డిమాండ్ చేస్తుంది. లావణ్య కూడా ఈ చాలెంజ్ ను అధిగమించింది అనే చెప్పాలి.
  • మొదటి అర్ధ భాగం ఎక్కడ బ్రేక్ లేకుండా కొంచెం కూడా బోర్ కొట్టించుకుండా.. చక్కగా సాగిపోతుంది. కామెడీ ఎలిమెంట్స్ తో కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ తో ప్రేక్షకులకు మంచి అనుభూతి కలిగిస్తుంది.
  • సినిమా లో ఉండే డైలాగ్స్ గురించి స్పెషల్ గా చెప్పుకోవాలి. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ లో వీటి ఇంపాక్ట్ గట్టిగా ఉంటుంది. ఎమోషనల్ డైలాగ్స్ అయినా…. హీరో చలాకీగా సరదాగా చెప్పేది డైలాగ్స్ అయినా వాటి లోతుల్లో చాలా అర్థం ఉంటుంది.

మైనస్ లు

  • సినిమా రెండవ అర్ధ భాగం ప్రేక్షకులకు కొద్దిగా విసుగు తెప్పిస్తుంది. కథకు ముగింపు ఇవ్వడానికి డైరెక్టర్ రాసుకున్న సబ్ప్లాట్ పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేదు అని చెప్పాలి.
  • ఇక ఎమోషనల్ ఎపిసోడ్స్ అనుకున్నంత స్థాయిలో ఫీలింగ్ ఇవ్వలేదు. ఎమోషన్ పండేందుకు తగిన పరిస్థితి క్రియేట్ చేయగలిగినాఆ ఇంపాక్ట్ అనేది స్క్రీన్ పైన కనబడలేదు.
  • మొదటి అర్ధ భాగం తో పోలిస్తే రెండవ అర్ధ భాగం ప్రేక్షకులను నిరాశ పరుస్తుంది. ఈ విషయంలో దర్శకుడు శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేవలం పాత్రల మీదనే సినిమా నడపడం కాకుండాకథనం కూడా బలంగా మరింత ఉంటే ఎంతో బాగుండేది.
  • ఇక నరేషన్ విషయంలో కూడా దర్శకుడు కొద్దిగా తడబడ్డాడు. రెండవ అర్ధ భాగంలో ఎంటర్టైన్మెంట్ కరువు అయింది. అలాగని ఎమోషన్ అయినా పూర్తిస్థాయిలో పడిందా అంటే అదీ లేదు. ఇలా సినిమా మొత్తం పడుతూ లేస్తూ ముందుకు సాగడం జరిగింది.
Review chaavu kaburu challaga

Chaavu Kaburu Challaga review : కథ

హీరో బాలరాజు (కార్తికేయ) అంతక్రియలు జరిపించే వ్యక్తి. ఒకరోజు పీటర్ అనే వ్యక్తి శవాన్ని మోస్తూ అతని భార్య మల్లిక (లావణ్య త్రిపాఠి) ని చూసి వెంటనే ప్రేమలో పడతాడు. ఆమె ఎక్కడికి వెళ్లినా ఆమె వెంట పడుతూ టీజ్ చేస్తూ తనని తిరిగి ప్రేమించమని అడుగుతాడు. బాలరాజు తో విసిగిపోయిన మల్లిక పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది. అయితే స్టేషన్ నుండి బయటకు వచ్చిన బాలరాజు కి ఒక పెద్ద ట్విస్ట్ ఎదురవుతుంది. ఆ తర్వాతే కథలోకి బాలరాజు తల్లి ఆమని ప్రవేశిస్తుంది. అక్కడనుండి కథ కీలక మలుపు తీసుకుంటుంది. చివరికి బాలరాజు జీవితంలోని మరొక భాగం ప్రేక్షకులకి పరిచయమవుతుంది. ఇక మల్లిక చివరికైనా బాలరాజుని తిరిగి ప్రేమిస్తుందా లేదా అన్నది మిగిలిన కథ.

Chaavu Kaburu Challaga review : విశ్లేషణ

చావు కబురు చల్లగాసినిమా సరికొత్త స్టొరీ లైన్ పైన మొదలవుతుంది. మొదటి అర్ధ భాగం మొత్తం ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాగిపోతుంది. సినిమాలో ప్రొడక్షన్ వ్యాల్యూస్ అత్యద్భుతంగా ఉన్నాయి. కార్తికేయ పర్ఫామెన్స్ కూడా అద్భుతంగా చేశాడు. లీడ్ పెయిర్ కెమిస్ట్రీ బాగా కుదిరింది. అయినప్పటికీ రెండవ అర్ధ భాగంలో సినిమా డౌన్ అయిపోవడం, ఎమోషన్స్ అనుకున్న స్థాయిలో పండకపోవడం…. కథ సాగే తీరు కూడా సరిగ్గా లేకపోవడం ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తుంది. మొదటి భాగంలో ఉన్న ఎంటర్టైన్మెంట్, ఫ్లో, రెండవ అర్థభాగంలో పూర్తిగా కరువు అయిపోయింది. మంచి కంటెంట్ ఉన్నప్పటికీ దాన్ని ప్రజెంట్ చేయడంలో విఫలమై దర్శకుడు ప్రేక్షకులకు అవసరమైన ఫీలింగ్ అందించలేకపోయారు. మొత్తానికిచావు కబురు చల్లగాసినిమా మొదటి అర్ధ భాగం తో ఆశలు పెంచేసి రెండవ అర్ధ భాగంలో పూర్తిగా నిరాశపరిచింది.

చావు కబురు చల్లగా మూవీ రివ్యూ

ఇంతకీ చూడొచ్చా…? ఫస్ట్ ఛాయిస్ సినిమా అయితే కాదు. వారాంతంలో మరీ ఖాళీగా ఉన్నాము అనుకుంటే ఒకసారి చూడవచ్చు. లేదంటే ఓటిటి కోసం వెయిట్ చేయడమే.

చివరి మాట : ఫస్ట్ హాల్ చల్లగాసెకండ్ హాఫ్ లో చావు కబురు

This post was last modified on March 19, 2021 10:01 am

siddhu

Recent Posts

Nagarjuna: ‘కుబేర’లో నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్..!!

Nagarjuna: శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న 'కుబేర' సినిమా నుంచి అక్కినేని నాగార్జున ఫస్ట్ లుక్ విడుదలైంది. తమిళ హీరో… Read More

May 2, 2024

Guppedanta Manasu May 2 2024 Episode 1064: ఫణీంద్ర కు భయపడి శైలేంద్ర దేవయాని ఇకనైనా బుద్ధిగా ఉంటారా లేదా.

Guppedanta Manasu May 2 2024 Episode 1064: మహేంద్ర అనుపమ వసుధార ఒక లాయర్ ని తీసుకుని మను… Read More

May 2, 2024

Mamagaru May 2 2024 Episode 200: గంగ కోపం పోగొట్టడానికి నానా రకాలుగా ప్రయత్నించిన గంగాధర్..

Mamagaru May 2 2024 Episode 200: హోల్సేల్ గా ఎంతకు అమ్ముతావో చెప్పు కొంటాను అని చంగయ్య అంటాడు.… Read More

May 2, 2024

Jagadhatri May 2 2024 Episode 220: కేదార్ నా తమ్ముడు అంటున్న కౌశికి, నిషిక వేసిన ప్లాన్  నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

Jagadhatri May 2 2024 Episode 220: దేవా జగదాత్రి వాళ్ళని షూట్ చేస్తాడు. జగదాత్రి కేదార్  దాక్కుంటారు. ఉన్నక్కా… Read More

May 2, 2024

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

YSRCP: రాజధాని ప్రాంతంలో వైసీపీకి షాక్ తగిలింది. ఎన్నికల వేళ మరో కీలక నేత పార్టీకి రాజీనామా చేశారు. పల్నాడు… Read More

May 2, 2024

Naga Panchami: మోక్ష పంచమిని మంటల్లో నుండి కాపాడుతాడా లేదా.

Naga Panchami: జ్వాలా వాళ్ళ ఇంట్లోకి చేరుకున్న గరుడ రాజు నిద్రిస్తున్న జ్వాలా గర్భంలోకి సూక్ష్మ రూపంగా మారి ప్రవేశిస్తాడు.తెల్లవారింది… Read More

May 2, 2024

Nindu Noorella Saavasam May 2 2024 Episode 227: యమలోకానికి వెళ్లిపోవడానికి సిద్ధపడుతున్న అరుంధతి..

Nindu Noorella Saavasam May 2 2024 Episode 227: కరుణ బలవంతంగా అమరేంద్ర గదిలోకి భాగమతిని నెట్టేస్తుంది. సారీ… Read More

May 2, 2024

Malli Nindu Jabili May 2 2024 Episode 637: గౌతమ్ చేసిన పనికి మల్లి ఏ నిర్ణయం తీసుకుంటుంది..

Malli Nindu Jabili May 2 2024 Episode 637:  ఆ టాబ్లెట్లు మార్చింది నేను వాడిని అడిగితే వాడికి… Read More

May 2, 2024

Madhuranagarilo May 2 2024 Episode 352: శ్యామ్ నిజంగానే మారిపోయాడు మోసం చేశాడని బాధపడుతున్న రాదా..

Madhuranagarilo May 2 2024 Episode 352: శ్యామ్ మనం ఇలా మళ్లీ కలుస్తామని నేను అసలు అనుకోలేదు చాలా… Read More

May 2, 2024

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

AP Elections 2024: జనసేన ఎన్నికల గుర్తు గాజు గ్లాస్ కేసులో కూటమికి హైకోర్టులో ఊరట లభించలేదు. జనసేనకు కేటాయించిన… Read More

May 2, 2024

Paluke Bangaramayenaa May 2 2024 Episode 216: కోటయ్య ఆత్మహత్య వెనుక నాగరత్నం హస్తం ఉందని అనుమానిస్తున్న అభిషేక్..

Paluke Bangaramayenaa May 2 2024 Episode 216: అభి చెప్పింది కూడా కరెక్టే అనిపిస్తుంది మంగమ్మ కేసు పెడితే… Read More

May 2, 2024

Trinayani May 2 2024 Episode 1229: పెద్ద బొట్టమ్మ కళ్ళల్లో కారం కొట్టిన సుమన, చంద్రశేఖర్ ని కాటేసిన పెద్ద బొట్టమ్మ…

Trinayani May 2 2024 Episode 1229:  అసలు నీడ వచ్చిందని సీసీ కెమెరాలు చూద్దామంటే సీసీ కెమెరాలు సాయంత్రం… Read More

May 2, 2024

OTT: మూడే మూడు రోజుల్లో ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా బ్లాక్ బస్టర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

OTT: ఈ ఏడాది బాక్స్ ఆఫీస్ వద్ద చిన్న సినిమాగా విడుదలై సంచలనం సృష్టించిన సినిమాలలో మంజుమ్మల్ బాయ్స్ కూడా… Read More

May 2, 2024

Happy Ending OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా అడల్ట్ కామెడీ చిత్రం.. రిలీజ్ డేట్ ఫిక్స్..!

Happy Ending OTT: యశ్ పురి, అపూర్వ రావ్ హీరో మరియు హీరోయిన్గా నటించిన తెలుగు రొమాంటిక్ కామెడీ చిత్రం… Read More

May 2, 2024

Aha OTT: ఆహా లో రికార్డ్ వ్యూస్ తో దుమ్ము రేపుతున్న కామెడీ మూవీ.. అటువంటి వారికి ఇన్స్పిరేషన్‌..!

Aha OTT: అభినవ్, గోమట్టం టైటిల్ పాత్రలో నటించిన మై డియర్ దొంగ మూవీ ఓటిటిలో రికార్డు వ్యూస్ సాధిస్తుంది.… Read More

May 2, 2024