NewsOrbit
న్యూస్

గర్భం దాల్చిన బాలిక.. తెల్లారేసరికి శవమైంది.. ఏం జరిగింది?

news orbit in telugu,, telugu breaking news

పదిహేనేళ్లకే గర్భం దాల్చిన బాలిక విషయం వెలుగులోకి వచ్చిన మరునాడే శవమై తేలింది. కుటుంబ కలహాల నేపథ్యంలో నానమ్మ, తాతయ్య వద్దే ఉంటున్న ఆ బాలిక గర్భం దాల్చడానికి కారకులెవరో.. మృతి చెందడానికి కారణమేంటో మిస్టరీగా మారిపోయింది. ఈ రెండు ఘటనలను తండ్రి, తాతయ్య, నానమ్మ.. బాలిక తల్లికి ఎందుకు తెలియనివ్వలేదు. అంతుచిక్కని ఈ మిస్టరీ ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని బాగేశ్వర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

news orbit in telugu,, telugu breaking news
news orbit in telugu,, telugu breaking news

 

బాలిక తల్లిదండ్రులు గొడవలు పడి విడివిడిగా ఉంటున్నారు. దీంతో బాలిక నానమ్మ, తాతయ్య వద్దే ఉంటోంది. బాలికకు అనారోగ్యంగా ఉండటంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిక్ష చేసిన వైద్యుడు బాలిక అయిదు నెలల గర్భవతి అని చెప్పి బాగేశ్వర్ లోని పెద్దాసుపత్రి తీసుకెళ్లాలని సూచించాడు. కానీ.. వీరు ఇంటికొచ్చి తండ్రికి విషయం తెలిపారు. పెళ్లి కాకుండా తల్లైనందుకు బాలికను తండ్రి తీవ్రంగా మందలించాడు. అయితే.. ఆ మరునాడే బాలిక శవమై తేలింది. విషయం బయటకు పొక్కకుండా తండ్రి, నానమ్మ, తాతయ్య ఆమెకు అంత్యక్రియలు చేసేశారు. అయితే..

 

ఇప్పటివరకూ జరిగిన తంతు కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటున్న తల్లికి తెలియనివ్వలేదు. మొత్తానికి విషయం తెలిసిన తల్లి గుండెలవిసేలా రోదించింది. కూతురు మృతిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు పూడ్చిపెట్టిన బాలిక మృతదేహాన్ని వెలికి తీయించి పోస్ట్ మార్టంకు పంపించారు. బాలిక గర్భం, మృతి చెందడానికి కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.

 

Related posts

Arvind Kejriwal: కాంగ్రెస్ తో పొత్తు, మోడీపై అరవింద్ కేజ్రీవాల్ సంచలన కామెంట్స్

sharma somaraju

YSRCP: వైసీపీ కౌంటింగ్ ఏజెంట్ లకు ‘సజ్జల’ కీలక సూచనలు

sharma somaraju

NTR-Kalyan Ram: ఎన్టీఆర్ – క‌ళ్యాణ్ రామ్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సూప‌ర్ హిట్ మూవీ ఏదో తెలుసా?

kavya N

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజ‌న్ 8కి రంగం సిద్ధం.. ఈసారి కంటెస్టెంట్స్ లిస్ట్ లో టాలీవుడ్ క్రేజీ హీరో!?

kavya N

Dhanush: 40 ఏళ్ల వ‌య‌సులో రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్‌.. అమ్మాయి ఎవ‌రంటే..?

kavya N

Janhvi Kapoor: శిఖర్ పహారియాతో ప్రేమాయ‌ణం.. మ‌రో వారంలో పెళ్లి.. వైర‌ల్ గా మారిన జాన్వీ కామెంట్స్‌!

kavya N

Mokshagna Teja: మోక్షజ్ఞ ఫిల్మ్ ఎంట్రీపై బాల‌య్య క్రేజీ అప్డేట్‌.. ఫుల్ ఖుషీలో నంద‌మూరి ఫ్యాన్స్‌!!

kavya N

Varalaxmi Sarathkumar: ఫిక్సైన వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ వెడ్డింగ్ డేట్.. ఇంత‌కీ పెళ్లి జ‌ర‌గ‌బోయేది ఎక్క‌డంటే..?

kavya N

Chandrababu: విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు..ఎయిర్ పోర్టు వద్ద ఘన స్వాగతం

sharma somaraju

YSRCP: ఆ నిబంధనలు ఈసీ ఉపసంహరించుకోవాలి: వైసీపీ

sharma somaraju

Chiranjeevi: చిరంజీవి ప‌క్క‌న‌ హీరోయిన్‌గా, చెల్లెలుగా న‌టించిన ముగ్గురు హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Praja Bhavan: ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు

sharma somaraju

Fahadh Faasil: పుష్ప విల‌న్ కు అరుదైన వ్యాధి.. ఇక దానికి చికిత్సే లేదా..?

kavya N

Varsham: ప్ర‌భాస్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ వ‌ర్షం సినిమాను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

Namitha: పెళ్లైన ఏడేళ్ల‌కే భ‌ర్త‌తో న‌మిత విడాకులు.. ఓపెన్ అయిపోయిన‌ హీరోయిన్‌!

kavya N