నేచురల్ స్టార్ గా నాని కీ టాలీవుడ్ లో ఎంత పేరుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అష్టా చమ్మా అనే సినిమా తో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తరువాత వరుసగా సూపర్ హిట్ సినిమాలలో నటిస్తూ నేచురల్ స్టార్ గా టాలీవుడ్ లో తనకంటూ ఒక మార్కెట్ ని సంపాదించుకున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈగ తో సినిమాతో ప్రయోగాలు చేస్తాడని నిరూపించుకున్నాడు. nani నటించిన సినిమాలలో ఎవడే సుబ్రహ్మణ్యం, కృష్ణార్జున యుద్దం, ఎంసిఏ, సినిమాలు nani లోని మరో కోణాన్ని చూపించాయి.
ఇక మొదటి సారిగా nani డీ ఫర్ దోపిడీ అనే చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. తర్వాత ఆ! అనే సినిమాకి కూడా నిర్మాతగా వ్యవహరించి కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తున్నాడు. దేవదాస్ సినిమాలో అక్కినేని నాగార్జున తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకొని మల్టీస్టారర్స్ కి రెడీ అని చెప్పాడు nani. జెర్సీ సినిమా nani కెరీర్ లో ఒక ప్రత్యేకమైన సినిమాగా నిలిచిపోతుంది. ఇక లాక్ డౌన్ సమయంలో ‘వి’ సినిమాతో వచ్చి విమర్శకుల ప్రశంసలను అందుకున్నాడు. కాగా ప్రస్తుతం ఈ నేచురల్ స్టార్ ‘టక్ జగదీష్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు.
ఈ సినిమాకు ‘నిన్నుకోరి’ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. మరోసారి శివ నిర్వాణ – nani కాంబినేషన్ రిపీట్ అవడంతో ఫాన్స్ లో అంచనాలు బాగా పెరిగిపొయాయి.’టక్ జగదీష్’ అనే టైటిల్ వినడానికే కొత్తగా ఉండి అభిమానుల అంచనాలను మరింతగా పెంచేస్తున్నాయి. ఈ సినిమాలో రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా.. జగపతిబాబు, రావురమేష్ లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఈ సినిమాని ఉగాది సందర్భంగా విడుదల చేయానున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ వెల్లడిస్తూ టక్ జగదీష్ నుంచి ఒక ఫ్యామిలీ ఫొటో ని రిలీక్ చేశారు. ఇక nani శ్యాం సింగ్ రాయ్, అంటే సుందరానికి అన్న సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.
This post was last modified on January 10, 2021 12:10 pm
Lineman OTT: ప్రస్తుత కాలంలో ఓటీటీ సినిమాలన్నీ సైలెంట్ గా స్ట్రీమింగ్ కు వచ్చేస్తూ ఫాన్స్ కి బిగ్ షాక్… Read More
Agent OTT: కామన్ గా మంచి విజయాలు అయినా సినిమాలు ఓటీటీలోకి ఎప్పుడు వస్తాయా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు… Read More
YSRCP: ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు జరిగే ఎన్నికలు మాత్రమే కావు. ఈ ఎన్నికలు వచ్చే 5… Read More
Geetu royal: బిగ్ బాస్ ద్వారా మంచి పేరు ప్రక్షాతలు సంపాదించుకున్న నటీనటులు ఎందరో ఉన్నారు. వారిలో గీతు రాయల్… Read More
Kumkumapuvvu: ప్రస్తుత కాలంలో అనేకమంది సీరియల్ ఆర్టిస్టులకు మరియు స్టార్ హీరో మరియు హీరోయిన్స్ కి పరిచయం మరియు ఇతర… Read More
Sudigali Sudheer: తెలుగు బుల్లితెర ఆడియన్స్ కే కాదు.. వెండితెర ఆడియన్స్ కి కూడా సుపరిచితమైన సుడిగాలి సుదీర్ గురించి… Read More
Brahmamudi: తెలుగు టెలివిజన్ రంగంలో టాప్ టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోతున్న సీరియల్స్ లో బ్రహ్మముడి సీరియల్ కూడా ఒకటి.… Read More
Vadinamma: కొన్ని సంవత్సరాల నుంచి బుల్లితెర సీరియల్స్ ద్వారా ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తున్న ముద్దుగుమ్మ మహేశ్వరి. ప్రస్తుత కాలంలో ఓ… Read More
Raj Tarun: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోలలో రాజ్ తరుణ్ కూడా ఒకరు. ఈయన సినీ ప్రియులకి బాగా… Read More
Varalaxmi Sarathkumar: నటి వరలక్ష్మి శరత్ కుమార్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన… Read More
Samantha: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లు గా సత్తా చాటుతున్న ముద్దుగుమ్మల్లో సమంత ఒకటి. దాదాపు దశాబ్దన్నార కాలం… Read More
Baahubali 2: ప్రతి ఏడాది ప్రేక్షకులను అలరించేందుకు ఎన్నో సినిమాలు థియేటర్స్ లోకి వస్తుంటాయి. కానీ వాటిలో కొన్ని మాత్రమే… Read More
Tollywood Actress: పైన ఫోటోలో కరాటే చేస్తూ క్యూట్ గా కనిపిస్తున్న చిన్నారి ఎవరు గుర్తుపట్టారా..? టాలీవుడ్ లో స్టార్… Read More
Congress: ఎవరైనా ఒక నాయకుడు నేతల సమక్షంలో పార్టీ కండువా కప్పుకుంటే .. సదరు నేత ఆ పార్టీలో చేరినట్లే… Read More
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఖచ్చితంగా మరో 15 రోజులు మాత్రమే ప్రచారా నికి సమయం ఉంది.… Read More