NewsOrbit
న్యూస్

Child Future: ఇంట్లో ఈ ఒక్క ఫోటో పెట్టుకుంటే మీకు,మీ పిల్లల భవిష్యత్తుకి  గొప్ప రక్షని కల్పిస్తుంది !!

Child Future: 10 నిమిషాలు ఆయన ముందు
శ్రీ దక్షిణామూర్తి (Sri dakshanamurthy) చిత్ ప్రతీ ఇంట్లో కచ్చితం గా ఉండాలి.    ఆ ఫోటో ముందు ప్రతి రోజు మీ పిల్లకు కొంత సేపు మౌనం గా కూర్చుని అయన వంక చూస్తూ ఉన్నాకూడా..వారి భవిష్యత్తు అందం గా తీర్చి దిద్దబడుతుంది. స్తోత్రమ్ చెప్పగల పిల్లలు అయితే స్తోత్రం నేర్పించండి.  ఇంట్లో ఒక్క దక్షిణామూర్తి చిత్ర పటము (Photo) పెట్టుకుని ప్రతీ రోజూ 10 నిమిషాలు ఆయన ముందు కూర్చుని, ఆయన స్తోత్రము  కానీ, మంత్రమును కానీ చేయడం వలన  వచ్చే ఫలితము  చెప్పడానికి సాధ్యం కానిది. అపమృత్యువు  అనేదే ఉండదు.  మేధా శక్తి  పెరగడం తో పాటు , ధారణశక్తి , స్పష్టత కూడా కలుగుతాయి. ఇది కేవలముచదువుకునేవారికి మాత్రమే కాదు.

Child Future:  ఈ జన్మలోనే కాదు

అన్ని వయసుల వారికీ  చాలా అవసరమైనది. మంచి ఆలోచనలు రావడం తో పాటు , సత్వ గుణం పెరుగుతుంది.  ప్రారబ్ధ కర్మలు, దుష్కర్మల వలన వచ్చే  ఫలితం తగ్గి ఇంట్లో సుఖ వృద్ధి చెందుతాయి.  చాలా ప్రశాంతతను పొందుతారు. ఈ రోజుల్లో అంతకన్నా కావలిసింది ఏముంటుంది.ఒకవేళ స్తోత్రము లేదా మంత్రము చదవలేని వారు ఉంటే  వారు  శ్రీ దక్షిణామూర్తి చిత్రపటాన్ని అలా చూస్తూ కూర్చున్నా కూడా చాలా విశేష ఫలితము కలుగుతుంది.  ఈ జన్మలోనే కాదు మరు   జన్మలలో కూడా దక్షిణామూర్తి అనుగ్రహం తో  మంచి విద్య వస్తుంది. ఒక్కసారి దక్షిణామూర్తిని మనస్ఫూర్తిగా శరణంటే జన్మజన్మల వరకూ ఆయన మనల్ని రక్షిస్తూనే ఉంటారు.

అలా చేయడం వలన అపమృత్యువు

ఇది ముమ్మాటికీ సత్యం.  మీ ఇంట్లో ఎవరైనా  పెద్దలవారు కానీ లేవలేని  స్థితిలో ఉన్నవారు కానీ ఉంటే వారికి కనిపించేలా శ్రీ దక్షిణామూర్తి చిత్రపటాన్నిఉంచండి. ఆ చిత్రపటాన్ని చూస్తూ ఉండమని చెప్పండి, అలా చేయడం వలన అపమృత్యువు కలగదు.ఈ స్తోత్రం ఎటువంటి ఉపదేశమూ  లేకుండా  కూడా  చేసుకోవచ్చు. ఆడవారు కూడా ప్రతి రోజు    చేసుకోవచ్చు. వారికి ఇబ్బంది వచ్చిన రోజులలో ఈ  చిత్రపటాన్ని చూస్తూ ఉన్నా చాలు.

Related posts

Lok Sabha Elections 2024: ముగిసిన ఆరో విడత పోలింగ్ .. అతి తక్కువగా పోలింగ్ శాతం నమోదు

sharma somaraju

Fire Accident: గేమ్ జోన్ లో భారీ అగ్నిప్రమాదం ..24 మంది మృతి

sharma somaraju

ఏపీ సీఎస్ జవహర్ రెడ్డిపై జనసేన నేత మూర్తి యాదవ్ సంచలన ఆరోపణలు .. బహిరంగ క్షమాపణలు చెప్పాలని జవహర్ రెడ్డి డిమాండ్

sharma somaraju

Israel Strikes: అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలు బేఖాతరు .. రఫాపై కొనసాగుతున్న ఇజ్రాయెల్ దాడులు

sharma somaraju

Elon Musk: ఎలాన్ మస్క్ పై సంచలన కథనం .. నాడు మిత్రుడి భార్యతో అఫైర్ అంటూ..

sharma somaraju

VV Lakshmi Narayana: ఏపీ రాజధాని అంశంపై జేడీ లక్ష్మీనారాయణ కేంద్రానికి కీలక వినతి

sharma somaraju

Bangalore Rave Party Case: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో చిత్తూరుకు చెందిన అరుణ్ కుమార్ అరెస్టు

sharma somaraju

Satyabhama: స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ స‌త్య‌భామ మూవీకి కాజ‌ల్ భారీ రెమ్యున‌రేష‌న్‌.. కెరీర్ లో ఇదే హైయ్యెస్ట్..!?

kavya N

Karthi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. న‌టుడు కాకముందు హీరో కార్తి ఏం పని చేసేవాడో తెలుసా..?

kavya N

గన్ పౌడర్ పరిశ్రమలలో భారీ పేలుడు .. 17 మంది మృతి..!

sharma somaraju

Sukriti Veni: సుకుమార్ కూతురు ఇంత టాలెంటెడ్ గా ఉందేంట్రా.. మొన్న ఉత్త‌మ న‌టిగా అవార్డు.. ఇప్పుడు ఏకంగా..?

kavya N

Devara: ప‌ది ఊర్ల‌కు కాప‌రిగా ఎన్టీఆర్‌.. పదివేల మందితో యాక్షన్ సీన్.. లీకైన దేవ‌ర ఫుల్ స్టోరీ!

kavya N

జేసీ Vs పెద్దారెడ్డి గా తాడిప‌త్రి… గెలిచేది ఎవ‌రో టెన్ష‌న్‌..టెన్ష‌న్‌..?

40 + 10 + 15 + 30 = వైసీపీ…?

నారా లోకేష్‌కు పార్టీ ప‌గ్గాలు.. తెర‌వెన‌క ఇంత క‌థ న‌డుస్తోందా..?