NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Manchu Vishnu: తన భార్యకి సూపర్ డూపర్ గిఫ్ట్ ఇచ్చిన మంచు విష్ణు… మంచి తెలివైనోడే గా..!

Manchu Vishnu: మంచు విష్ణు ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. మంచు మోహన్ బాబు వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన మంచు విష్ణు తన తండ్రి అంత పేరు ప్రఖ్యాతలు లేకపోయినా కొద్దో గొప్పో పేరును సంపాదించుకున్నాడు. తన విలక్షణ నటనతో కొంతకాలం పాటు ఇండస్ట్రీని ఏలాడు.

Good Vishnu who surprised his wife by showing New Zealand
Good Vishnu who surprised his wife by showing New Zealand

ఇక మంచు విష్ణు దురదృష్టమో ఏమో చెప్పలేము కానీ ఈయన చేసిన ప్రతి సినిమా కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ప్రస్తుతం ఈయన కన్నప్ప అనే సినిమా షూటింగ్లో ఫుల్ బిజీగా ఉన్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ మూవీ పై భారీ హైప్స్ నెలకున్నాయి. ఇక రీసెంట్ గా ఈయన తన పెళ్లి రోజును ఎంతో ఘనంగా జరుపుకున్న సంగతి తెలిసిందే.

రానికాను ప్రేమించి పెళ్లి చేసుకున్న విష్ణు నిన్నటితో 15 ఏళ్ల దాంపత్య జీవితాన్ని గడిపాడు. ఇప్పుడు కూడా ఎంతో ఆనందంగా తన పెళ్లి బంధాన్ని సాగిస్తున్నాడు. ఇక ఈ జంట తమ పెళ్లి రోజును ఎంతో డిఫరెంట్గా సెలబ్రేట్ చేసుకుంది. ఈ క్రమంలోనే భార్యకి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు మంచు మనోజ్. న్యూజిలాండ్ లోని అందాలను తన భార్యకు సర్ప్రైజ్ గా చూపించాడు.

Good Vishnu who surprised his wife by showing New Zealand
Good Vishnu who surprised his wife by showing New Zealand

దీనికోసం ఒక హెలికాఫ్టర్ను బుక్ చేసుకుని భార్యకు తెలియకుండా సర్ప్రైజ్ ఇచ్చాడు మంచు విష్ణు. అది చూసిన ఈయన భార్య చాలా సర్ప్రైజ్ ఫీల్ అయింది. అంతేకాకుండా తన కళ్ళల్లో ఉన్న ఆనందం మొత్తం క్లియర్ గా చూపిస్తూ ఓ వీడియోని కూడా షేర్ చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

author avatar
Saranya Koduri

Related posts

Rashmika Mandanna: సాయి పల్లవి దయతో స్టార్ హీరోయిన్ అయిన రష్మిక.. నేషనల్ క్రష్ కు న్యాచురల్ బ్యూటీ చేసిన సాయం ఏంటి?

kavya N

Karthika Deepam April 22th 2024: అందరి ముందు పారిజాతానికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసిన దీప.. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన బంటు..!

Saranya Koduri

Raj Tarun: పెళ్లిపై బిగ్ బాంబ్ పేల్చిన రాజ్ త‌రుణ్‌.. జీవితాంతం ఇక అంతేనా గురూ..?

kavya N

Chakravakam: చక్రవాకం సీరియల్ యాక్టర్స్.. ఇప్పుడు ఎలా మారిపోయారో తెలుసా..!

Saranya Koduri

Shobana: దాంపత్య జీవితానికి దూరమైన శోభన.. కారణమేంటి..!

Saranya Koduri

Nara Brahmani: అమ్మ దీనమ్మ.. కాలేజ్ టైంలో నారా బ్రాహ్మణి అటువంటి పనులు చేసేదా.. పాప మంచి గడుసరిదే..!

Saranya Koduri

Kanchana: కోట్లాది ఆస్తిని గుడికి రాసి ఇచ్చేసిన అర్జున్ రెడ్డి ఫేమ్ కాంచన.. కారణం ఏంటంటే..!

Saranya Koduri

OTT: ఓటీటీలోకి వచ్చేసిన మరో క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Priyanka Jain: పెళ్లికి ముందే పిల్లల గురించి తెగ ఆలోచిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక.. ఎందుకో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Hello Brother: 30 ఏళ్ళు పూర్తి చేసుకున్న హ‌లో బ్ర‌ద‌ర్.. అప్పట్లో ఈ సినిమా ఎన్ని కోట్లు రాబ‌ట్టిందో తెలుసా?

kavya N

Sreeja Konidela: గుడ్‌న్యూస్ చెప్పిన చిరంజీవి చిన్న కూతురు.. మొద‌లైన శ్రీ‌జ కొత్త ప్ర‌యాణం!

kavya N

Thiruveer: సైలెంట్ గా పెళ్లి పీట‌లెక్కేసిన మసూద న‌టుడు.. అమ్మాయి ఎంత అందంగా ఉందో చూశారా?

kavya N

Jagadhatri April 22 2024 Episode 211: మాధురి మెడలో  తాళి కట్టాలనుకుంటున్న భరత్  ని జగదాత్రి పట్టుకుంటుందా లేదా..

siddhu

Trinayani  April 22 2024 Episode 1219: నైని చేసే పూజని తనకి అనుకూలంగా మార్చుకోవాలనుకుంటున్న సుమన..

siddhu

Nuvvu Nenu Prema April 22 2024 Episode 604: ఇంటికి చేరిన విక్కీ పద్మావతి..కృష్ణ నిజస్వరూపం బయట పెట్టాలనుకున్న పద్మావతి..

bharani jella