NewsOrbit
న్యూస్

Child: అక్షర అబ్యాసం లో జరుగుతున్నా పొరపాట్లు, అపోహలు గురించి తెలుసుకుని అడుగు వేయండి !!

Child:  నిషేధం అని శాస్త్రం తెలియచేస్తుంది
అక్షరాభ్యాసానికి పనికివచ్చే నక్షత్రాల లిస్టులో మూలా నక్షత్రం లేదు.అక్షరాభ్యాసం  అనేది పిల్లలకు  ఐదవ సంవత్సరంలో ఐదవ నెల ఐదవ రోజున   చేయాలి అని మన పెద్దలు చెబుతున్న మాట. అలా కాక పోయిన  పాడ్యమి, అష్టమి, చతుర్దశీ, పౌర్ణిమ, అమావాస్య తిధులు  అక్షరాభ్యాసం చేయడానికి పనికి రావు.   అలాగే దసరాలలో మూలా నక్షత్రం రోజు చాలా మంది అక్షరాభ్యాసం చేయిస్తుంటారు.. అలా కూడా చేయకూడదు.  ఈ విషయం  ధర్మశాస్త్రం (Dharmasastram) మరియు పురాణాలలో (భవిష్యపురాణం ) కూడా  రాసి ఉన్నది.  మూలానక్షత్రం రోజు పుస్తక రూపంలో సరస్వతీ మాట  ఆవాహన చేసి రోజు నుండి విజయదశమి రోజు వరకు రాయడం  చదవడం , పాఠం చెప్పడం    నిషేధం అని శాస్త్రం తెలియచేస్తుంది.

Child:  మరొక కొత్త ఆచారం

అలాగే మరొక కొత్త ఆచారం మొదలు పెట్టారు అదే ‘బాసరలో చేసినా’ ‘శ్రీపంచమి రోజు చేసినా’ ముహూర్తం  చూసుకొనవసరం లేదనిప్రచారం జరుగుతుంది.  కానీ అలా చేయవద్దు. తారాబలం, గ్రహబలం లేని రోజులలో   చేయవద్దు. మూఢమి అనధ్యయనం, ఆషాఢమాసం , భాద్రపద మాసం, పుష్య మాసములలో అస్సలు చేయకూడదు.  విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి తిధులు విశేషమైనవి గా చెప్పబడ్డాయి. మంగళవారం అక్షరాభ్యాసం నిషేధం. ఆది శనివారాలలో మాధ్యమం గా చెప్పబడింది.   ఉత్తరాయణం (Uttarayanam) లో అక్షరాభ్యాసానికి  విశేషం అని చెప్పబడింది. అయిదవ సంవత్సరం అక్షరాభ్యాసమునకు చాలా మంచిది. హస్త, పునర్వసు, స్వాతీ, అనూరాధ, ఆర్ద్ర, రేవతీ, అశ్వినీ, చిత్త, శ్రవణ నక్షత్రములు చూసుకుంటే  విశేషం.

మూల నక్షత్రం లేదు

చంద్రుడు, ( Moon) గురువు మనసు విద్యలకు కారకులు కాబట్టి వారు బలంగా వున్న ముహూర్తం ఎక్కువగా చూసుకోవాలి.
ఉత్తరాయణే సూర్యే కుంభ మాసం వివర్జయేత్’ ఉత్తరాయణంలో కుంభ మాసం వదిలేయాలి. ఇంత చెప్పిన శాస్త్రంతో పని లేకుండా శ్రీపంచమి, దసరాలలో మూలా నక్షత్రం విశేషం అనడం ఎంతవరకు కరెక్ట్. ముహూర్త దర్పణం, ముహూర్త  రత్నావళి  చదవండి. అక్షరాభ్యాసానికి పనికివచ్చే నక్షత్రాల లిస్టులో ‘మూల నక్షత్రం లేదు. పంచాంగాలలో అక్షరాభ్యాస నక్షత్ర లిస్ట్ చదవండి. మూలా నక్షత్రం  ఉండదు. ఇది అందరికి తెలిసేలా చేయండి .

Related posts

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N