NewsOrbit
Entertainment News Telugu TV Serials

Prema Entha Madhuram November 22 2023 Episode 1106: స్కూల్ లో జరిగే ప్రోగ్రాం కి రాను అని చెప్పిన అనుని ఆర్య ఒప్పిస్తాడా….

Prema Entha Madhuram Today Episode November 22 2023 Episode 1106 Highlights

Prema Entha Madhuram November 22 2023 Episode 1106: ఆకాంక్ష డాన్స్ వేస్తుంటే అందరూ చప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు.అభయ్ నువ్వేంటి డల్ గా ఉన్నావ్ నువ్వు ఏ ప్రోగ్రాం చేయట్లేదా అని ఉషా అడుగుతుంది. అందరూ స్కూల్లో వాళ్ళ డాడీలతో పాటిస్పేట్ చేస్తుంటే నాకు మా డాడీ లేడు కదా అందుకే నేను ఏ ప్రోగ్రాం చేయట్లేదు, అమ్మను రమ్మంటే అమ్మ రానంటుంది తనను అడిగి బాధ పెట్టలేను అని అభయ్ ఏడుస్తాడు. అవును నాయనమ్మ అన్నయ్య స్కిట్ చేయలేకపోతున్నానని బాధపడుతున్నాడు అందరికీ అమ్మానాన్నలు వచ్చి అక్కడ కూర్చొని పాటిస్పేట్ చేస్తారు మాకు మాత్రం మా అమ్మే వస్తుంది మా డాడీ ఎప్పుడూ రాడు అని ఆకాంక్ష ఏడుస్తుంది. ఇంతలో ఆర్య వచ్చి అభయ్ అక్కి మీరు ఎందుకు అలా బాధపడతారు మీ అమ్మతో మాట్లాడి నేను స్కిట్ చేయమని చెప్తాను మీరు బాధపడకండి అని ఆర్య అంటాడు. కట్ చేస్తే, అను దివ్య డ్యూటీ దిగి ఇంటికి వస్తూ ఉంటుంది . అను సోదమ్మా చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకొని బాధపడుతుంది.

Prema Entha Madhuram Today Episode November 22 2023 Episode 1106 Highlights
Prema Entha Madhuram Today Episode November 22 2023 Episode 1106 Highlights

వాళ్లు ఇంటికి వచ్చేలోపు కరెంటు పోతుంది. అమ్మ కరెంటు పోయింది నేను చూసి వస్తాను అని ఆర్య వెళ్ళిపోతాడు. ఇంతలో అను వచ్చి పిల్లలిద్దరిని దగ్గరికి తీసుకుంటుంది. అమ్మ రేపు మా స్కూల్లో అందరూ మమ్మీ డాడీలతో స్కిట్లు చేస్తూ ఉంటారు నువ్వు కూడా రా అమ్మ మనం చేద్దాము అని అభయ్ అంటాడు. అమ్మ నువ్వు రావని అన్నయ్య స్కిట్ చేయనంటున్నాడు, కానీ ఇప్పుడు ఏడుస్తున్నాడు నువ్వు రా అమ్మ నాన్న ఎలాగో రాడు కదా అని ఆకాంక్ష అంటుంది. సోదమ్మ చెప్పిన మాటలు మనసులో పెట్టుకొని అను ఎప్పుడు చూసినా డాడీ డాడీ అని నన్ను చంపుకు తింటారు ఎందుకు ఇన్ని రోజులు మీ డాడీ ఉంటేనే మీరు ఉన్నారా నేను మీ అమ్మని కాదా ఎందుకు మీ డాడీని తలుచుకొని నన్ను బాధ పెడతారు అని కోపంగా అరుస్తుంది అను. రాధ ఎందుకు అలా మాట్లాడుతున్నావ్ పిల్లల్ని అర్థం చేసుకోవాలి కదా అని సుగుణ అంటుంది.

Prema Entha Madhuram Today Episode November 22 2023 Episode 1106 Highlights
Prema Entha Madhuram Today Episode November 22 2023 Episode 1106 Highlights

మరి నన్ను ఎవరు అర్థం చేసుకుంటారని నా గురించి ఆలోచించరా అని అను ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతుంది. అందరూ కాసేపు అలా బాధపడుతూ ఉంటారు. కరెంటు ఎందుకు పోయిందో చూడడానికి వెళ్లిన ఆర్య చూసి కరెంటు వచ్చిందని వచ్చేస్తాడు. ఏంటి అమ్మ అందరూ అలా ఉన్నారు ఏమైంది అని ఆర్య అడుగుతాడు. ఏమీ లేదు అన్నయ్య పిల్లలు ఇందాక స్కూల్లో ఒక డ్రామా చేద్దాము అని రాధ గారిని అడిగితే కోప్పడి ఏడ్చుకుంటూ వెళ్లిపోయింది అని ఉష చెప్తుంది. పిల్లలు రేపు మీ అమ్మతో స్కిట్ చేద్దురుగానే ఏడవకండి నేను మీ అమ్మతో మాట్లాడుతాను ఉష నువ్వు ఒక మంచి కథ రాయి రాధ గారితో ప్రాక్టీస్ చేద్దాము అని ఆర్య పిల్లల చెవుల్లో రేపు మీకు ఒక గిఫ్ట్ ఇస్తానని చెప్పాను కదా మీ నాన్నని ఎలాగైనా తీసుకు వస్తాను అని చెవిలో చెప్తాడు . థాంక్యూ ఫ్రెండ్ అని పిల్లలు ఇద్దరు అంటారు.వాళ్ళకి ఏం చెప్పావు రా అప్పుడే ఏడుపు ఆపేశారు అని సుగుణ అంటుంది.ఏముంది అన్నయ్య ఐస్ క్రీము కొనిస్తాను అని చెప్పి ఉంటాడు అందుకే సంతోష పడిపోతున్నారు అని ఉష అంటుంది. వాళ్ల అడిగారా నువ్వు అడుగుతున్నావా అని దివ్య అంటుంది.

Prema Entha Madhuram Today Episode November 22 2023 Episode 1106 Highlights
Prema Entha Madhuram Today Episode November 22 2023 Episode 1106 Highlights

ఐస్ క్రీమ్ కావాలంటే అన్నయ్యనే అడుగుతాను ఏంటి అన్నయ్య కొనియ్యవా పిల్లల్ని తీసుకొని మనం ఐస్ క్రీమ్ తిందాం పదండి అని ఉష అంటుంది. అమ్మ రాధ గారు బాధపడుతూ ఉంటారు వెళ్లి ఓదార్చండి అని అంటాడు. కట్ చేస్తే, జలంధర్ స్కూల్ దగ్గరికి వెళ్లి రౌడీలకి అభయ్ అక్కి ఫోటోలు చూపెట్టి పిల్లల్ని జాగ్రత్తగా చూడండి వాళ్లకు ఏమాత్రం డౌట్ రాకుండా కిడ్నాప్ చేయాలి అని అంటాడు. అలాగే సార్ అని రౌడీలు వెళ్లిపోతారు. స్కూల్ ప్రిన్సిపాల్ వచ్చి ఎవరు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావ్ అని అడుగుతుంది జలంధర్ ని. నేను  స్కూల్లో జరిగే ఫంక్షన్ కి సెట్ వేసే మేనేజర్ ని మేడం అని అంటాడు. ఓ అవునా అని మేడం వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, పిల్లలు ఇంకా రెడీ అవ్వలేదా లేటవుతుంది తొందరగా వెళ్లి ప్రాక్టీస్ చేయాలి కదా అని ఆర్య అంటాడు. అమ్మ రాత్రంతా ఏడుస్తూనే ఉంది ఫ్రెండ్ ఇప్పుడు ఎలా స్కూలుకు వెళ్లడం అని ఆకాంక్ష అంటుంది.

Prema Entha Madhuram Today Episode November 22 2023 Episode 1106 Highlights
Prema Entha Madhuram Today Episode November 22 2023 Episode 1106 Highlights

స్కూల్ కి రెడీ అవ్వండి నేను మిమ్మల్ని తీసుకువెళ్తా, ఉష వీళ్ళని రెడీ చెయ్ అని ఆర్య అంటాడు. అన్నయ్య నీతో పాటు నేను కూడా వస్తాను అని ఉష అంటుంది. నువ్వెందుకమ్మా ఎగ్జామ్స్ ఉన్నాయి అన్నావు కదా నువ్వు చదువుకో నేను పిల్లలని తీసుకొని వెళ్తాను అని ఆర్య అంటాడు. పిల్లల్ని తీసుకొని ఉష వెళ్లిపోతుంది. ఆర్య దగ్గరికి వెళ్లి చూడండి రాధ గారు మీరు నాకు ఎంతో సహాయం చేశారు, నీ విషయంలో చొరవ తీసుకుంటున్నాను అనుకోకపోతే ఒక విషయం చెప్తాను వినండి మీరు ఎన్ని బాధలు ఉన్నా పిల్లల మీద చూపించకండి వాళ్లకు మీరు తప్ప ఇంకెవరున్నారండి బాధ వచ్చినా కోపం వచ్చినా మీ మీదనే కదా వాళ్ళు చూపించేది మీ బాధ నేను అర్థం చేసుకోగలను కానీ పిల్లల్ని బాధ పెట్టకండి అని ఆర్య చెప్పి వెళ్ళిపోతాడు. ఆర్య మాటలు విన్న రాధ పిల్లల్ని రెడీ చేసి పిల్లలు నేను షాప్ దగ్గరికి వెళ్లి మధ్యాహ్నం వరకు మీ స్కూల్ దగ్గరికి వస్తాను అని చెప్తుంది.

Prema Entha Madhuram Today Episode November 22 2023 Episode 1106 Highlights
Prema Entha Madhuram Today Episode November 22 2023 Episode 1106 Highlights

సారీ అమ్మ ఇంకెప్పుడు అలా బాధ పెట్టను నాన్నను అడగను అని అభయ్ అంటాడు. అవునమ్మా సారీ అమ్మ నేను కూడా ఎప్పుడూ నిన్ను బాధ పెట్టనమ్మ అని ఆకాంక్ష అంటుంది. ఏంటి ఉష పిల్లల్ని రెడీ చేయకుండా వచ్చేస్తున్నావ్ అని సుగుణ అంటుంది. అమ్మ రాధ గారే పిల్లలని రెడీ చేస్తున్నారు ఇందాక అన్నయ్య ఏం చెప్పాడో ఏమో అమ్మ కానీ రాధ గారు స్కూల్ కి కూడా వెళ్తానని చెప్పింది అని ఉష అంటుంది. వాడి మాటలతో ఎవరినైనా ఇట్టే మాయ చేస్తాడమ్మ అని సుగుణ అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Manam Movie: మనం రీ రిలీజ్ షో లో పాల్గొన్న చైతు.. సమంతతో పెళ్లి సీన్ రాగానే ఫైర్..!

Saranya Koduri

X Movie Review: ఓటీటీలోకి వచ్చేసిన హర్రర్ క్రైమ్ థ్రిల్లర్.. ఎలా ఉందంటే..?

Saranya Koduri

Punarnavi: ఎట్టకేలకు బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేసిన బిగ్ బాస్ బ్యూటీ.. ఫొటోస్..!

Saranya Koduri

Keerthi Bhat: డబ్బు కోసం దొంగతనం కూడా చేశా.. సీరియల్ యాక్టర్స్ కీర్తి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Biggest Flop Movie: ఇండియాలోనే భారీ బడ్జెట్ మూవీ.. డిజాస్టర్ అవ్వడంతో దివాలా తీసిన నిర్మాత ‌..!

Saranya Koduri

Tollywood Actress: 40లోనూ అందాల‌తో అల్లాడించేస్తున్న ఈ హీరోయిన్ ను గుర్తుప‌ట్టారా.. తెలుగులో ఒక్క సినిమాతోనే సూప‌ర్ క్రేజ్ తెచ్చుకుంది!

kavya N

Laapataa Ladies: ఓటీటీలో సంచ‌ల‌నం రేపుతున్న లాపతా లేడీస్.. యానిమ‌ల్ రికార్డును చిత్తు చేసిన చిన్న సినిమా!

kavya N

Kalki 2898 AD: ప్రభాస్ బుజ్జి స్పెషాలిటీస్ ఏంటి.. ఆ కారు కోసం ఎన్ని కోట్లు ఖ‌ర్చు పెట్టారో తెలుసా?

kavya N

Karthika Deepam 2 May 24th 2024 Episode: భర్తతో విడాకులు తీసుకోమంటున్న సుమిత్ర.. కోపంతో రగిలిపోతున్న నరసింహ..!

Saranya Koduri

Shruti Haasan: శాంతానుతో బ్రేక‌ప్.. ఎట్ట‌కేల‌కు క్లారిటీ ఇచ్చేసిన శృతి హాస‌న్‌..!!

kavya N

Nuvvu Nenu Prema May 24 Episode 632: అరవింద కోసం కృష్ణ గాలింపు.. పద్మావతిని అపార్థం చేసుకున్న విక్కీ.. తన బిడ్డను విక్కీ దగ్గర చేర్చాలని అరవింద ప్రయత్నం..

bharani jella

Brahmamudi May 24 Episode 418: కళ్యాణ్ ను హెచ్చరించిన అనామిక.. ఇంటి పెద్దలు కావ్య కే సపోర్ట్.. సుభాష్ ని బెదిరించిన మాయ..

bharani jella

Pushpa 2: “పుష్ప 2” సెకండ్ సింగిల్ సాంగ్ అనౌన్స్మెంట్ వీడియో రిలీజ్..!!

sekhar

Satyabhama Movie: మ‌ళ్లీ వాయిదా ప‌డిన కాజ‌ల్ స‌త్య‌భామ‌.. కొత్త రిలీజ్ డేట్ ఇదే..!!

kavya N

Suryavamsam Child Artist: సూర్యవంశంలో వెంకీ కొడుకుగా న‌టించిన చిన్నోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే షాకైపోతారు.!

kavya N