NewsOrbit
Entertainment News Telugu TV Serials

Paluke Bangaramayenaa December 15 2023 Episode 100: ఝాన్సీ కోసం సిటీ అంతా గాలిస్తున్న అభిషేక్..

Paluke Bangaramayenaa Today Episode December 15 2023 Episode 100 Highlights

Paluke Bangaramayenaa December 15 2023 Episode 100:ఝాన్సీ ఎక్కడున్నావ్ ఒకసారి ఫోన్ ఎత్తు ఈ కేసు ఎంత ఇంపార్టెంట్ నీకు తెలుసు కదా రావేంటి అని అభిషేక్ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంతలో రమ్య అక్కడికి వచ్చి సార్ మేడమ్ ఇంకా రాలేదేంటి కేసుకు టైం అవుతుంది అని అంటుంది. ఇక్కడికి రాలేదు ఫోన్ ఎత్తడం లేదు రమ్య తనకే ఏమైందో తెలియట్లేదు నేను వెళ్లి ఝాన్సీ ని తీసుకువస్తాను నువ్వు లంచ్ తర్వాత మన కేసు పెట్టేలా రిక్వెస్ట్ చెయ్యి అని చెప్పి వెళ్ళిపోతాడు అభిషేక్. కట్ చేస్తే, రారమ్మా అని మేఘన పిలుస్తుంది. మేడం మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వచ్చాను ఈ కేసు మధ్యాహ్నం లంచ్ తర్వాత నడుస్తుంది అభిషేక్ సారు ఝాన్సీ ని తీసుకురావడానికి వెళ్ళాడు అని చెప్తుంది రమ్య. అవునా అయితే నువ్వు వెళ్ళు నేను చూసుకుంటాను అని మేఘన అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode December 15 2023 Episode 100 Highlights
Paluke Bangaramayenaa Today Episode December 15 2023 Episode 100 Highlights

ఏంటి మేడం ఝాన్సీ మీ దగ్గర లేదా ఇప్పుడు అభిషేక్ దొరికితే మన ప్లాన్ అంతా రివర్స్ అయిపోతుంది అని మేఘన అంటుంది. విశాల్ ఒకసారి రౌడీల కి ఫోన్ చేసి చెప్పు ఝాన్సీ ఉందో లేదో అని వైజయంతి అంటుంది. విశాల్ ఫోన్ చేయడానికి బయటికి వెళ్తాడు. వైజయంతి మేఘన తో మాట్లాడుతుంది. ఇదే మంచి సమయం సార్ కి ఎలాగైనా ఝాన్సీ మేడం గురించి చెప్పాలని స్వర తప్పించుకుంటుంది. కట్ చేస్తే,కోర్టులో ఉన్న వాళ్లందర్నీ మేడం ఒకసారి ఫోన్ ఇవ్వరా అర్జెంట్ కాల్ చేసి ఇస్తాను అని స్వర అంటుంది. ఒక ఆవిడ ఫోను ఇస్తుంది ఆ ఫోన్ తీసుకొని స్వర అభిషేక్ కి ఫోన్ చేస్తుంది. ఎవరిదో అన్నోన్ నెంబర్ అని అభిషేక్ ఫోన్ కట్ చేస్తాడు. మళ్లీ ఫోన్ చేస్తుంది స్వర అర్జెంటు పని ఉన్నప్పుడే ఫోన్ చేస్తారు అని మళ్లీ కట్ చేస్తాడు అభిషేక్. ఏంటమ్మా ఎంతసేపు తీసుకుంటావు ఫోను నేను అర్జెంట్ కాల్ మాట్లాడుకోవాలి అని ఆమె ఫోన్ లాక్ ఉంటుంది. ఏంటి అభి సార్ ఇది ఫోన్ చేస్తే ఎత్తలేదు ఇప్పుడు ఝాన్సీ మేడం గురించి నీకు ఎలా చెప్పేది అని ఏడుస్తుంది స్వర. రెండుసార్లు ఫోన్ చేసిందంటే ఒకవేళ ఝాన్సీ నేనేమో అని అభిషేక్ మల్లి ఆ ఫోన్ కి ఫోన్ చేస్తాడు ఆ ఫోను బిజీ టోన్ వస్తుంది. ఝాన్సీ అయితే వెంటనే నా ఫోన్ ఎత్తేది కాదేమో అని అభిషేక్ ఝాన్సీ ని వెతకడానికి వెళ్తాడు.

Paluke Bangaramayenaa Today Episode December 15 2023 Episode 100 Highlights
Paluke Bangaramayenaa Today Episode December 15 2023 Episode 100 Highlights

కట్ చేస్తే, యశోద ఈరోజు విశాల్ కి శిక్ష పడే రోజు కదా ఝాన్సీ స్వరా గెలవాలని దేవుడికి దండం పెట్టుకో అని వాళ్ళ అత్తయ్య చెప్తుంది.  అలాగే అత్తయ్య అని యశోద అంటుంది. స్వర కోసం కాదే ముసలి నీ మనవడి కోసం పెట్టు దండం లేదంటే ఆ ఇంట్లో నుంచి ఈ ఇంట్లోకి ఎందుకు వచ్చాం స్వర వల్లే కదా వాడికి శిక్ష పడితే మనకెందుకు పడకపోతే మనకెందుకు అని చందన అంటుంది. అక్క అలా అనకు స్వర కేసు గెలవాలి ఇంటికి రాగానే అన్నయ్యని ఇంటికి వదినగా తీసుకురమ్మని అడుగుతాను అని కీర్తి అంటుంది. స్వర నాకు నచ్చలేదు కావాలంటే ఝాన్సీ ని ఇంటికి కోడలు చేద్దాం అని చందన అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode December 15 2023 Episode 100 Highlights
Paluke Bangaramayenaa Today Episode December 15 2023 Episode 100 Highlights

కుదరదు అని కీర్తి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, అభిషేక్ సిటీ అంత తిరుగుతూ ఒకచోట ఆగుతాడు. ఇంతలో ఒక రౌడీ ఫోన్ చేస్తాడు. ఆ ఫోన్ ఝాన్సీ చేసిందేమో అని హలో ఝాన్సీ ఎక్కడున్నావ్ అని ఆత్రంతో అంటాడు అభిషేక్. హలో సార్ ఫోన్ చేసింది ఎవరు అని కూడా చూడకుండా ఝాన్సీ అంటున్నావు అంటే తనకోసం వెతుకుతున్నావన్నమాట దుర్గ గూడ కి వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేయండి నన్ను కొట్టి మీ ఝాన్సీ ని తీసుకొని వెల్దురు గాని  అని రౌడీ అంటాడు. రేయ్ ఇప్పుడే వస్తున్నాను ఉండరా అని అభిషేక్ ఆవేశంతో వెళ్లిపోతాడు. కట్ చేస్తే, ఏంటి బంగారం ఇలా వచ్చావు అని విశాల్ అంటాడు.

Paluke Bangaramayenaa Today Episode December 15 2023 Episode 100 Highlights
Paluke Bangaramayenaa Today Episode December 15 2023 Episode 100 Highlights

అభి గాడి గురించి వెతుకుతుంది అనుకుంటా అని వైజయంతి అంటుంది. లేదు పిన్ని నేను వాష్ రూమ్ కని వచ్చాను అని స్వర అంటుంది.మా చెవిలో ఏమైనా పూలు కనిపిస్తున్నాయా అని విశాల్ అంటాడు. వాష్ రూమ్ కి వచ్చావా అయితే రా అని తీసుకువెళ్తుంది వైజయంతి. భగవంతుడా ఇప్పుడు విశ్వం బాబాయ్ కి ఇందు కి న్యాయం చేయకపోతే అన్యాయం ఓడిపోతుంది అలాగని నిజం చెప్తే ఝాన్సీ మేడం ప్రాణం పోతుంది ఇప్పుడు నేను ఏం చేయాలి సార్ కి ఈ విషయం చెబుదామంటే ఆయనేమో ఫోన్ ఎత్తడం లేదు

Paluke Bangaramayenaa Today Episode December 15 2023 Episode 100 Highlights
Paluke Bangaramayenaa Today Episode December 15 2023 Episode 100 Highlights

ఈ దుర్మార్గులు మా అమ్మను చంపి హిందూ ని చంపి జైలు శిక్ష తప్పించుకోవాలని చూస్తున్నాడు ఇప్పుడు నేను ఏమీ చేయలేని పరిస్థితి అబద్ధం చెప్పక తప్పడం లేదు ఝాన్సీ మేడని ఎలాగైనా కాపాడుకోవాలి నేను అబద్ధం చెప్పినా ఝాన్సీ మేడంని వదిలిపెడతారని నమ్మకం నాకు లేదు ఇప్పుడు నేను ఏం చేయాలి అని స్వరా ఏడుస్తుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

 

Related posts

Satyabhama: స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ స‌త్య‌భామ మూవీకి కాజ‌ల్ భారీ రెమ్యున‌రేష‌న్‌.. కెరీర్ లో ఇదే హైయ్యెస్ట్..!?

kavya N

Karthi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. న‌టుడు కాకముందు హీరో కార్తి ఏం పని చేసేవాడో తెలుసా..?

kavya N

Sukriti Veni: సుకుమార్ కూతురు ఇంత టాలెంటెడ్ గా ఉందేంట్రా.. మొన్న ఉత్త‌మ న‌టిగా అవార్డు.. ఇప్పుడు ఏకంగా..?

kavya N

Karthika Deepam 2 May 25th 2024: జన్మ రహస్యం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్న దీప.. శౌర్యని అడ్డం పెట్టుకుని పగ సాధించడానికి చూస్తున్న నరసింహ..!

Saranya Koduri

Devara: ప‌ది ఊర్ల‌కు కాప‌రిగా ఎన్టీఆర్‌.. పదివేల మందితో యాక్షన్ సీన్.. లీకైన దేవ‌ర ఫుల్ స్టోరీ!

kavya N

Brahmamudi May 25 Episode  419:కావ్యా రాజ్ కి విడాకులు ఇప్పిస్తున్న అపర్ణ.. ఫ్యూజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella

Krishna Mukunda Murari May 25 Episode 479: ప్రభాకర్ కి తెలిసిన నిజం.. ఆదర్శ్ ముకుందా ఫోటోషూట్.. పెళ్లి ఆపడానికి ముకుంద మాస్టర్ ప్లాన్..

bharani jella

Nuvvu Nenu Prema May 25 Episode 633: బిడ్డని చంపుతానని అరవింద ని బెదిరించిన కృష్ణ.. మేనకోడల్ని అనాధాశ్రమంలో చేర్చిన విక్కీ..

bharani jella

Manam Movie: మనం రీ రిలీజ్ షో లో పాల్గొన్న చైతు.. సమంతతో పెళ్లి సీన్ రాగానే ఫైర్..!

Saranya Koduri

X Movie Review: ఓటీటీలోకి వచ్చేసిన హర్రర్ క్రైమ్ థ్రిల్లర్.. ఎలా ఉందంటే..?

Saranya Koduri

Punarnavi: ఎట్టకేలకు బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేసిన బిగ్ బాస్ బ్యూటీ.. ఫొటోస్..!

Saranya Koduri

Keerthi Bhat: డబ్బు కోసం దొంగతనం కూడా చేశా.. సీరియల్ యాక్టర్స్ కీర్తి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Biggest Flop Movie: ఇండియాలోనే భారీ బడ్జెట్ మూవీ.. డిజాస్టర్ అవ్వడంతో దివాలా తీసిన నిర్మాత ‌..!

Saranya Koduri

Tollywood Actress: 40లోనూ అందాల‌తో అల్లాడించేస్తున్న ఈ హీరోయిన్ ను గుర్తుప‌ట్టారా.. తెలుగులో ఒక్క సినిమాతోనే సూప‌ర్ క్రేజ్ తెచ్చుకుంది!

kavya N

Laapataa Ladies: ఓటీటీలో సంచ‌ల‌నం రేపుతున్న లాపతా లేడీస్.. యానిమ‌ల్ రికార్డును చిత్తు చేసిన చిన్న సినిమా!

kavya N