NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Aa Okkati Adakku Box Office Collections

Aa Okkati Adakku Box Office Collections: అలానే నరేష్ హీరోగా నటించిన ఆ ఒక్కటి అడక్కు చిత్రం అంచనాలను అందుకుంటూ బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఈ చిత్రంలో ఫారియా అబ్దుల్లా హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీ భారీ అంచనాలతో మే మూడవ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. మూడేళ్ల తరువాత అల్లరి నరేష్ మళ్లీ కామెడీ ట్రాక్ కు వచ్చేయడంతోనూ ఈ చిత్రానికి మంచి బజ్ కూడా ఏర్పడింది. అందుకు తగ్గట్లుగానే కలెక్షన్స్ రాబడుతుంది ఈ మూవీ. ఈ మూవీ మొదటి రెండు రోజులు బాక్సాఫీస్ వద్ద మంచి జోరును కొనసాగించింది. ఇక ఈ మూవీ రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 3 కోట్ల 34 లక్షల గ్రాస్ కలెక్షన్స్ దక్కించుకుంది.

Aa Okkati Adakku Box Office Collections
Aa Okkati Adakku Box Office Collections

ఈ కలెక్షన్స్ వివరాలను మూవీ టీం అఫీషియల్ గా వెల్లడించింది. ఆ ఒకటి అడక్కు మూవీకి ఫస్ట్ డే రూ. 1.62 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక రెండవ రోజు రూ‌.1.72 కలెక్షన్స్ దక్కాయి. దీంతో ఓపెనింగ్ డే కంటే రెండో రోజు ఈ మూవీ జోరు పెరిగింది. వరల్డ్ వైడ్ గా రెండు రోజుల్లో 3.34 కోట్ల కలెక్షన్స్ ఈ మూవీ సంపాదించింది. మూడో రోజు ఆదివారం కావడంతో కలెక్షన్స్ జోష్ కొనసాగే అవకాశం ఎక్కువగా కనిపించింది. ఇక సోమవారం ఈ చిత్రానికి అసలు పరీక్ష ఉండనుంది. సుహాస్ హీరోగా నటించిన ప్రసన్న వదనం మూవీ మే 3న ఆ ఒక్కటి అడక్కు చిత్రానికి పోటీగా రిలీజ్ అవ్వను.

ఫేస్ బ్లైండ్‌నెస్ కాన్సెప్ట్ తో వచ్చిన థ్రిల్లర్ మూవీనే ప్రసన్న వదనం. ఇక ఈ చిత్రానికి రెండు రోజుల్లో సుమారు రూ. 1.5 కోట్ల కలెక్షన్స్ దక్కయనే అంచనాలు ఉన్నాయి. అయితే ఈ పోటీలో అల్లరి నరేష్ మూవీదే ప్రస్తుతం పై చేయిగా ఉంది. ఆ ఒకటి అడక్కు చిత్రంలో అల్లరి నరేష్ మరియు ఫారియా అబ్దుల్లా హీరో హీరోయిన్లుగా నటించగా వెన్నెల కిషోర్, జామి లెవెర్, రీతు చౌదరి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇక బాలీవుడ్ నటి లెవెర్ ఈ మూవీ తోనే టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది.

ఇక ఒక్కటి అడక్కు చిత్రానికి మల్లీ అంకం దర్శకత్వం వహించారు. పెళ్లి కోసం ఓ యువకుడు పడే తంతాల చుట్టూ ఈ కథ రూపొందింది. ఇక చిలక ప్రొడక్షన్ బ్యానర్ పై రాజీవ్ చలక ప్రొడ్యూస్ చేశారు. ఇక ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించారు. ప్రభుత్వ ఉద్యోగం చేసే గణపతి ( అల్లరి నరేష్ ) కొన్నేళ్లుగా పెళ్లి చేసుకునేందుకు అమ్మాయి కోసం వెతుకుతూ ఉంటాడు. ఈ ప్రయత్నాల్లో భాగంగానే పో మ్యాట్రిమోనీకి వెళ్తాడు. అక్కడ సిద్ధి ( ఫారియా అబ్దుల్లా) ను గణపతి కలుస్తాడు. ఈ క్రమంలో ఆమెని ప్రేమిస్తాడు. అయితే ఈ క్రమంలో ఆమె గురించి గణపతికి ఓ నిజం తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనే కథ చుట్టూ ఈ మూవీ రూపొందింది.

Related posts

Love Me Twitter Review: లవ్ మీ ట్విట్టర్ రివ్యూ.. డిజాస్టర్ టాక్ అందుకుంటున్న వైష్ణవి చైతన్య హర్రర్ మూవీ..!

Saranya Koduri

Yakshini OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న సోషియో ఫాంటసీ సిరీస్.. ఎక్కడ చూడవచ్చంటే..!

Saranya Koduri

Dhee 17 winner: ఢీ 17 విన్నర్ గా నిలిచిన లేడీ కంటెస్టెంట్… ట్రోఫీని అందించిన గెస్ట్ ఎవరంటే..?

Saranya Koduri

Mammotty Turbo OTT: ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ చేసుకున్న ముమ్మట్టి మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

Family Star: థియేటర్లో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో సూపర్ హిట్.. విజయ్ దేవరకొండ ఫాలోయింగ్ మామూలుగా లేదుగా..!

Saranya Koduri

Satyabhama: స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ స‌త్య‌భామ మూవీకి కాజ‌ల్ భారీ రెమ్యున‌రేష‌న్‌.. కెరీర్ లో ఇదే హైయ్యెస్ట్..!?

kavya N

Karthi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. న‌టుడు కాకముందు హీరో కార్తి ఏం పని చేసేవాడో తెలుసా..?

kavya N

Sukriti Veni: సుకుమార్ కూతురు ఇంత టాలెంటెడ్ గా ఉందేంట్రా.. మొన్న ఉత్త‌మ న‌టిగా అవార్డు.. ఇప్పుడు ఏకంగా..?

kavya N

Karthika Deepam 2 May 25th 2024: జన్మ రహస్యం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్న దీప.. శౌర్యని అడ్డం పెట్టుకుని పగ సాధించడానికి చూస్తున్న నరసింహ..!

Saranya Koduri

Devara: ప‌ది ఊర్ల‌కు కాప‌రిగా ఎన్టీఆర్‌.. పదివేల మందితో యాక్షన్ సీన్.. లీకైన దేవ‌ర ఫుల్ స్టోరీ!

kavya N

Brahmamudi May 25 Episode  419:కావ్యా రాజ్ కి విడాకులు ఇప్పిస్తున్న అపర్ణ.. ఫ్యూజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella

Krishna Mukunda Murari May 25 Episode 479: ప్రభాకర్ కి తెలిసిన నిజం.. ఆదర్శ్ ముకుందా ఫోటోషూట్.. పెళ్లి ఆపడానికి ముకుంద మాస్టర్ ప్లాన్..

bharani jella

Nuvvu Nenu Prema May 25 Episode 633: బిడ్డని చంపుతానని అరవింద ని బెదిరించిన కృష్ణ.. మేనకోడల్ని అనాధాశ్రమంలో చేర్చిన విక్కీ..

bharani jella

Manam Movie: మనం రీ రిలీజ్ షో లో పాల్గొన్న చైతు.. సమంతతో పెళ్లి సీన్ రాగానే ఫైర్..!

Saranya Koduri

X Movie Review: ఓటీటీలోకి వచ్చేసిన హర్రర్ క్రైమ్ థ్రిల్లర్.. ఎలా ఉందంటే..?

Saranya Koduri