NewsOrbit
Bigg Boss 7 Entertainment News

Bigg Boss 7 Telugu: రతికతో ప్రేమ వ్యవహారం.. బ్రేకప్ పై రాహుల్ సిప్లిగంజ్ ఫస్ట్ రియాక్షన్..!!

Share

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ పదో వారం గేమ్ సాగుతోంది. ఈ క్రమంలో హౌస్ లో ఫ్యామిలీ వీక్ కొనసాగుతూ ఉంది. దీంతో ఇంటి సభ్యులంతా కుటుంబ సభ్యులను చాలా వారాల తర్వాత చూసి ఎమోషనల్ అవుతున్నారు. గేమ్ పక్కన పెడితే ఈ సీజన్ మొదలు అయ్యాక ఓ విషయం సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ గా నిలిచింది. అదేమిటంటే సింగ ర్ బిగ్ బాస్ సీజన్ త్రీ విన్నర్ రాహుల్ తో రతిక ప్రేమాయణం. గతంలో వీరిద్దరూ ప్రేమించుకోవడం తర్వాత విడిపోవడం జరిగింది. ఈ విషయం ఇటీవల బయటపడింది. రతికతో లవ్ పెళ్లిదాకా వెళ్లడం జరిగిందని.. కొన్ని అనుకోని కారణాలవల్ల పెళ్లి క్యాన్సిల్ అయినట్లు వార్తలు వచ్చాయి.

Rahul Sipliganj first reaction on love affair with Rathika breakup

అదే సమయంలో రతిక.. రాహుల్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. అప్పట్లో రాహుల్ ఈ ఫోటోలపై పరోక్షంగా స్పందిస్తూ ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. అయితే తాజాగా ఓ కార్యక్రమానికి హాజరైన రాహుల్… రతికతో బ్రేకప్ బై ఫస్ట్ టైం స్పందించారు. రాహుల్ మాట్లాడుతూ..ప్రతి ఒక్కరికి గతం, వర్తమానం అనేవి రెండు ఉంటాయి. భవిష్యత్తులో ఏం జరుగుతుందన్నది ఎవరికీ తెలియదు. అని తెలిపారు. ఇదే సమయంలో హౌస్ లో ఆమెతోపాటు ప్రతి కంటెస్టెంట్ కి ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను.

Rahul Sipliganj first reaction on love affair with Rathika breakup

బాగా ఆది కప్పుతో బయటికి రావాలని కోరుకుంటున్నాను. టైటిల్ ఎవరు గెలుస్తారు అనేది మనం నిర్ణయించలేం. ప్రజెంట్ హౌస్ లో బోలే మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారు. శివాజీ ఇంట్లో పెద్ద వ్యక్తి లాగా వ్యవహరిస్తున్నారు. ఒకప్పుడు పల్లెటూరు నుంచి వచ్చిన పల్లవి ప్రశాంత్… బిగ్ బాస్ షోను ప్రేక్షకుడిలా చూశారు. ఇప్పుడు ఆడియన్స్ పల్లవి ప్రశాంత్ నీ బిగ్ బాస్ హౌస్ లో చూస్తున్నారు అంటూ రాహుల్ తెలియజేశారు. దీంతో రాహుల్ చేసిన తాజా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.


Share

Related posts

Nindu Noorella Saavasam November 03 Episode 71: భాగమతి అంజు ని ఎగ్జామ్ కోసం బాగా చదివిస్తుందా?..

siddhu

కొరటాల శివ.. ఎన్టీఆర్ సినిమా లేట్ అవ్వడానికి కారణం అదేనట..??

sekhar

Nuvvu Nenu Prema: అరవింద ముందు పద్మావతి ఇలాంటి పని చేసిందా?ఆర్యా తో గుడ్ న్యూస్ చెప్పిన అను..

bharani jella