Sun Tan: ముఖానికి తీసుకున్నంత శ్రద్ధ మిగతా అవయవాల కోసం చూపించరు.. ఎండకి ఎండి కాళ్లు, చేతులు, మెడ నల్లగా మారుతున్నాయి.. సన్ ఎక్కువగా ఇబ్బంది పెట్టే చర్మ సమస్య.. ఇందుకోసం రోజులో ఎక్కువ సార్లు సన్ స్క్రీన్ లోషన్ రాయాలి.. లేదంటే నెలకు ఒకసారైనా కచ్చితంగా పార్లర్ లో బ్లీచ్ చేయించాలి.. ఇందుకోసం ఎంతో కొంత డబ్బు ఖర్చు చేయాలి.. అదే ఇంట్లో లభించే వస్తువులతోనే సన్ టాన్ ను తొలగించవచ్చు..!! సహజ సిద్ధంగా ఇంటి లోనే తయారు చేసుకొని వాడే వీటి వలన చర్మానికి ఎటువంటి హాని జరగదు.. పైగా డబ్బు కూడా ఖర్చు చేయనవసరం లేదు.. సన్ టాన్ ను తొలగించే అద్భుతమైన ప్యాక్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..!!
Sun Tan: సన్ టాన్ ను తొలగించే చక్కటి ఇంటి చిట్కా తయారు చేసుకునే విధానం..!!
కావలసిన పదార్థాలు :
మైదా పిండి – 2 టేబుల్ స్పూన్స్, కోల్గేట్ పేస్ట్ – 1 టేబుల్ స్పూన్, నిమ్మ కాయ – అర చెక్క, బంగాళాదుంప రసం – 2 టేబుల్ స్పూన్స్.
ముందుగా మైదా పిండిని తీసుకొని అందులో కోల్గేట్ పేస్ట్, బంగాళదుంప రసం వేసి మిశ్రమంలా తయారు చేసుకోవాలి. మీ శరీరానికి మైదాపిండి పడకపోతే మైదా బదులు గోధుమపిండిని ఉపయోగించవచ్చు. అలాగే మీకు బంగాళదుంప రసం అందుబాటు లో లేకపోతే ఆరెంజ్ జ్యూస్ లేదంటే ఆపిల్ సైడర్ వెనిగర్ ను ఉపయోగించవచ్చు. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని మీ కాళ్ళకు, చేతులకు, మెడకు చక్కగా అప్లై చేసుకోవాలి. పదిహేను నిమిషాలు అయిన తర్వాత నిమ్మ చెక్కను తీసుకుని ప్యాక్ అప్లై చేసుకున్న చోట రుద్దాలి. నిమ్మ చక్క తో రుద్దిన తరువాత చల్లటి నీటి తో కడుక్కోవాలి. ఇప్పుడు ఒక టమాటా ను తీసుకుని రెండు ముక్కలుగా కోసుకొని ఎక్కడైతే ప్యాక్ వేసుకున్నామో అక్కడ టమాటో తో రుద్దాలి. 15 నిమిషాల తర్వాత చల్లటి కడిగేస్తే సరిపోతుంది. టమాటా సహజ బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. ఇది చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. ఇలా ప్రతి 15 రోజులకు ఒకసారి ఈ ప్యాక్ వేసుకుంటే శరీరంపై పేరుకున్న నలుపు తొలగి పోయి చర్మం మెరుస్తుంది. కాళ్లు, చేతులు, మెడ కూడా ముఖం రంగు లోకి వస్తుంది. అప్పుడు శరీరమంతా ఒకే రంగు లో ఉంటుంది.. అలాగే మీరు ఎండ లోకి వెళ్ళేటప్పుడు ఎండ పడకుండా జాగ్రత్తలు తీసుకోండి. శరీరంపై స్కార్ఫ్ లాంటిది ఏదైనా కప్పుకోండి. ఎండ లోకి వెళ్లే ముందు గానే సన్ స్క్రీన్ లోషన్ తప్పకుండా రాసుకోండి.. ఈ ప్యాక్ కచ్చితంగా వాడితే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. మీరు కూడా సన్ టాన్ తో ఇబ్బందిపడుతున్నరా.. ఈ ప్యాక్ ట్రై చేయండి. ఫలితాలు చూసి మీరే ఆశ్చర్యపోతారు.
Prabhas: ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబోలో రానున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ 'కల్కి 2898 ఏడీ' మూవీ నుంచి బిగ్ అప్డేడేట్… Read More
Lok Sabha Elections 2024: సార్వత్రిక ఎన్నికల తరుణంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ నేత అరవింగ్ కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్… Read More
AP Elections 2024: ఈనెల 18 నుంచి 25వ తేదీ వరకు జరిగిన ఎన్నికల నామినేషన్ల స్వీకరణలో 25 పార్లమెంట్… Read More
Family Star OTT Response: భారీ అంచనాల మధ్య రిలీజ్ అయి మిక్స్డ్ టాక్ దక్కించుకున్న విజయ్ దేవరకొండ లేటెస్ట్… Read More
Best Movies In OTT: ప్రతివారం సరికొత్త మరియు క్రేజీ కంటెంట్ తో సినిమాలు మరియు వెబ్ సిరీస్ లో… Read More
Dead Boy Detectives OTT: ఓటీటీలలో అనేక రకమైన కథనాలు మరియు విభేదమైన జోనర్స్.. కాన్సెప్ట్లతో సినిమాలు మరియు వెబ్… Read More
Aquaman 2 OTT: హాలీవుడ్ సూపర్ హీరో మూవీ ఆక్వామెన్ అండ్ ది లాస్ట్ కింగ్డమ్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్… Read More
Hanuman Telugu Telecast TRP: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్గా నటించిన బ్లాక్ బస్టర్… Read More
Lok Sabha Elections 2024: లోక్ సభ ఎన్నికలకు గానూ మహారాష్ట్రలో మరో అభ్యర్ధిని బీజేపీ ప్రకటించింది. ముంబయి నార్త్… Read More
YSRCP: కాకినాడ జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బ తలిగింది. సీఎం వైఎస్ జగన్ సమక్షంలో కాకినాడ జిల్లా సీనియర్ నాయకుడు యనమల… Read More
Nani: నాచురల్ స్టార్ నాని.. టాలీవుడ్ కి పరిచయం అవసరంలేని పేరు. నాచురల్ యాక్టింగ్ తో ప్రతి ఒక్కరిని మైమరిపించిన… Read More
Manasichi Choodu: బిగ్ బాస్ ముద్దుగుమ్మ కీర్తి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొదటిగా ఈ ముద్దుగుమ్మ సీరియల్స్ లో నటించి… Read More
Allu Arjun: అల్లు అర్జున్.. పరిచయం అవసరంలేని పేరు. ఇండస్ట్రీ ఏదైనా మొత్తం నాదే హవా అంటూ దూసుకుపోతున్నాడు బన్నీ.… Read More
Sree Sinha: చైల్డ్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు ప్రముఖ మ్యూజిక్… Read More
Himaja: బిగ్ బాస్ బ్యూటీ హిమజ గురించి ప్రత్యేకమైన సంబోధన అవసరం లేదు. ఈమె బిగ్ బాస్ కి వెళ్ళకముందు… Read More