NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nindu Noorella Saavasam December 20 2023 Episode 111: నీలా పీక పిసుకుతున్న మనోహరి..

Nindu Noorella Saavasam Today Episode December 20 2023 Episode 111 Highlights

Nindu Noorella Saavasam December 20 2023 Episode 111: గుప్తా గారు  తాళం ఎక్కడ ఉందో వెళ్లి చెప్పండి అని అరుంధతి అంటుంది. నేను చెప్పను గాక చెప్పను అని గుప్తా అంటాడు. డోరు ఓపెన్ కాకపోతే రాత్రి అంత ఇద్దరు ఒకటే గదిలో ఉంటారు అని గుప్తా అంటాడు. అయినా మా వారు మీరు అనుకునే టైపు కాదులేండి చాలా మంచి వారు అని అరుంధతి వెళుతుంది. అతగాడు మంచివాడు అన్న పిమ్మట మరల ఎందుకు వెళ్ళుచుంటివి అని గుప్త అంటాడు. మా ఆయన మంచివాడని ఫ్రూట్ చేయాలి కదా అందుకు వెళ్తున్నాను అని అరుంధతి వెళుతుంది. కట్ చేస్తే, అమరేంద్ర భాగమతి ఒకే గదిలో ఉండడమేంటి ఇలా వాళ్ళకి కలిసొస్తుంది ఏంటి అని మనోహరి అంటుంది. అమ్మగారు వాళ్ళిద్దరూ ఒకే గదిలా ఉండడానికి దైవమే అనుకూలించి ఇలా డోర్ లాక్ చేసిందేమో అని నీలా అంటుంది. ఆ మాట అనగానే మనోహరి కి ఎక్కడలేని కోపం వచ్చి నీలా గొంతు పట్టి ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడవంటే నిన్ను చంపేస్తాను అంటుంది. అమ్మగారు ఎవరి దగ్గర అబద్ధాలు చెప్పినా మీ ఉప్పు తింటున్నాను కాబట్టి అందుకే నీ దగ్గర నిజాలు మాట్లాడుతున్న అమ్మగారు నన్ను వదిలేయండి అని అంటుంది నీలా.

Nindu Noorella Saavasam Today Episode December 20 2023 Episode 111 Highlights
Nindu Noorella Saavasam Today Episode December 20 2023 Episode 111 Highlights

వాళ్ళిద్దరూ ఒకటే గదిలో ఉన్నారని నేను టెన్షన్ పడుతుంటే నీ గోల్ ఏంటే ఇలాంటి మాటలు మాట్లాడకు అయినా ఆడవాళ్ళని ఆరడుగుల దూరంలో పెడతాడు అమరేంద్ర అని మనోహరి అంటుంది. అవునమ్మా గారు ఇది మాత్రం కరెక్ట్ మిమ్మల్ని పెట్టినప్పుడు చూసాను అని నీలా అంటుంది. నా మీద సెట్టర్లు వేయడం మానేసి రాథోడ్ ఇంకా ఎందుకు రాలేదు ఆలోచించు అంటుంది మనోహరి. అమ్మగారు మల్లొకసారి వెళ్లి మీరు డోర్ పగలగొడదాం అనండి అప్పుడు సార్ ఏమంటాడో ఆలోచిద్దాం అని నీలా చెప్తుంది. సరే పద అని మనోహరి అంటుంది. కట్ చేస్తే, అమరేంద్ర ఇంకా రాథోడ్ రాలేదు డోర్ పగలగొట్టమంటావా అని అంటుంది మనోహరి. వద్దు మనోహరి ఇంట్లో కీసు ఎక్కడ పెట్టారో తెలియక పోవడం ఇంట్లో వాళ్ళు చేసిన తప్పు ఆ తప్పుకి డోర్ పగలగొట్టడం దేనికి రాథోడ్ వచ్చేదాకా వెయిట్ చేద్దాం అని అమరేంద్ర అంటాడు. ఏంటండీ మీరు మనోహరీ చెప్పినట్టు చేద్దాము డోరు పగలగొడితే బాగుంటుంది కదా అని భాగమతి అంటుంది. కుదరదు అని అమరేంద్ర అంటాడు. అమ్మగారు ఇంకా మనమేం చేయలేం పదండి వెళ్దాం అని నీలా అంటుంది.

Nindu Noorella Saavasam Today Episode December 20 2023 Episode 111 Highlights
Nindu Noorella Saavasam Today Episode December 20 2023 Episode 111 Highlights

ఏమండీ ఎందుకు ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నారు మనోహరి చెప్పినట్టు డోరు పగలకొడితేనే బాగుంటుంది అని అరుంధతి అంటుంది. ఏం చేయాలో అర్థం కాక టెన్షన్ పడుతూ కోపంతో వెళ్ళిపోతుంది మనోహరీ . అసలైన ఉద్దేశం ఏంటి ఎందుకు డోరు ఓపెన్ చేయొద్దు అంటున్నాడు ఒకవేళ కొంపతీసి ఏదైనా చెడు ఉద్దేశంతో ఉన్నాడా అని భయపడి భాగమతి తన మీద ఉన్న చున్ని తీసుకొని ఒళ్లంతా కప్పుకుంటుంది. తను అలా చున్నీ కప్పుకొని వణుకుతూ ఉండడం చూసినా అమరేంద్ర కిటికీ వేద్దామనుకుంటాడు. తన దగ్గరికే వస్తున్నాడనే అని భయపడి పోయి ఒక మూలకు నక్కుతుంది భాగమతి. తను కిటికీ దగ్గరికి వెళ్లి కిటికీ వేస్తుంటే ఆ కిటికీలు వేయొద్దండి మనం అందరికీ కనిపించాలి కదా అని అంటుంది భాగమతి. అది కాదు చల్లగాలి వచ్చి నీకు ఏమైనా జ్వరం వస్తుందేమో అందుకే వేస్తున్నాను అని అమరేంద్ర అంటాడు. నాకు జ్వరం వచ్చి కింద పడిపోయిన సరే ఆ కిటికీలు వేయొద్దు అని భాగమతి అంటుంది.ఎందుకు వేయొద్దు చెప్పు అనిఅమరేంద్ర అంటాడు.

Nindu Noorella Saavasam Today Episode December 20 2023 Episode 111 Highlights
Nindu Noorella Saavasam Today Episode December 20 2023 Episode 111 Highlights

దేవుడా ఈ క్వశ్చన్ బ్యాంకులో క్వశ్చన్స్ ఆగిపోవా అని భాగమతి అంటుంది. అరుంధతి కూడా  కిటికీ పక్కన కూర్చుని ఈ క్వశ్చన్ బ్యాంకు లో క్యూస్షన్స్ ఆగిపోవా అని అంటుంది. నేను నీతో మాట్లాడుతుంటే నువ్వు పైకి చూస్తున్నావ్ ఏంటి అని అమరేంద్ర అంటాడు. కట్ చేస్తే, ఇంతలో రాథోడ్ గెట్ తీసుకొని లోపలికి వస్తాడు. నువ్వు వెళ్లిన అతగాడు దొరికాడా నిండుకుండ రత్తడు అని గుప్తా అంటాడు. ఇప్పటిదాకా అతని కోసమే తిరిగాను చివరికి దొరకలేదు అని రాథోడ్ అంటాడు.  సార్ కి వెళ్లి చెప్పు నీ పని అయిపోతుంది అని గుప్తా అంటాడు. రాథోడ్ ఏమైంది కార్పెంటర్ దొరికాడా అని శివరామ్ అంటాడు. దొరకలేదు సార్ తిరిగి తిరిగి చీకటి పడిపోయింది షాపులన్నీ మూసేశారు వచ్చేసాను అని రాథోడ్ చెప్తాడు. కి మేకర్ నైనా తీసుకురావాల్సింది కదా అని మనోహరీ అంటుంది. కార్పెంటర్ కోసం తిరిగేసరికి టైం అయిపోయిందమ్మా షాప్ లన్ని మూసేశారు అని రాథోడ్ అంటాడు. సార్ కార్పెంటర్ దొరకలేదని మీరు వెళ్లి చెప్పండి అని రాథోడ్ అంటాడు. నేను చెప్పను పని అప్ప చెప్పింది నీకు కదా నువ్వే వెళ్లి చెప్పు అని శివరామ్ అంటాడు.

Nindu Noorella Saavasam Today Episode December 20 2023 Episode 111 Highlights
Nindu Noorella Saavasam Today Episode December 20 2023 Episode 111 Highlights

మనోహరి మేడం మీరేయినా చెప్పండి అని రాథోడ్  అంటాడు. మంచి పనులన్నీ ఆ మిస్సమ్మకు చెప్పి ఇలాంటి పనులు నాకు చెప్తావా నేను చెప్పను అని మనోహరి అంటుంది. పిల్లలందరూ మాకు నిద్ర వస్తుందని వెళ్ళిపోతారు. ఇక చేసేదేముంది అని రాథోడ్ వెళ్తాడు. అమ్మగారు ఇప్పుడు తాళం దొరకకపోతే వాళ్ళిద్దరూ రోజంతా గదిలోనే ఉంటారు అని నీలా అంటుంది. చూడు నీలా నేను అస్సలే కోపంలో ఉన్నాను నువ్వు ఇంకా ఒక్కొక్క మాట చెప్పి నన్ను టెన్షన్ పెట్టకు అని మనోహరి అంటుంది. కట్ చేస్తే, సార్ కార్పెంటర్ దొరకలేదు కి మేకర్ కూడా దొరకలేదు టైం అయిపోయింది సార్ తలుపు బద్దలు కొడదామా అని రాథోడ్ అంటాడు. వద్దు రాథోడ్ ఇందాకే చెప్పాను కదా నాకు ఇష్టం లేదని అమరేంద్ర అంటాడు. అయ్యో రాథోడ్ చెప్పినట్టు డోర్ బద్దలు కొడితే మీ సొమ్మేం పోతుందండి అని అరుంధతి అంటుంది. సార్ మరి రేపు ఉదయం దాకా కి మేకర్ కూడా రాడు ఎలా అని రాథోడ్ అంటాడు. ఏం పర్వాలేదు తెల్లవారే దాకా ఇక్కడే ఉంటాము అని అమరేంద్ర అంటాడు. ఏంటండీ మీరు రాథోడ్ గారు తలుపు బద్దలు కొడదాం అంటే మొండి పట్టు పట్టుకొని కూర్చున్నారు పెళ్లి కాని అమ్మాయి ఒక అబ్బాయి గదిలో ఉంది అంటే నలుగురు ఏమనుకుంటారు చెప్పండి అని మిస్సమ్మ అంటుంది. ఎవరు ఎందుకు అలా అనుకుంటారు నువ్వేమైనా అనుకుంటున్నావా అని అమరేంద్ర అంటాడు. కాదు రాథోడ్ గారు అన్నారు కదా అని భాగమతి అంటుంది.

Nindu Noorella Saavasam Today Episode December 20 2023 Episode 111 Highlights
Nindu Noorella Saavasam Today Episode December 20 2023 Episode 111 Highlights

రాథోడ్ అలా అనలేదే నీకేమైనా డౌటా అని అమరేంద్ర అంటాడు. దేశాన్ని రక్షించే మీరు నన్ను రక్షించలేరా అని  భయపడుతూ అంటుంది భాగమతి. తాళం దొరకకపోవడం నా తప్పండి ఇంట్లో వాళ్ళందరిని ఎందుకు తిడతారు అని అరుంధతి అంటుంది. సరే నువ్వు ఎక్కడ పడుకుంటావు అని అమరేంద్ర అంటాడు. కోపంలో  ని పక్కనే పడుకుంటాను అంటుంది భాగమతి. ఏంటి అని షాక్ అవుతాడు అమరేంద్ర. ఎక్కడ పడుకుంటే ఏంటండీ కొత్త ప్లేస్ కదా నిద్ర పట్టదు అని భాగమతి అంటుంది.  సరే నువ్వు బెడ్ మీద పడుకో నేను సోఫాలో పడుకుంటాను అని అమరేంద్ర అంటాడు. ఇదేంటి తను ఇలా అంటుంది ఇంట్లో ఉండబట్టే చాలా రోజులు అవుతుంది కదా అని అమరేంద్ర అనుకుంటాడు. భాగమతి భయపడుతూ కూర్చుండిపోతుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Love Me Twitter Review: లవ్ మీ ట్విట్టర్ రివ్యూ.. డిజాస్టర్ టాక్ అందుకుంటున్న వైష్ణవి చైతన్య హర్రర్ మూవీ..!

Saranya Koduri

Yakshini OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న సోషియో ఫాంటసీ సిరీస్.. ఎక్కడ చూడవచ్చంటే..!

Saranya Koduri

Dhee 17 winner: ఢీ 17 విన్నర్ గా నిలిచిన లేడీ కంటెస్టెంట్… ట్రోఫీని అందించిన గెస్ట్ ఎవరంటే..?

Saranya Koduri

Mammotty Turbo OTT: ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ చేసుకున్న ముమ్మట్టి మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

Family Star: థియేటర్లో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో సూపర్ హిట్.. విజయ్ దేవరకొండ ఫాలోయింగ్ మామూలుగా లేదుగా..!

Saranya Koduri

Satyabhama: స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ స‌త్య‌భామ మూవీకి కాజ‌ల్ భారీ రెమ్యున‌రేష‌న్‌.. కెరీర్ లో ఇదే హైయ్యెస్ట్..!?

kavya N

Karthi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. న‌టుడు కాకముందు హీరో కార్తి ఏం పని చేసేవాడో తెలుసా..?

kavya N

Sukriti Veni: సుకుమార్ కూతురు ఇంత టాలెంటెడ్ గా ఉందేంట్రా.. మొన్న ఉత్త‌మ న‌టిగా అవార్డు.. ఇప్పుడు ఏకంగా..?

kavya N

Karthika Deepam 2 May 25th 2024: జన్మ రహస్యం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్న దీప.. శౌర్యని అడ్డం పెట్టుకుని పగ సాధించడానికి చూస్తున్న నరసింహ..!

Saranya Koduri

Devara: ప‌ది ఊర్ల‌కు కాప‌రిగా ఎన్టీఆర్‌.. పదివేల మందితో యాక్షన్ సీన్.. లీకైన దేవ‌ర ఫుల్ స్టోరీ!

kavya N

Brahmamudi May 25 Episode  419:కావ్యా రాజ్ కి విడాకులు ఇప్పిస్తున్న అపర్ణ.. ఫ్యూజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella

Krishna Mukunda Murari May 25 Episode 479: ప్రభాకర్ కి తెలిసిన నిజం.. ఆదర్శ్ ముకుందా ఫోటోషూట్.. పెళ్లి ఆపడానికి ముకుంద మాస్టర్ ప్లాన్..

bharani jella

Nuvvu Nenu Prema May 25 Episode 633: బిడ్డని చంపుతానని అరవింద ని బెదిరించిన కృష్ణ.. మేనకోడల్ని అనాధాశ్రమంలో చేర్చిన విక్కీ..

bharani jella

Manam Movie: మనం రీ రిలీజ్ షో లో పాల్గొన్న చైతు.. సమంతతో పెళ్లి సీన్ రాగానే ఫైర్..!

Saranya Koduri

X Movie Review: ఓటీటీలోకి వచ్చేసిన హర్రర్ క్రైమ్ థ్రిల్లర్.. ఎలా ఉందంటే..?

Saranya Koduri