హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం కేసులోని నిందితులను శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు ఎన్ కౌంటర్ చేయడంపై సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సాహో సజ్జనార్ అంటూ అభినందనలు తెలుపుతున్నారు. చటాన్‌పల్లి బ్రిడ్జ్ దగ్గర సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తుండగా.. నిందితులు పారిపోవడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో పోలీసులు మహ్మద్ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులను కాల్చి చంపారు. దిశ మరణించిన ప్రదేశంలోనే ఎన్ కౌంటర్ చోటుచేసుకోవడంతో ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ట్విట్టర్ టాప్ 5 లో ‘హైదరాబాద్ పోలీస్’ ట్రెండ్ అవుతోంది. ఘటన జరిగిన తర్వాత పోలీసుల నిర్లక్ష్యంపై మండిపడిన వారే ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. జై పోలీస్.. జై జై తెలంగాణ పోలీస్ అంటూ హ్యాష్ ట్యాగ్లు ట్వీట్ చేస్తున్నారు. సీపీ సజ్జనార్‌కు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద క్రేజ్ వచ్చింది. అలాగే పోలీసులు మంచి పనిచేశారంటూ ఎన్‌కౌంటర్‌పై హర్షం వ్యక్తం చేస్తున్నారు.
https://twitter.com/DotsByHari/status/1202780813575606273
It’s the Great news for all of us. #hyderabadpolice has done a fantastic job .
Salute to V. C Sajjanar IPS. This #encounter is want to continue all over india. pic.twitter.com/iuYfatYBdk— gowtham (@72Gowtham) December 6, 2019
#Encounter Mohammed Pasha killed…
Congratulations @hydcitypolice ……good job, the best possible solution…..
All four accused Mohammed Pasha, Jolly Siva, Chenna Keshavulu and Naveen Kumar have been killed in a police encounter#Encounter #DishaCasehttps://t.co/vUanlXlu9H— Oxomiya Jiyori ?? (@SouleFacts) December 6, 2019
Remembering the encounter of #WarangalAcid case accused…the Super Cop, the Encounter Specialist IPS VC #Sajjanar (from Hubballi, Karnataka) 2008 & 2019:The Superintendent of Police VC Sajjanar, led the team of policemen who killed three persons accused of throwing acid at two pic.twitter.com/9eINjDqKnR
— Antevasin?? (@Antevasin10) December 6, 2019