NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

ప్రణబ్ ముఖర్జీ చిన్నప్పుడు జరిగిన దారుణ సంఘటన ఆయన చనిపోయిన తర్వాతే బయటకు వచ్చింది..!

నిన్న చోటుచేసుకున్న ప్రణబ్ ముఖర్జీ అకాల మరణం యావత్ భారతదేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ తన చిన్నతనంలో ఎంతో కష్టపడి ఈ స్థాయికి ఎదిగాడు. పశ్చిమ బెంగాల్ కు చెందిన రాజకీయ కుటుంబంలో ప్రణబ్ జన్మించారు. అతని తల్లిదండ్రులు కమదా కింకర్ ముఖర్జీ, రాజ్యలక్ష్మి ముఖర్జీ. ప్రణబ్ ముఖర్జీని ముద్దుగా ‘దాదా’ అని పిలిచేవారు. 

 

Pranab Mukherjee daughter Sharmistha Mukherjee pays tribute to father says proud to be your daughter | India News – India TV

ప్రణబ్ ముఖర్జీ తండ్రి భారత స్వాతంత్ర ఉద్యమంలో చురుకుగా పని చేశారు. 1952 నుండి 1964 మధ్యలో పశ్చిమ బెంగాల్ ఎమ్మెల్సీ గా సేవలందించారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ తన చిన్నతనంలో ఎంతో కష్టపడ్డారు. బెంగాల్ లోని ఓ మారుమూల గ్రామంలో జన్మించిన ఆయన అప్పుట్లో స్కూల్ కి వెళ్ళడం కోసం రోజు 10 కిలోమీటర్లు నడిచేవారు. వెళ్ళడానికి 10 కిలోమీటర్లు రావడానికి పది కిలోమీటర్లు అన్నమాట, అప్పట్లో వారికి ఎటువంటి రవాణా సౌకర్యాలు ఉండేవి కాదని చిన్నతనంలోనే చదువు కోసం తాను అంత దూరం నడిచి వెళ్ళే వాడిని ఒకసారి ప్రణబ్ తెలిపారు.

ఇన్ని రోజులు ఈ విషయం బయటకు రాలేదు. ఆయన చనిపోయిన తర్వాత ఈ విషయాన్ని అందరూ గుర్తు చేసుకుని అతను విద్యను అభ్యసించడానికి ఎంత కష్టపడ్డాడో తెలుసుకుంటున్నారు. మామూలుగా రాజకీయవేత్తలకు విద్యతో సంబంధం లేదని అంటారు. కానీ ప్రణబ్ మాత్రం చిన్నతనంలోనే రవాణా సౌకర్యాలు ఏమీ లేని కాలంలోనే ఇలా విద్య కోసం పాటుపడ్డాడు. ఇక వర్షాకాలంలో అయితే పరిస్థితి దారుణంగా ఉండేదని.. బురదలో నడిచి స్కూల్ కి వెళ్లే పరిస్థితి తాను అనుభవించాలి అని దాదా అన్నారు. బట్టలన్నీ బురదతో నిండిపోయేవని ఆయన చెప్పడం గమనార్హం. అంత కష్టపడి ఈ స్థాయికి చేరుకోవడం వల్లనే అతనికి ఇప్పుడు ఇంత మంది నీరాజనాలు పలుకుతున్నారు

Related posts

Jaya Badiga: యూఎస్‌లో న్యాయమూర్తిగా తెలుగు మహిళ .. ప్రమాణ స్వీకార వీడియో వైరల్ .. ప్రత్యేకత ఏమిటంటే..?

sharma somaraju

AP Elections: సెలవులో తాడిపత్రి ఆర్ఓ

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ పై మరో సారి విమర్శలు గుప్పించిన వైఎస్ షర్మిల

sharma somaraju

ఇంత‌కీ మాచ‌ర్ల‌లో ఎవరు గెలుస్తున్నారు… ఆ విజేత ఎవ‌రు…?

మూడు పార్టీల కూట‌మిలో ఈ డౌట్ ఎందుకు… అస‌లెందుకీ మౌనం…?

వైసీపీ నేత‌ల్లో జోష్ ఏదీ… జ‌గ‌న్ ను న‌మ్మ‌డం లేదా.. ?

Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ .. కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ .. ఆ తేదీల వరకూ వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

sharma somaraju

Cyclone Remal: ఏపీకి రేమాల్ తుఫాను ముప్పు తప్పింది .. భారీ వర్షాలు ఎక్కడ పడతాయంటే..?

sharma somaraju

Tollywood Actress: 40లోనూ అందాల‌తో అల్లాడించేస్తున్న ఈ హీరోయిన్ ను గుర్తుప‌ట్టారా.. తెలుగులో ఒక్క సినిమాతోనే సూప‌ర్ క్రేజ్ తెచ్చుకుంది!

kavya N

Laapataa Ladies: ఓటీటీలో సంచ‌ల‌నం రేపుతున్న లాపతా లేడీస్.. యానిమ‌ల్ రికార్డును చిత్తు చేసిన చిన్న సినిమా!

kavya N

Road Accident: ట్రక్ ను మినీ బస్సు .. ఒకే కుటుంబంలోని ఏడుగురు మృతి

sharma somaraju

Kedarnath: కేదార్‌నాథ్ ఆలయం వద్ద తృటిలో తప్పిన హెలికాఫ్టర్ ప్రమాదం .. గాల్లో గింగిర్లు కొడుతూ హెలికాఫ్టర్ ల్యాండింగ్ .. వీడియో వైరల్

sharma somaraju

Kalki 2898 AD: ప్రభాస్ బుజ్జి స్పెషాలిటీస్ ఏంటి.. ఆ కారు కోసం ఎన్ని కోట్లు ఖ‌ర్చు పెట్టారో తెలుసా?

kavya N

Shruti Haasan: శాంతానుతో బ్రేక‌ప్.. ఎట్ట‌కేల‌కు క్లారిటీ ఇచ్చేసిన శృతి హాస‌న్‌..!!

kavya N

IPS AB Venkateswararao: ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ రద్దుపై పిటిషన్ .. తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు

sharma somaraju