Tag : disha case accused encounter

దిశ కేసు నిందితుడి తండ్రికి ప్రమాదం

దిశ కేసు నిందితుడి తండ్రికి ప్రమాదం

హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ‘దిశ’ హత్యకేసులో నిందితుడిగా ఉండి పోలీసుల ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన చెన్నకేశవుల కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. చెన్నకేశవుల తండ్రి కుర్మయ్య రోడ్డుప్రమాదంలో తీవ్రంగా… Read More

December 27, 2019

‘దిశ’ నిందితుల అంత్యక్రియలు

హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యకేసు నిందితుల అంత్యక్రియలు సోమవారం జరగనున్నాయి. దిశా హత్యాచారం కేసు నిందితుల మృతదేహాలకు గాంధీ ఆస్పత్రిలో రీ పోస్టుమార్టం నిర్వహించారు.… Read More

December 23, 2019

కుళ్లిన మృతదేహాలకు రీ పోస్టుమార్టం!

హైదరాబాద్: దిశ కేసు నిందితుల మృతదేహాలకు రీ పోస్టుమార్టం చేస్తున్నారు. హైకోర్టు ఆదేశాలతో గాంధీ ఆసుపత్రిలో ఎయిమ్స్ ఫోరెన్సిక్ నిపుణుల బృందం రీ పోస్టుమార్టం చేస్తోంది. ఎయిమ్స్ ఫోరెన్సిక్… Read More

December 23, 2019

అత్యాచారాలకు నిరసనగా మౌన దీక్ష

హైదరాబాద్: తెలంగాణలో బలహీన వర్గాలపై జరుగుతున్న అత్యాచారాలకు నిరసనగా డిసెంబర్ 24వ తేదీన ఇందిరా పార్క్ వద్ద మౌన దీక్ష చేస్తున్నట్లు ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ… Read More

December 21, 2019

దిశ నిందితుల మృతదేహాలకు రీపోస్ట్‌మార్టం!

హైదరాబాద్: దిశ హత్యాచార కేసులో నిందితుల మృతదేహాలకు రీపోస్టుమార్టం నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. దిశ హత్య కేసు నిందితుల మృతదేహాల అప్పగింతపై శనివారం హైకోర్టులో విచారణ… Read More

December 21, 2019

రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలన్న దిశ నిందితుల కుటుంబాలు

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తమకు యాభై లక్షల పరిహారం ఇవ్వాలంటూ దిశ హత్యాచార కేసులో నలుగురు నిందితుల కుటుంబాలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎన్‌కౌంటర్ లో పాల్గొన్న పోలీసులపై… Read More

December 19, 2019

ఢిల్లీకి ‘దిశ’ నిందితుల మృతదేహాలు?

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దిశ హత్యాచార నిందితుల మృతదేహాలు క్రమంగా కుళ్లిపోతున్నాయి. తాము చెప్పే వరకు మృతదేహాలకు అంత్యక్రియులు నిర్వహించొద్దన్న కోర్టు ఆదేశాలతో  పోలీసులు వాటిని గాంధీ… Read More

December 17, 2019

ఎన్‌కౌంటర్‌ పై సుప్రీంలో విచారణ.. హైకోర్టులో వాయిదా!

హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం కేసు నిందితుల ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరుపుతున్న నేపథ్యంలో తెలంగాణ హైకోర్టులో విచారణ వాయివా… Read More

December 12, 2019

దిశ నిందితుల ఎన్‌కౌంటర్ పై సుప్రీంలో విచారణ

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్ పై బుధవారం సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. సైబరాబాద్ సీపీ సజ్జనార్  ఢిల్లీకి వెళ్లి ..సుప్రీం… Read More

December 11, 2019

దిశ కేసు నిందితుల అంత్యక్రియలకు మళ్లీ బ్రేక్‌!

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన దిశ కేసులో ఎన్‌కౌంటర్‌ అయిన నలుగురు నిందితుల మృతదేహాల్ని గాంధీ ఆస్పత్రికి తరలించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. దిశ నిందితుల… Read More

December 9, 2019

‘హ్యాట్సాఫ్ టు కేసీఆర్.. ఎన్‌కౌంటర్‌ను సమర్ధిస్తున్నా’

అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన దిశ కేసు నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయడాన్ని తాను సమర్ధిస్తున్నానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అన్నారు. దిశ కేసులో నిందితులను తెలంగాణ పోలీసులు ఎన్… Read More

December 9, 2019

ఎన్‌కౌంటర్‌ తప్పే.. సీపీఐ నారాయణ యూటర్న్

హైదరాబాద్: దిశ హత్యోదంతం నిందితుల ఎన్‌కౌంటర్‌ను తొలుత సమర్థించిన సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ యూటర్న్‌ తీసుకున్నారు. ఎన్‌కౌంటర్‌పై విచారం వ్యక్తం చేశారు. పార్టీ జాతీయ కార్యవర్గ… Read More

December 8, 2019

చటాన్‌పల్లి ప్రాంతానికి పరిశీలించిన ఎన్‌హెచ్‌ఆర్సీ

హైదరాబాద్: దిశ హంతకుల ఎన్‌కౌంటర్ జరిగిన చటాన్‌పల్లి ప్రాంతాన్ని జాతీయ మానవహక్కుల కమిషన్ బృందం పరిశీలించింది. ఎన్‌కౌంటర్ పై వాస్తవాలు నిగ్గు తేల్చేందుకు రంగంలోకి దిగిన ఎన్‌హెచ్‌ఆర్సీ… Read More

December 7, 2019

ఎన్‌కౌంటర్‌పై హక్కుల కమిషన్ దృష్టి!

న్యూఢిల్లీ: వెటర్నరీ డాక్టర్ దిశపై హత్యాచారానికి పాల్పడ్డ నిందితులను ఎన్ కౌంటర్ చేయడంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ హైదరాబాద్ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. మీడియాలో వచ్చిన కథనాల… Read More

December 6, 2019

‘న్యాయం కాదిది అన్యాయం’: చెన్నకేశవులు భార్య

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దిశ హత్యాచారం కేసులో నలుగురు నిందితులను పోలీసులు చటాన్ పల్లి వద్ద ఎన్ కౌంటర్ చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతున్న వేళ..… Read More

December 6, 2019

సాహా సజ్జనార్.. సోషల్ మీడియాలో ట్రెండింగ్‌

హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం కేసులోని నిందితులను శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు ఎన్ కౌంటర్ చేయడంపై సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ పై సోషల్… Read More

December 6, 2019

ఎన్‌కౌంటర్ తో దిశ ఆత్మకు శాంతి: తల్లిదండ్రులు

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దిశా హత్యాచారం కేసులో నిందితుల ఎన్ కౌంటర్ తో తమకు న్యాయం జరిగిందిని వెటర్నరీ వైద్యురాలు దిశ తల్లిదండ్రులు అన్నారు. దిశ మరణించిన… Read More

December 6, 2019

‘ఆ బుల్లెట్టు దాచుకోవాలని వుంది’

హైదరాబాద్: దిశ హత్యాచారం కేసు నిందితుల ఎన్‌కౌంటర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. నలుగురు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేయడం పట్ల సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది.… Read More

December 6, 2019