Karthika Deepam Highlights: ఈ వారం కార్తీక దీపం సీరియల్ ఎంతో ఆసక్తికరంగా ముందుకు సాగుతూ వెళ్ళింది.మరి ఈ వారం కార్తీక దీపం. సీరియల్ హై లెట్స్ ఏంటో ఒకసారి చూద్దామా హోటల్లో కాఫీ తాగడానికి వచ్చిన సౌందర్య, ఆనందరావులు ఆ కాఫీ దీప పెట్టినది లాగానే ఉంది అని కాఫీ గురించి తెలుసుకోవడానికి బొంబాయి హోటల్ కి వెళ్లి ఆరా తీస్తారు.కానీ హోటల్ యజమాని కాదని చెప్పడంతో అక్కడి నుండి వెళ్ళిపోతారు.అలాగే రుద్రాణి ఆనంద్ ను వడ్డీ కట్టలేదనే కారణంతో ఎత్తుకుని వచ్చేస్తుంది. దీప ఆవేశంగా రుద్రాణికి ఇంటికి వెళ్లి అడగడంతో ‘వడ్డీ డబ్బులు రూ. 6,400 కట్టి ఆనంద్ ను తీసుకుని వెళ్లమని చెప్పడంతో దీప వెళ్ళిపోతుంది.బాబు జాగ్రత్త అని చెప్పి వెనుతిరుగుతుంది.డబ్బులు ఎలా అని ఆలోచించి తాను పని చేసే హోటల్ యజమానిని అడగగా 4 వేలు అడ్వాన్స్ ఇస్తాడు.
Prabhas: ప్రభాస్ నిజంగా తోపు గాడు రా .. ‘ ఆ దేశం ‘ లో బిజినెస్ మొదలుపెట్టాడు , హాలీవుడ్ హీరోలు కూడా ఖంగుతిన్నారు !
మరోపక్క కార్తీక్ కు కూడా ఆనంద్ విషయం తెలిసి హోటల్ యజమానిని అడ్వాన్స్ అడుగుతాడు. ఇప్పుడే వంటలు చేసే ఆవిడ అడ్వాన్స్ అడిగి తీసుకుని వెళ్ళింది. ఇప్పుడు నువ్వా అని అనడంతో కార్తీక్ కు దీప గాని హోటల్లో వంటలు చేస్తుందా అని అనుమానం వస్తుంది. ముందు ఇంటికి వెళ్లి బాబు ఉన్నాడో లేదో చూడాలి అని ఇంటికి వెళ్ళగానే అక్కడ బాబు ఉండడంతో కార్తీక్ అనుమానం మరింత బలపడుతుంది. కానీ దీపను అడగకుండా అడ్వాన్స్ డబ్బులు ఇచ్చి సైలెంట్ అయిపోతాడు.ఈ డబ్బు ఎక్కడిది అని మళ్లీ దీప అడిగితే ఆనంద్ ని విడిపించడానికి అడ్వాన్స్ అడిగి తీసుకున్నాలే అంటాడు కార్తీక్.మరోపక్క వంటలక్క ప్రజావైద్యశాలలో మోనిత డైనింగ్ టేబుల్ ముందు కూర్చుని కార్తీక్, బాబు గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది.
Puja Heghde: ‘అమ్మా తల్లీ నీకోక దండం .. ‘ పూజా హెగ్డే పేరు చెప్తే పారిపోతోన్న ప్రొడ్యూసర్ లు ?
రుద్రాణి అప్పు తీర్చే ఆలోచనలో దీప :
ఇంకా దీప ఎలాగోలా రుద్రాణి డబ్బులను చీటి పాడేసి తన అప్పు తీర్చేసి,హైదరాబాద్ వెళ్లిపోయి అందరితో కలసి ఉండాలి అనుకుంటుంది.అలాగే డాక్టర్ భారతి మోనిత దగ్గరకు వచ్చి క్లాస్ పీకుతుంది.అలాగే ఎన్నో సర్జరీలు చేసి విజయం సాధించిన కార్తీక్ జీవితం ఇలా అయిపోవడం ఏంటి? నువ్వే ఏదో చేసి ఉంటావని మోనితను అనడంతో అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోతుంది మోనిత.ఇంకా దీప చీటి వేసిన బంగరామ్మ చీటీ ఇచ్చేట్టు కనిపించడం లేదంటూ హోటల్ ఓనర్ కి తెలిసిన వాళ్ళ దగ్గర చీటీ వేపించి మొదటి నెల మనకు ఇప్పిస్తానన్నారు అంటూ ఆనంద్ తో మాట్లాడుతూ హోటల్ కి వెళుతుంది దీప.
Devatha Serial: దేవత సీరియల్ ఆదివారం స్పెషల్.. వచ్చేవారంలో ఇన్ని ట్విస్టులు ఉన్నాయా..!?
కార్తీక్ ను హోటల్లో చూసి దీప ఏమిచేసిందో తెలుసా.?
అక్కడ అనుకోకుండా టేబుల్ తుడుస్తున్న కార్తీక్ ని చూసి షాక్ అవుతుంది.డాక్టర్ గా తాను పొందిన సన్మానాలు తల్చుకుని ఎవండీ మీరు చేస్తున్న పనేంటని ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ ఏడుస్తుంది.నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకూ నేను మిమ్మల్ని పోషించుకుంటాను అంటూ ఎమోషనల్ అయ్యి ఇంటికి పంపిస్తుంది.ఇంతలో అక్కడకు వచ్చిన హోటల్ యజమాని కార్తీక్ ని చూపించి ఆయన అనగానే మా ఆయన అంటుంది దీప.ఇక ప్రకృతి వైద్యశాలలోనీ సిబ్బంది ఆనందరావు, సౌందర్యలను వేరొక ఆశ్రమానికి వెళ్ళమని సలహా ఇస్తారు.
సౌందర్య, ఆనందరావులను చూసినట్టు ఒకరినొకరు చెప్పుకున్న కార్తీక్, దీప :
ఇక ఇంటికి వచ్చిన దీపకార్తీక్ మీద కోపంతో, బాధతో మాట్లాడకుండా ఉంటుంది.నీ కోపాన్ని భరించగలను కానీ నీ మౌనాన్ని భరించలేను మాట్లాడు దీప అని కార్తీక్ అనడంతో ఇద్దరూ ఎమోషనల్ అయ్యి ఆనందరావు, సౌందర్యలు కనిపించిన విషయం ఒకరికొకరు. చెప్పుకుని ఏడుస్తారు.. ఇంకా పెరట్లో హిమ-శౌర్య ఇద్దరూ కూడా స్కిప్పింగ్ ఆడుతూ ఉంటారు శౌర్య స్కిప్పింగ్ చేస్తూ ఒక్కసారిగా ఆయాసపడుతూ,రొప్పుతూ కిందపడిపోతుంది.గతంలో శౌర్య గుండెకి హోల్ ఉంది.అప్పట్లో నేనే సర్జరీ చేశాను..మళ్లీ అదేమైనా ఇప్పుడు పెద్ద సమస్యగా మారిందా అని కార్తీక్ మనసులో అనుకుంటాడు.
పాపం సౌర్యను కాపాడేవారెవరు?
సౌర్యను చూసి దీప, హిమ ఏడుస్తూ ఉంటారు. వెంటనే శౌర్యని హాస్పిటల్ కి తీసుకెళ్లాలి అనుకుని ఇంట్లో. ఉన్న డబ్బులు. చూస్తే సరిపోవు. ఇక మమ్మీ డాడీని అడుగుదామని సైకిల్. పై ఏడుస్తూ ప్రకృతి ఆశ్రమానికి వెళతాడు. కానీ సౌందర్య వాళ్ళు ప్రకృతి ఆశ్రమంలో లేరు అని అక్కడ ఉన్న వ్యక్తి కార్తీక్ కి చెబుతాడు. మరోపక్క కార్తీక్ కోసం రుద్రాణి మనుషులు వెతుకుతూ ఉంటారు.కార్తీక్ సౌర్యను ఎలా కాపాడుకోవాలి దేవుడా అనుకుంటూ ఉంటే ఈలోపు రౌడీలు వచ్చి కార్తీక్ ను రుద్రాణి దగ్గరకు రా అంటే రాను అని వాళ్ళని కొట్టి పంపిస్తాడు. అ
రుద్రాణి దగ్గర మళ్ళీ కార్తీక్ అప్పు చేస్తాడా..??
మ్మా నాన్న ఎరమ్మా అంటూ సౌర్య ఏడుస్తుంది. తాతయ్య, నాన్నమ్మలకు ఫోన్ చేసి డబ్బులు అడుగమ్మ అని హిమ అంటే దీప ఏడుస్తుంది.కార్తీక్ హోటల్లో యజమానిని అడుగుదామనుకుంటే ఆయన ఉండడు.ఇక రుద్రాణి మనుషులు మళ్ళీ రావడంతో వాళ్ళతో వెళ్తాడు. పాపకు బాలేదు అంటే పిల్లలంటే నాకు ప్రాణం సారు.. నీ బాధ నాకు అర్థమవుతోంది’అంటూ 5 లక్షలు ఇచ్చి.. తీసుకో సారు వెళ్లి బిడ్డను హాస్పిటల్ లో చూపించు అంటుంది. మరి కార్తీక్ రుద్రాణి దగ్గర డబ్బులు తీసుకుంటాడా? అసలు రుద్రాణి ప్లాన్. ఏంటి?. సౌర్య బతుకుతుందా.. మళ్ళీ కార్తీక్ డాక్టర్ బాబు అవతారం ఎత్తుతాడా?అనే విషయాలు సోమవారం ఎపిసోడ్ లో చూడాలి.
Lok Sabha Elections 2024: లోక్ సభ ఎన్నికలకు గానూ మహారాష్ట్రలో మరో అభ్యర్ధిని బీజేపీ ప్రకటించింది. ముంబయి నార్త్… Read More
YSRCP: కాకినాడ జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బ తలిగింది. సీఎం వైఎస్ జగన్ సమక్షంలో కాకినాడ జిల్లా సీనియర్ నాయకుడు యనమల… Read More
Nani: నాచురల్ స్టార్ నాని.. టాలీవుడ్ కి పరిచయం అవసరంలేని పేరు. నాచురల్ యాక్టింగ్ తో ప్రతి ఒక్కరిని మైమరిపించిన… Read More
Manasichi Choodu: బిగ్ బాస్ ముద్దుగుమ్మ కీర్తి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొదటిగా ఈ ముద్దుగుమ్మ సీరియల్స్ లో నటించి… Read More
Allu Arjun: అల్లు అర్జున్.. పరిచయం అవసరంలేని పేరు. ఇండస్ట్రీ ఏదైనా మొత్తం నాదే హవా అంటూ దూసుకుపోతున్నాడు బన్నీ.… Read More
Sree Sinha: చైల్డ్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు ప్రముఖ మ్యూజిక్… Read More
Himaja: బిగ్ బాస్ బ్యూటీ హిమజ గురించి ప్రత్యేకమైన సంబోధన అవసరం లేదు. ఈమె బిగ్ బాస్ కి వెళ్ళకముందు… Read More
Guppedantha Manasu: ముఖేష్ గౌడ అనే పేరు వినగానే బుల్లితెర ఆడియన్స్ లేచి నుంచుంటారని చెప్పుకోవచ్చు. అంత ఇష్టం మరి… Read More
Malli Nindu Jabili April 27 2024 Episode 634: మాట్లాడుతున్నావా వసుంధర అని శరత్ అంటాడు. బయటికి వెళ్లి… Read More
YSRCP: ఏపీలో గత 58 నెలల కాలంలో హామీలు అమలు చేసిన తీరు చరిత్రలో నిలిచిపోతుందని సీఎం వైఎస్ జగన్ అన్నారు.… Read More
Madhuranagarilo April 27 2024 Episode 349: రుక్మిణి ఆలోచిస్తూ ఉండగా శ్యామ్ గోడ దూకి లోపలికి వస్తాడు. శ్యామ్… Read More
Trinayani April 27 2024 Episode 1224: ఎందుకు అందరూ భయపడుతున్నారు అని నైని అడుగుతుంది. ఇక్కడ ఒక మూట… Read More
Aamani: 90వ దశకంలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన తారల్లో ఆమని ఒకటి. బెంగళూరులో జన్మించిన ఆమని..… Read More
Ramayana: హిందువుల పవిత్ర గ్రంథమైన రామాయణాన్ని ఇప్పటికే ఎందరో దర్శకులు వెండితెరపై ఆవిష్కరించారు. ఈసారి నితేష్ తివారీ వంతు వచ్చింది.… Read More
Karthika Deepam 2 April 27th 2024 Episode: దీప సాక్ష్యం చెప్పడంతో పోలీసులు జ్యోత్స్న అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు.… Read More