NewsOrbit
Entertainment News Telugu TV Serials

Prema Entha Madhuram November 03 Episode 1090: ఆర్య సూర్య కాదని సుగుణ తొ జలంధర్ చెప్తాడా?..

Prema Entha Madhuram today episode november 3 2023 episode 1090 highlights

Prema Entha Madhuram November 03 Episode 1090: అక్క ఎంతసేపు ఆ పని చేస్తావా అక్క ఇటు రా ఇటు వచ్చి నా పక్కన కూర్చొని ఈ పని చెయ్ అని ఉషా అంటుంది. ఏంటే చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు ఎవర్ని చూసుకొని నీకు ఇంత ధైర్యం అని జ్యోతి అంటుంది. నువ్వు ఎందుకు దాంతో గొడవ పడతావు ఊరుకో అని దివ్య అంటుంది. మీరు కొంచెం పనిచేసి ఇంతలా గొడవ పడుతున్నారు కానీ నేను ఇంత ప్రశాంతంగా ఎందుకు ఉన్నాను తెలుసా నా కొడుకు సూర్య వచ్చిన కానించి నాకు ప్రశాంతంగా ఉంది అన్ని వాడే చూసుకుంటున్నాడు ఇన్నాళ్లు కష్టపడ్డాను ఇక నాకు ఏ బాధ్యత అక్కర్లేదు అన్ని వాడే చూసుకుంటాడు అని సుగుణ అంటుంది. ఏంటమ్మా నీ కొడుకు వచ్చాడని ధీమాగా మాట్లాడుతున్నావా ఇన్ని రోజులు మేము చేసింది అంత వేస్టేనా అని దివ్య అంటుంది.

Prema Entha Madhuram today episode november 3 2023 episode 1090 highlights
Prema Entha Madhuram today episode november 3 2023 episode 1090 highlights

నిన్ను కూడా పొగుడుతుంది లే అక్క ఎందుకు అన్నయ్య మీద ఈర్ష పెంచుకుంటావు అని ఉష అంటుంది. నన్ను అంత మాట అంటావా అని దివ్య లేచి ఉషా అని కొట్టబోతుంటే ఉషా పరిగెడుతుంది. కట్ చేస్తే ఇంతలో జలంధర్ అక్కడికి వస్తాడు.ఎవరు వచ్చారు అని అందరూ బయటికి వచ్చి చూస్తారు. సుగుణమ్మ నీ కొడుకు వచ్చాడని అన్నావు కదా ఏడి పిలు అని జలంధర్ అంటాడు. సూర్య ఇటు రా నాన్న అని సుగుణ అంటుంది. వస్తున్నానమ్మా అని జలంధర్ వాళ్ళు వచ్చిన సంగతి తెలియని ఆర్య వచ్చి వాళ్ళ అమ్మ పక్కన నిలబడతాడు. ఏడి నీ కొడుకు చూపించు అని అన్నావు కదరా ఇదిగో వీడే నా కొడుకు సూర్య అని సుగుణ అంటుంది. చూడండి ఇక్కడ పెద్ద ఇష్యూ చేయొద్దు మనం ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం అని ఆర్య అంటాడు.

Prema Entha Madhuram today episode november 3 2023 episode 1090 highlights
Prema Entha Madhuram today episode november 3 2023 episode 1090 highlights

ఇన్ని రోజులు నా కొడుకు వచ్చాడు నీకు నా కొడుకు పొగరు పరిచయం చేస్తాను అన్నావు వీడేనా నీ కొడుకు సూర్య అని జలంధర్ అంటాడు. జాగ్రత్తగా మాట్లాడు వాడు వీడు అంటున్నావు ఏంటి మా అన్నయ్యని అని ఉషా అంటుంది. అమ్మో మీ అన్నయ్యని చూసి భయమేస్తుంది అని వెక్కిలి నవ్వుతూ జలంధర్ ఎగతాళి చేసి మాట్లాడుతాడు. డొంక తిరుగుడు మాటలన్నీ ఎందుకు  వచ్చావో చెప్పు నిన్న నా కొడుకు ఇచ్చినది సరిపోలేదా మళ్లీ తిందాం అని వచ్చావా నీ రౌడీలు నీకు చెప్పలేదా నా కొడుకు ఏం చేశాడో వాడి పొగరు ఏంటో అని సుగుణ అంటుంది. పాయింటికే వస్తున్నా అమ్మ నీ కొడుకు ఇతను కాదు ఇతని పేరు ఆర్య అని జలంధర్ అంటాడు. మా అన్నయ్యని పట్టుకొని ఆర్య అంటావేంటి అని ఉష అంటుంది.ఏంటి మానస మి బ్రో ఇల్ల ఎప్పుడు సూర్య గా మారాడు అని ఛాయా అంటుంది.

Prema Entha Madhuram today episode november 3 2023 episode 1090 highlights
Prema Entha Madhuram today episode november 3 2023 episode 1090 highlights

సూర్య వీళ్ల మాటలు వింటుంటే నాకు భయమేస్తుంది నాన్న వాళ్లకి నిజం చెప్పు అని సుగుణ అంటుంది.  చెప్పు మీ అమ్మ కాని అమ్మ అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి ఆర్య అని జలంధర్ అంటాడు. ఏం చెప్తాడు అన్నయ్య నిజం బయటపడింది కదా తన నోట మాట రాదు ఎందుకంటే తను వాళ్ళని మోసం చేస్తున్నాడు కదా ఎక్కడ వాళ్ళు అపార్థం చేసుకుంటారో అని ఆర్య భయపడుతున్నాడేమో అని ఛాయా అంటుంది. ఇలాంటి పనులు ఎప్పటినుంచి చేయడం మొదలు పెట్టావు బ్రో ఇల్ల నువ్వు అబద్దాలు ఆడవు ఒకరికి ద్రోహం చేయవు అనుకున్నాను నీవు కూడా ఇలాంటి పనులు చేస్తావా ఆర్య వర్ధన్ అంటే చాలా గ్రేట్ అనుకున్నాను నువ్వు కూడా ఇలాంటి నీచపు పనులు చేస్తావా అని మానస అంటుంది.సూర్య వాళ్ళు అలా మాట్లాడుతుంటే నువ్వు మౌనంగా ఊనవు ఏంటి నాన్న చెప్పు నువ్వే నా కొడుకు వని అని సుగుణ అంటుంది. అమ్మ వీళ్ళ మాటలు నమ్మకం నువ్వు చెల్లిని తీసుకుని లోపలికి వెళ్ళిపో నేను వీళ్ళ సంగతి చూసుకుంటాను అని ఆర్య అంటాడు.

Prema Entha Madhuram today episode november 3 2023 episode 1090 highlights
Prema Entha Madhuram today episode november 3 2023 episode 1090 highlights

వాళ్లు అంతలా అంటుంటే ఏమీ మాట్లాడకుండా ఊరుకుంటావు ఏంటి నిజం చెప్పు నువ్వు పిల్లలతో కలిసి రోడ్డు మీద పానీ పూరి తింటున్నప్పుడే నాకు డౌట్ వచ్చింది అని దివ్య అంటుంది. అమ్మ నువ్వు చెల్లెల్ని తీసుకొని లోపలికి వెళ్ళిపో అమ్మ వాళ్ళు చెప్పేది నమ్మకం అని ఆర్య అంటాడు. ఏంటి ఇంత చెప్పినా మీరు నమ్మట్లేదా సుగుణమ్మ గారు ఇతను సూర్య అయితే మరి ఇతను ఎవరు అని తన ఫోన్లో ఉన్న ఫోటో చూపెడతాడు జలంధర్. సూర్య  వాళ్ళు అలా మాట్లాడుతుంటే నువ్వు మౌనంగా ఉంటావు ఏంటి రా నువ్వే నా కొడుకు అని వాళ్లకు గుర్తొచ్చేలా చెప్పరా అని సుగుణ అంటుంది. అమ్మ వాళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలు అమ్మ నేను నీ కొడుకునే అమ్మ అని ఆర్య అంటాడు. ఇంత చెప్పినా నువ్వు నమ్మట్లేదు కదా సుగుణమ్మ గారు ఇతను సూర్య అయితే ఈ  పాస్పోర్ట్ లో ఉన్న పేరు సూర్య సన్నాఫ్ మల్లన్న సుగుణమ్మ ఇవి మీ పేరు లే కదా అని జలంధర్ అంటాడు. వాళ్లు అన్ని ఆధారాలు చూపెడుతుంటే నువ్వు నోరు విపకుండా ఉన్నావేంటి నిజం చెప్పు నిజంగానే నువ్వు మా అన్నయ్య కదా అని జ్యోతి అంటుంది.

Prema Entha Madhuram today episode november 3 2023 episode 1090 highlights
Prema Entha Madhuram today episode november 3 2023 episode 1090 highlights

చూడు సూర్య నువ్వే నా కొడుకు అని నేను నమ్ముతున్నాను వాళ్లకు గట్టిగా చెప్పు నువ్వే నా కొడుకు అని ఏమి మాట్లాడవేంటి రా నువ్వు ఏమి మాట్లాడకపోతే వాళ్ళు చెప్పేది నిజమని అందరూ నమ్ముతారు నిజమేంటో చెప్పు నాన్న అని సుగుణ అంటుంది. నీ కొడుకు గాని కొడుకు ఆఫీసుకు వచ్చి మిమ్మల్ని విడిపించాడు అనుకుంటున్నారా  నీ ఆస్తి పేపర్ ని తేప్పించి మర్యాదగా నిన్ను కారులో ఎక్కించి పంపించిందంతా నీ పక్కన న్యాయం ఉందని కాదు ఆర్య వర్ధన్ ఉన్నాడని జలంధర్ అంటాడు. నీ కొడుకును చంపేసి అతని ప్లేస్ లో ఇక్కడికి వచ్చాడు ఇతను ఎవరో కాదు పెద్ద ఇండస్ట్రీకి చైర్మన్ అయిన ఆర్య వర్ధన్ అని మానస అంటుంది. నీకు ఇంకా నమ్మబుద్ధి కావట్లేదా సుగుణమ్మ గారు అయితే ఈ శవాన్ని చూసి అయినా మీరు నమ్మండి లేదంటే మిమ్మల్ని మోసం చేస్తాడు అని జలంధర్ సూర్య డెడ్ బాడీని తెచ్చి వాళ్ళకి చూపెడతాడు.

Prema Entha Madhuram today episode november 3 2023 episode 1090 highlights
Prema Entha Madhuram today episode november 3 2023 episode 1090 highlights

ఏంటి సూర్య నువ్వే మి మాట్లాడట్లేదు నీ మౌనం సమాధానం కాదు రా వాళ్లకి నువ్వే నా కొడుకువని చెప్పరా నిజంగానే నా కొడుకుని చంపేసి నువ్వు నా కొడుకు ప్లేస్ లో వచ్చావా ఇలా ఎందుకు చేశావు అని సుగుణ ఆర్య నిలదీస్తుంది. సుగుణ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నిచ్చేష్టుడై అలా చూస్తూ ఆర్య నిలబడిపోతాడు. నిజం బయటపడ్డాక తను ఇంకేం మాట్లాడతాడమ్మా కావాలంటే చూడండి సూర్య చనిపోయినట్టు హాస్పటల్ వాళ్ళు ఇచ్చిన డెత్ సర్టిఫికెట్ అని జలంధర్ అంటాడు. ఆ డెత్ సర్టిఫికెట్ ని డెడ్ బాడీని చూసినా సుగుణ ఉషా జ్యోతి అందరు షాక్ అయిపోతారు. ఏమి చేయలేక నిజం చెప్పలేక అబద్ధం ఆడలేక ఆర్య ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితిలో ఉంటాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Manam Movie: మనం రీ రిలీజ్ షో లో పాల్గొన్న చైతు.. సమంతతో పెళ్లి సీన్ రాగానే ఫైర్..!

Saranya Koduri

X Movie Review: ఓటీటీలోకి వచ్చేసిన హర్రర్ క్రైమ్ థ్రిల్లర్.. ఎలా ఉందంటే..?

Saranya Koduri

Punarnavi: ఎట్టకేలకు బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేసిన బిగ్ బాస్ బ్యూటీ.. ఫొటోస్..!

Saranya Koduri

Keerthi Bhat: డబ్బు కోసం దొంగతనం కూడా చేశా.. సీరియల్ యాక్టర్స్ కీర్తి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Biggest Flop Movie: ఇండియాలోనే భారీ బడ్జెట్ మూవీ.. డిజాస్టర్ అవ్వడంతో దివాలా తీసిన నిర్మాత ‌..!

Saranya Koduri

Tollywood Actress: 40లోనూ అందాల‌తో అల్లాడించేస్తున్న ఈ హీరోయిన్ ను గుర్తుప‌ట్టారా.. తెలుగులో ఒక్క సినిమాతోనే సూప‌ర్ క్రేజ్ తెచ్చుకుంది!

kavya N

Laapataa Ladies: ఓటీటీలో సంచ‌ల‌నం రేపుతున్న లాపతా లేడీస్.. యానిమ‌ల్ రికార్డును చిత్తు చేసిన చిన్న సినిమా!

kavya N

Kalki 2898 AD: ప్రభాస్ బుజ్జి స్పెషాలిటీస్ ఏంటి.. ఆ కారు కోసం ఎన్ని కోట్లు ఖ‌ర్చు పెట్టారో తెలుసా?

kavya N

Karthika Deepam 2 May 24th 2024 Episode: భర్తతో విడాకులు తీసుకోమంటున్న సుమిత్ర.. కోపంతో రగిలిపోతున్న నరసింహ..!

Saranya Koduri

Shruti Haasan: శాంతానుతో బ్రేక‌ప్.. ఎట్ట‌కేల‌కు క్లారిటీ ఇచ్చేసిన శృతి హాస‌న్‌..!!

kavya N

Nuvvu Nenu Prema May 24 Episode 632: అరవింద కోసం కృష్ణ గాలింపు.. పద్మావతిని అపార్థం చేసుకున్న విక్కీ.. తన బిడ్డను విక్కీ దగ్గర చేర్చాలని అరవింద ప్రయత్నం..

bharani jella

Brahmamudi May 24 Episode 418: కళ్యాణ్ ను హెచ్చరించిన అనామిక.. ఇంటి పెద్దలు కావ్య కే సపోర్ట్.. సుభాష్ ని బెదిరించిన మాయ..

bharani jella

Pushpa 2: “పుష్ప 2” సెకండ్ సింగిల్ సాంగ్ అనౌన్స్మెంట్ వీడియో రిలీజ్..!!

sekhar

Satyabhama Movie: మ‌ళ్లీ వాయిదా ప‌డిన కాజ‌ల్ స‌త్య‌భామ‌.. కొత్త రిలీజ్ డేట్ ఇదే..!!

kavya N

Suryavamsam Child Artist: సూర్యవంశంలో వెంకీ కొడుకుగా న‌టించిన చిన్నోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే షాకైపోతారు.!

kavya N