NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Family Star: విజయ్ దేవరకొండ “ఫ్యామిలీ స్టార్” మూవీ ప్రోమో సాంగ్ వీడియో రిలీజ్..!!

Family Star: స్టార్ హీరో విజయ్ దేవరకొండ “ఫ్యామిలీ స్టార్” మూవీ ఏప్రిల్ 5వ తారీఖు విడుదల కాబోతోంది. కొద్ది రోజుల క్రితమే ఈ సినిమా విడుదల తేదీ ప్రకటించడం జరిగింది. సరిగ్గా అదే రోజు యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన “దేవర” విడుదల కావాల్సి ఉండగా.. షూటింగ్ కంప్లీట్ కాకపోవటంతో వాయిదా పడింది. ఆ సినిమాలో విలన్ పాత్ర చేస్తున్న సైఫ్ అలీ ఖాన్ కి షూటింగ్ సమయంలో గాయం కావడం తర్వాత సర్జరీ జరగటంతో.. అనుకున్న సమయానికి “దేవర” రిలీజ్ చేయలేకపోతున్నారు. సరిగ్గా సమ్మర్ కావడంతో అదే రోజు నిర్మాత దిల్ రాజు “ఫ్యామిలీ స్టార్” రిలీజ్ చేయబోతున్నారు. గోపి సుందర్ సంగీతమందించిన ఈ పాటకి సిద్ధ శ్రీరామ్ వోకల్ అందించగా అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించడం జరిగింది.

Vijay Devarakonda Family Star movie promo song video release

విజయ్ దేవరకొండ కెరియర్ లో “గీతాగోవిందం” బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. దీంతో మళ్లీ చాలాకాలం తర్వాత పరుశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన ఈ “ఫ్యామిలీ స్టార్” పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకోవడం జరిగింది. “గీతా గోవిందం” మాదిరిగానే రొమాంటిక్ తరహాలోనే “ఫ్యామిలీ స్టార్” సినిమా ఉండబోతుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. మొన్నటి వరకు వరుస పరాజయాలలో ఉన్న విజయ్ దేవరకొండ గత ఏడాది సెప్టెంబర్ నెలలో “ఖుషి” సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడం జరిగింది.

Vijay Devarakonda Family Star movie promo song video release

అంతకుముందు రకరకాల ప్రయోగాలు చేసి పలు సినిమాలు చేయగా అన్ని బోల్తా పడ్డాయి. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో “లైగార్” చేయగా.. అది బాక్స్ ఆఫీస్ వద్ద దారుణమైన డిజాస్టర్ గా మిగిలింది. ఈ సినిమా కోసం ఏకంగా రెండున్నర సంవత్సరాలు పాటు విజయ్ దేవరకొండ కష్టపడ్డారు. మధ్యలో కరోనా రావటంతో అనేక ఇబ్బందులు పడి.. బాడీ పెంచిన గాని సినిమా మొదటి షోకే నెగటివ్ టాక్ రావటం జరిగింది. దీంతో తర్వాత తనకి బాగా కలిసొచ్చిన రొమాంటిక్ ప్రేమ కథ సినిమాలు  ఒప్పుకుంటు ఇప్పుడు కెరియర్ విజయవంతంగా నడిపించుకుంటున్నాడు. ఇప్పుడు “ఫ్యామిలీ స్టార్” సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు.

Related posts

Manam Movie: మనం రీ రిలీజ్ షో లో పాల్గొన్న చైతు.. సమంతతో పెళ్లి సీన్ రాగానే ఫైర్..!

Saranya Koduri

X Movie Review: ఓటీటీలోకి వచ్చేసిన హర్రర్ క్రైమ్ థ్రిల్లర్.. ఎలా ఉందంటే..?

Saranya Koduri

Punarnavi: ఎట్టకేలకు బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేసిన బిగ్ బాస్ బ్యూటీ.. ఫొటోస్..!

Saranya Koduri

Keerthi Bhat: డబ్బు కోసం దొంగతనం కూడా చేశా.. సీరియల్ యాక్టర్స్ కీర్తి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Biggest Flop Movie: ఇండియాలోనే భారీ బడ్జెట్ మూవీ.. డిజాస్టర్ అవ్వడంతో దివాలా తీసిన నిర్మాత ‌..!

Saranya Koduri

Tollywood Actress: 40లోనూ అందాల‌తో అల్లాడించేస్తున్న ఈ హీరోయిన్ ను గుర్తుప‌ట్టారా.. తెలుగులో ఒక్క సినిమాతోనే సూప‌ర్ క్రేజ్ తెచ్చుకుంది!

kavya N

Laapataa Ladies: ఓటీటీలో సంచ‌ల‌నం రేపుతున్న లాపతా లేడీస్.. యానిమ‌ల్ రికార్డును చిత్తు చేసిన చిన్న సినిమా!

kavya N

Kalki 2898 AD: ప్రభాస్ బుజ్జి స్పెషాలిటీస్ ఏంటి.. ఆ కారు కోసం ఎన్ని కోట్లు ఖ‌ర్చు పెట్టారో తెలుసా?

kavya N

Karthika Deepam 2 May 24th 2024 Episode: భర్తతో విడాకులు తీసుకోమంటున్న సుమిత్ర.. కోపంతో రగిలిపోతున్న నరసింహ..!

Saranya Koduri

Shruti Haasan: శాంతానుతో బ్రేక‌ప్.. ఎట్ట‌కేల‌కు క్లారిటీ ఇచ్చేసిన శృతి హాస‌న్‌..!!

kavya N

Nuvvu Nenu Prema May 24 Episode 632: అరవింద కోసం కృష్ణ గాలింపు.. పద్మావతిని అపార్థం చేసుకున్న విక్కీ.. తన బిడ్డను విక్కీ దగ్గర చేర్చాలని అరవింద ప్రయత్నం..

bharani jella

Brahmamudi May 24 Episode 418: కళ్యాణ్ ను హెచ్చరించిన అనామిక.. ఇంటి పెద్దలు కావ్య కే సపోర్ట్.. సుభాష్ ని బెదిరించిన మాయ..

bharani jella

Pushpa 2: “పుష్ప 2” సెకండ్ సింగిల్ సాంగ్ అనౌన్స్మెంట్ వీడియో రిలీజ్..!!

sekhar

Satyabhama Movie: మ‌ళ్లీ వాయిదా ప‌డిన కాజ‌ల్ స‌త్య‌భామ‌.. కొత్త రిలీజ్ డేట్ ఇదే..!!

kavya N

Suryavamsam Child Artist: సూర్యవంశంలో వెంకీ కొడుకుగా న‌టించిన చిన్నోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే షాకైపోతారు.!

kavya N