Bheemla nayak: తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటితో కలిసి నటించిన మల్టీస్టారర్ మూవీ భీమ్లా నాయక్. మలయాళ సూపర్ హిట్ చిత్రానికి ఇది అఫీషియల్ రీమేక్‌గా తెలుగులో భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమాకు రెండు రిలీజ్ డేట్స్‌ను మేకర్స్ ఫిక్స్ చేసి పెట్టుకున్నారు. ఒకటి ఈనెల 25వ తేదీ కాగా మరొకటి ఏప్రిల్ 1వ తేదీ. అయితే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెలలోనే భీమ్లా నాయక్ భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకే దర్శక, నిర్మాతలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారట.
ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వచ్చి వైరల్ అవుతోంది. అదేమిటంటే తాజాగా హీరోలు పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి చిత్ర యూనిట్ సభ్యులతో కలిసి భీమ్లా నాయక్ సినిమాను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో చూశారట. ఎప్పుడు సినిమా చూసిన చాలా నార్మల్‌గా రియాక్ట్ అయ్యే పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ చూసిన తర్వాత మాత్రం చాలా ఎగ్జైట్ అయ్యారట. మేకింగ్, థమన్ అందించిన బీజీఎం..టోటల్ అవుట్‌పుట్ చూసి చాలా సంతృపి చెందిన అభిప్రాయాన్ని వ్యకపరచారట. పవన్ ఎగ్జైట్మెంట్ చూసి దర్శక, నిర్మాతలలో రెట్టింపు ఉత్సాహం నిండినట్టు చెప్పుకుంటున్నారు.
పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో భీమ్లా నాయక్ పాత్రలో, రానా డానియేల్ శేఖర్ పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఇక వీరికి జోడీగా నిత్యా మీనన్, సంయుక్త మీనన్ నటించారు. బ్రహ్మానందం కీలక పాత్రలో కనిపించి నవ్వించబోతున్నారు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాకు త్రివిక్రం శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, మాటలను
అందించారు. పీడివి ప్రసాద్ సమర్పణలో ఈ సినిమాను ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగవంశీ నిర్మించారు. ఇంతకముందు పవన్ కళ్యాణ్ నటించిన ‘గోపాల గోపాల’.. ‘వకీల్ సాబ్’ రీమేక్ సినిమాలే. వీటితో ఆయన భారీ హిట్స్ అందుకున్నారు. మరి ఇప్పుడు భీమ్లా నాయక్ ఎలాంటి సంచలనమైన రికార్డులను సృష్ఠిస్తుందో చూడాలి.
This post was last modified on February 2, 2022 3:49 pm
Lineman OTT: ప్రస్తుత కాలంలో ఓటీటీ సినిమాలన్నీ సైలెంట్ గా స్ట్రీమింగ్ కు వచ్చేస్తూ ఫాన్స్ కి బిగ్ షాక్… Read More
Agent OTT: కామన్ గా మంచి విజయాలు అయినా సినిమాలు ఓటీటీలోకి ఎప్పుడు వస్తాయా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు… Read More
YSRCP: ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు జరిగే ఎన్నికలు మాత్రమే కావు. ఈ ఎన్నికలు వచ్చే 5… Read More
Geetu royal: బిగ్ బాస్ ద్వారా మంచి పేరు ప్రక్షాతలు సంపాదించుకున్న నటీనటులు ఎందరో ఉన్నారు. వారిలో గీతు రాయల్… Read More
Kumkumapuvvu: ప్రస్తుత కాలంలో అనేకమంది సీరియల్ ఆర్టిస్టులకు మరియు స్టార్ హీరో మరియు హీరోయిన్స్ కి పరిచయం మరియు ఇతర… Read More
Sudigali Sudheer: తెలుగు బుల్లితెర ఆడియన్స్ కే కాదు.. వెండితెర ఆడియన్స్ కి కూడా సుపరిచితమైన సుడిగాలి సుదీర్ గురించి… Read More
Brahmamudi: తెలుగు టెలివిజన్ రంగంలో టాప్ టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోతున్న సీరియల్స్ లో బ్రహ్మముడి సీరియల్ కూడా ఒకటి.… Read More
Vadinamma: కొన్ని సంవత్సరాల నుంచి బుల్లితెర సీరియల్స్ ద్వారా ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తున్న ముద్దుగుమ్మ మహేశ్వరి. ప్రస్తుత కాలంలో ఓ… Read More
Raj Tarun: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోలలో రాజ్ తరుణ్ కూడా ఒకరు. ఈయన సినీ ప్రియులకి బాగా… Read More
Varalaxmi Sarathkumar: నటి వరలక్ష్మి శరత్ కుమార్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన… Read More
Samantha: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లు గా సత్తా చాటుతున్న ముద్దుగుమ్మల్లో సమంత ఒకటి. దాదాపు దశాబ్దన్నార కాలం… Read More
Baahubali 2: ప్రతి ఏడాది ప్రేక్షకులను అలరించేందుకు ఎన్నో సినిమాలు థియేటర్స్ లోకి వస్తుంటాయి. కానీ వాటిలో కొన్ని మాత్రమే… Read More
Tollywood Actress: పైన ఫోటోలో కరాటే చేస్తూ క్యూట్ గా కనిపిస్తున్న చిన్నారి ఎవరు గుర్తుపట్టారా..? టాలీవుడ్ లో స్టార్… Read More
Congress: ఎవరైనా ఒక నాయకుడు నేతల సమక్షంలో పార్టీ కండువా కప్పుకుంటే .. సదరు నేత ఆ పార్టీలో చేరినట్లే… Read More
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఖచ్చితంగా మరో 15 రోజులు మాత్రమే ప్రచారా నికి సమయం ఉంది.… Read More