NewsOrbit
న్యూస్ సినిమా

RRR: ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇంత అరాచకంగా ఉంటారా..!

RRR:ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇంత అరాచకంగా ఉంటారా..! అని ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అభిమానం అంటే ఓ హద్దుంటుంది. కానీ, అది ఆయన అభిమానులకు తెలీదంటున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ నెల 25న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ నాన్ స్టాప్‌గా సాగుతున్నాయి. దీనికోసం హీరోలు ఎన్టీఆర్ – చరణ్ కలిసి దర్శకుడు రాజమౌళితో పలు ప్రాంతాలలో పర్యటిస్తున్నారు.

ntr fans are very crazy regarding rrr
ntr fans are very crazy regarding rrr

ఇక ఈ సినిమా కోసం చరణ్, తారక్ చాలా సమయం కేటాయించారు. కరోనా వల్ల ఎక్కువ ఆలస్యం అయిన ప్పటికీ సినిమా అద్భుతమని మేకర్స్ చెప్పుకుంటున్నారు. ఇక ప్రతి సన్నివేశంలో ఎన్టీఆర్, చరణ్‌ లను ఎంత గొప్పగా రాజమౌళి చూపించారో ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. తారక్‌ను తన పాత్రలో ఓ పులి లాగా రాజమౌళి చూపించినట్లు ఇప్పటికే అందరికీ అర్థమైంది. ఇదిలా ఉంటే, యూఎస్‌లో ఇప్పటికే చరణ్, తారక్ అభిమానులు ఆర్ఆర్ఆర్ సినిమాను వీర లెవల్లో ప్రమోట్ చేస్తున్నారు.

RRR: ఇదంతా పాన్ ఇండియన్ సినిమా ఆర్ఆర్ఆర్ క్రేజ్.

ఇంకా వారి అభిమానం కొనసాగుతూనే ఉంది. ఎన్టీఆర్ అభిమానులు తాజాగా టెక్సాస్ లో ఓ బిల్ బోర్డ్ డిస్ ప్లేను ఏర్పాటు చేసి సర్‌ప్రైజ్ చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జూ.ఎన్టీఆర్ పోస్టర్ తో పాటుగా సీనియర్ ఎన్టీఆర్ ఫోటోను డిస్ ప్లే చేసి ఎన్టీఆర్ మీద తమకు ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. గతంలో ఎప్పుడూ ఏ సినిమాకు అభిమానులు ఈ విషయంగా చేసింది లేదు. ఇదంతా పాన్ ఇండియన్ సినిమా ఆర్ఆర్ఆర్ క్రేజ్ అని చెప్పుకుంటున్నారు. ఇక ప్రభాస్ మాదిరిగా ఎన్టీఆర్, చరణ్‌లను ఈ సినిమాతో పాన్ ఇండియన్ స్టార్స్ గా రాజమౌళి చేసేసినట్టే.

Related posts

Road Accidents: ఏపీలో వేర్వేరు చోట్ల రోడ్డు ప్రమాదాలు .. 11 మంది మృతి

sharma somaraju

Janhvi Kapoor: ఏదిఏమైనా సరే శుక్ర‌వారం మాత్రం ఆ ప‌ని చేయ‌ను.. ప‌ర్స‌న‌ల్ మ్యాట‌ర్ లీక్ చేసిన జాన్వీ క‌పూర్!

kavya N

ఏపీ మాజీ మంత్రి యెర్నేని సీతాదేవి మృతి

sharma somaraju

Virat Kohli: టాలీవుడ్ హీరోల్లో విరాట్ కోహ్లీకి ఉన్న ఏకైక బెస్ట్ ఫ్రెండ్ ఎవ‌రో తెలుసా?

kavya N

Arvind Kejriwal: బెయిల్ పొడిగించాలంటూ కేజ్రీవాల్ పిటిషన్

sharma somaraju

ష‌ర్మిల గెలిస్తే క‌ష్ట‌మే… వైసీపీలో ఇదో కొత్త‌ టెన్ష‌న్‌…!

హిందూపురంపై బెట్టింగులు.. బాల‌య్య‌పై కాదు బ్రో..?

గ‌న్న‌వ‌రం ‘ వంశీ ‘ మాస్ట‌ర్ ప్లాన్‌.. ఇంత పెద్ద స్కెచ్ వేసుకుని రెడీ అయ్యారా ?

వైసీపీలో తండ్రి – త‌నయుల ఫైట్‌.. ఎవరు గెలుస్తారు? ఎవ‌రు ఓడతారు?

BSV Newsorbit Politics Desk

వైసీపీ ఆశ‌లు.. మ‌హిళ‌లు + అవ్వాతాత‌లు = గెలిచేనా.. ?

CM Revanth Reddy: కీరవాణి స్టూడియోకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి .. ‘జయ జయహే తెలంగాణ’ గీతంలో స్వల్ప మార్పులు

sharma somaraju

Poll Violence In Tadipatri: అనంతపురం ఏఆర్ అదనపు ఎస్పీపై వేటు

sharma somaraju

Jaya Badiga: అమెరికాలో జడ్జిగా తెలుగులో ప్రమాణ స్వీకారం చేసిన జయ బాడిగకు అభినందనలు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి

sharma somaraju

ఆరోపణలు అవాస్తవమైతే ఏ శిక్షకైనా సిద్దమన్న జనసేన నేత మూర్తి యాదవ్ .. లీగల్ చర్యలకు సిద్దమైన సీఎస్ జవహర్ రెడ్డి

sharma somaraju

ఏపీ వార్‌: టిక్‌… టిక్‌.. టిక్‌.. కౌంటింగ్ గంట‌..ఈ లెక్క ఇదే..!